twitter
    bredcrumb

    Sadha: ఘాటు ఫోజులతో టెంప్ట్ చేస్తోన్న సదా.. చుట్టు కొలతలు చూపిస్తూ తొలిసారి ఇలా!

    By Pichuka Manoj Kumar
    | Updated: Sunday, January 8, 2023, 12:11 [IST]
    Actress Sadha Very Active in Social Media. Recently She Shared Hot Photos in her Instagram. సదా సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే ఆమె తాజాగా తన హాట్ హాట్ అందాలను చూపిస్తూ దిగిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో షేర్ చేసింది.
    Sadha: ఘాటు ఫోజులతో టెంప్ట్ చేస్తోన్న సదా.. చుట్టు కొలతలు చూపిస్తూ తొలిసారి ఇలా!
    1/10
    టాలెంటెడ్ బ్యూటీ సదా ‘జయం’ అనే సినిమాతో టాలీవుడ్‌కు హీరోయిన్‌గా పరిచయం అయింది. అందులో అత్యుత్తమ నటనతో మంచి గుర్తింపును తెచ్చుకున్న ఈమె.. చాలా తక్కువ సమయంలోనే పాపులారిటీ సంపాదించుకుంది
    Sadha: ఘాటు ఫోజులతో టెంప్ట్ చేస్తోన్న సదా.. చుట్టు కొలతలు చూపిస్తూ తొలిసారి ఇలా!
    2/10
    మొదటి సినిమాలోనే అదిరిపోయే నటన, తన క్యూట్‌నెస్‌తో సదా ఎక్కువ మంది అభిమానులను సొంతం చేసుకుంది. ఒకప్పుడు చేతి నిండా సినిమాలతో బిజీ బిజీగా గడిపిన ఈ బ్యూటీ.. కొన్నేళ్లుగా అడపాదడపాగా కనిపిస్తోంది.
    Sadha: ఘాటు ఫోజులతో టెంప్ట్ చేస్తోన్న సదా.. చుట్టు కొలతలు చూపిస్తూ తొలిసారి ఇలా!
    3/10
    తెలుగులో హీరోయిన్‌గా పరిచయం అయిన తర్వాత సదా వరుస సినిమాలతో సందడి చేసింది. ఈ క్రమంలోనే టాలీవుడ్‌లో ఉన్న చాలా మంది స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది. ఈ క్రమంలోనే ఎన్నో విజయాలను కూడా ఖాతాలో వేసుకుంది.
    Sadha: ఘాటు ఫోజులతో టెంప్ట్ చేస్తోన్న సదా.. చుట్టు కొలతలు చూపిస్తూ తొలిసారి ఇలా!
    4/10
    టాలీవుడ్‌లో స్టార్‌డమ్‌ను సొంతం చేసుకున్న తర్వాత సదా.. దక్షిణాదిలోని వేరే భాషల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. ఈ క్రమంలోనే తమిళం, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లోనూ నటించింది. తద్వారా దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది.
    Sadha: ఘాటు ఫోజులతో టెంప్ట్ చేస్తోన్న సదా.. చుట్టు కొలతలు చూపిస్తూ తొలిసారి ఇలా!
    5/10
    కొంత కాలంగా హీరోయిన్‌గా పెద్దగా అవకాశాలను అందుకోవడంలో విఫలం అవుతోన్న సదా.. వేరే భాషల్లోనూ అవకాశాలను పెద్దగా అందుకోలేకపోతోంది. ఫలితంగా ఈ అమ్మడు ఈ మధ్య కాలంలో వెబ్ సిరీస్‌లు, షోలు చేస్తూ బిజీగా గడుపుతోంది.
    Sadha: ఘాటు ఫోజులతో టెంప్ట్ చేస్తోన్న సదా.. చుట్టు కొలతలు చూపిస్తూ తొలిసారి ఇలా!
    6/10
    ఈ మధ్య కాలంలో వెండితెరపై పెద్దగా సందడి చేయకున్నా.. బుల్లితెరపై మాత్రం సదా ఓ రేంజ్‌లో హడావిడి చేస్తోంది. ఇందులో భాగంగానే ఇప్పుడు స్టార్ మాలో ప్రసారం అవుతోన్న ‘బీబీ జోడీ’ షోకు జడ్జ్‌గా వ్యవహరిస్తూ ప్రేక్షకులను ఫిదా చేస్తోంది.
    Sadha: ఘాటు ఫోజులతో టెంప్ట్ చేస్తోన్న సదా.. చుట్టు కొలతలు చూపిస్తూ తొలిసారి ఇలా!
    7/10
    సినిమాలు ఉన్నా లేకున్నా సదా సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఈ క్రమంలోనే తన సినీ, పర్సనల్ లైఫ్‌కు సంబంధించిన ఎన్నో అంశాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. ఫలితంగా తన ఫాలోవర్లను క్రమంగా పెంచుకుంటోంది. 
    Sadha: ఘాటు ఫోజులతో టెంప్ట్ చేస్తోన్న సదా.. చుట్టు కొలతలు చూపిస్తూ తొలిసారి ఇలా!
    8/10
    సోషల్ మీడియాలో హీరోయిన్ సదా సుదీర్ఘ కాలంగా సందడి చేస్తూనే ఉంటోంది. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఆమె గ్లామర్ ట్రీట్ ఇస్తూ రెచ్చిపోతోంది. ఇందులో భాగంగానే తన అందచందాలను చూపిస్తూ దిగిన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటోంది. 
    Sadha: ఘాటు ఫోజులతో టెంప్ట్ చేస్తోన్న సదా.. చుట్టు కొలతలు చూపిస్తూ తొలిసారి ఇలా!
    9/10
    సీనియర్ హీరోయిన్ సదా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె సరికొత్త లుక్‌తో కొన్ని ఫొటోలను దిగింది. పైగా వీటిలో తన అందచందాలను చూపిస్తూ కుర్రాకారును హుషారెత్తిస్తోంది. 
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X