twitter
    bredcrumb

    Sara Ali Khan: ఓ రేంజ్‌లో రెచ్చిపోయిన స్టార్ డాటర్.. హాట్ డ్రెస్‌తో ఘాటు ఫోజులు

    By Pichuka Manoj Kumar
    | Published: Saturday, November 12, 2022, 14:38 [IST]
    Bollywood Actress Sara Ali Khan Very Busy in Social Media. Recently She Shared Few Hot Photos in her Instagram. These Pics Gone Viral. బాలీవుడ్ హీరోయిన్ సారా అలీ ఖాన్ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే ఇటీవల ఆమె కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది.
    Sara Ali Khan: ఓ రేంజ్‌లో రెచ్చిపోయిన స్టార్ డాటర్.. హాట్ డ్రెస్‌తో ఘాటు ఫోజులు
    1/10
    బడా ఫ్యామిలీ బ్యాగ్రౌండ్‌తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ.. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును దక్కించుకుని దేశ వ్యాప్తంగా పాపులర్ అయిపోయింది సైఫ్ అలీ ఖాన్ కూతురు సారా అలీ ఖాన్. 
    Sara Ali Khan: ఓ రేంజ్‌లో రెచ్చిపోయిన స్టార్ డాటర్.. హాట్ డ్రెస్‌తో ఘాటు ఫోజులు
    2/10
    తన తండ్రి పేరును నిలబెట్టేందుకు ఎంతగానో శ్రమించడంతో పాటు వరుసగా ఆఫర్లను దక్కించుకుంటూ ముందుకు సాగుతోంది. ఇలా అందంతో పాటు అభినయంలో రాణిస్తూ సారా కెరీర్‌ను సక్సెస్‌ఫుల్‌గా నడుపుకుంటోంది. 
    Sara Ali Khan: ఓ రేంజ్‌లో రెచ్చిపోయిన స్టార్ డాటర్.. హాట్ డ్రెస్‌తో ఘాటు ఫోజులు
    3/10
    స్టార్ డాటర్‌గా ప్రపంచానికి పరిచయమైన సారా అలీ ఖాన్.. ‘కేదార్‌నాథ్’ అనే సినిమా ద్వారా బాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా అడుగు పెట్టింది. ఈ సినిమా సూపర్ సక్సెస్ అవడంతో పాటు ఆమెకు ఎన్నో అవార్డులను తెచ్చి పెట్టింది.
    Sara Ali Khan: ఓ రేంజ్‌లో రెచ్చిపోయిన స్టార్ డాటర్.. హాట్ డ్రెస్‌తో ఘాటు ఫోజులు
    4/10
    హీరోయిన్‌గా గ్రాండ్ ఎంట్రీని సొంతం చేసుకున్న తర్వాత సారా అలీ ఖాన్ ‘టెంపర్’ రీమేక్‌గా తెరకెక్కిన ‘సింబా’లో నటించి మెప్పించింది. ఇది కూడా భారీ విజయాన్ని అందుకోవడంతో ఆమె కెరీర్ దూసుకెళ్తోంది.
    Sara Ali Khan: ఓ రేంజ్‌లో రెచ్చిపోయిన స్టార్ డాటర్.. హాట్ డ్రెస్‌తో ఘాటు ఫోజులు
    5/10
    బాలీవుడ్‌లోకి గ్రాండ్ ఎంట్రీని సొంతం చేసుకోవడంతో సారా అలీ ఖాన్‌కు ఆఫర్లు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే ఆమె ‘లవ్ ఆజ్ కల్’, ‘కూలీ నెంబర్ 1’, ‘అత్రంగీ రే’ వంటి సినిమాల్లో నటించింది. 
    Sara Ali Khan: ఓ రేంజ్‌లో రెచ్చిపోయిన స్టార్ డాటర్.. హాట్ డ్రెస్‌తో ఘాటు ఫోజులు
    6/10
    స్టార్ డాటర్ సారా అలీ ఖాన్ ఇప్పుడు లక్ష్మణ్ ఉటేకర్ తెరకెక్కిస్తోన్న చిత్రంతో పాటు ‘గ్యాస్ లైటర్’ అనే సినిమాలోనూ నటిస్తోంది. వీటితో పాటు కొన్ని సిరీస్‌లు, ఆల్బమ్‌లు కూడా చేయబోతుంది.
    Sara Ali Khan: ఓ రేంజ్‌లో రెచ్చిపోయిన స్టార్ డాటర్.. హాట్ డ్రెస్‌తో ఘాటు ఫోజులు
    7/10
    బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ కుమార్తె సారా అలీ ఖాన్ కెరీర్ ఆరంభంలోనే తెగ హైలైట్ అయింది. దీనికి కారణం ఆమె స్టార్ హీరో కార్తీక్ ఆర్యన్‌తో లవ్ ట్రాక్ నడపడమే. వీళ్లిద్దరూ చాలా కాలం పాటు చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. 
    Sara Ali Khan: ఓ రేంజ్‌లో రెచ్చిపోయిన స్టార్ డాటర్.. హాట్ డ్రెస్‌తో ఘాటు ఫోజులు
    8/10
    సినిమాల పరంగా సారా అలీ ఖాన్‌కు ఎంత పేరు వచ్చిందో.. లవ్ ట్రాకుల విషయంలోనూ అదే రీతిలో పాపులర్ అయింది. అప్పట్లో కార్తీక్ ఆర్యన్‌తో ప్రేమాయణం సాగించిన ఈ భామ.. ‘కేదార్‌నాథ్’ మూవీ అసిస్టెంట్ డైరెక్టర్‌తోనూ డేటింగ్ చేసినట్లు ప్రచారం జరిగింది. 
    Sara Ali Khan: ఓ రేంజ్‌లో రెచ్చిపోయిన స్టార్ డాటర్.. హాట్ డ్రెస్‌తో ఘాటు ఫోజులు
    9/10
    బాలీవుడ్‌లో వరుసగా సినిమాలు చేస్తూ సత్తా చాటుతోన్న సారా.. సోషల్ మీడియాలో సైతం యమ యాక్టివ్‌గానే ఉంటోంది. ఇందులో సుదీర్ఘ కాలంగా సందడి చేస్తోన్న ఈ ముద్దుగుమ్మ ఎప్పటికప్పుడు తన సినిమా విశేషాలతో పాటు వ్యక్తిగత వివరాలను ఫాలోవర్లతో పంచుకుంటోంది.
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X