twitter
    bredcrumb

    Shalini Pandey మాల్దీవుల వెకేషన్‌లో అర్జున్ రెడ్డి భామ.. సొగసుల ఆరబోతతో హంగామా!

    By Rajababu A
    | Published: Monday, August 8, 2022, 12:03 [IST]
    నటి షాలినీ పాండే తన మాల్దీవుల వెకేషన్ ఫోటోలను ఎంజాయ్ చేస్తోంది
    Shalini Pandey మాల్దీవుల వెకేషన్‌లో అర్జున్ రెడ్డి భామ.. సొగసుల ఆరబోతతో హంగామా!
    1/9
    మాల్దీవుల వెకేషన్‌లో అర్జున్ రెడ్డి భామ షాలిని పాండే అందాలను ఆరబోస్తూ పిచ్చెక్కించింది. ప్రస్తుతం ఆమె ఫోటోలు ఇన్స్‌టాగ్రామ్‌లో హంగామా సృష్టిస్తున్నాయి. 
    Shalini Pandey మాల్దీవుల వెకేషన్‌లో అర్జున్ రెడ్డి భామ.. సొగసుల ఆరబోతతో హంగామా!
    2/9

    అర్జున్ రెడ్డి చిత్రంతో భారీ పాపులారిటిని, అభిమానులను షాలిని పాండే సంపాదించుకొన్నది. ఆ తర్వాత ఆమెను పలు చిత్రాల ఆఫర్లు వెతుక్కొంటూ వచ్చాయి. 
    Shalini Pandey మాల్దీవుల వెకేషన్‌లో అర్జున్ రెడ్డి భామ.. సొగసుల ఆరబోతతో హంగామా!
    3/9
    అర్జున్ రెడ్డి మూవీ తర్వాత తెలుగుతోపాటు హిందీ, తమిళ భాషల్లో పలు ఆఫర్లకు ఒకే చెప్పింది. పలు చిత్రాలు మంచి గుర్తింపును పాపులారిటిని తెచ్చిపెట్టాయి. 
    Shalini Pandey మాల్దీవుల వెకేషన్‌లో అర్జున్ రెడ్డి భామ.. సొగసుల ఆరబోతతో హంగామా!
    4/9
    తెలుగులో మహానటి, ఎన్టీఆర్ కథానాయకుడు, 118, ఇద్దరి లోకం ఒకటే, నిశ్శబ్దం, చిత్రాల్లో నటించింది. 
    Shalini Pandey మాల్దీవుల వెకేషన్‌లో అర్జున్ రెడ్డి భామ.. సొగసుల ఆరబోతతో హంగామా!
    5/9
    హిందీలో మేరి నిమ్మో చిత్రం ద్వారా షాలిని పాండే బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత బామ్‌ఫాద్, జయేష్‌బాయ్ జోర్దార్, మహారాజా చిత్రాల్లో నటించింది. 
    Shalini Pandey మాల్దీవుల వెకేషన్‌లో అర్జున్ రెడ్డి భామ.. సొగసుల ఆరబోతతో హంగామా!
    6/9
    మాల్దీవుల వేకేషన్‌లో గులాబీ రంగు బికినీలో అదరగొట్టింది. క్లీవేజ్ షోతో అభిమానులకు గ్లామర్ ట్రీట్‌ను పంచింది. ప్రస్తుతం ఆమె వెకేషన్ ఫోటోలు వైరల్ అయ్యాయి. 
    Shalini Pandey మాల్దీవుల వెకేషన్‌లో అర్జున్ రెడ్డి భామ.. సొగసుల ఆరబోతతో హంగామా!
    7/9
    తమిళంలో 100% కాదలక్, గోరిల్లా, సైలెన్స్ చిత్రాల్లో నటించింది. సెలైన్స్ చిత్రంలో అనుష్కశెట్టితో కలిసి నటించింది. ఇంకా పలు చిత్రాలు చర్చల దశలో ఉన్నాయి. 
    Shalini Pandey మాల్దీవుల వెకేషన్‌లో అర్జున్ రెడ్డి భామ.. సొగసుల ఆరబోతతో హంగామా!
    8/9
    మాల్దీవుల వెకేషన్‌లో అర్జున్ రెడ్డి భామ షాలిని పాండే శృంగార భంగిమ. ఈ ఫోటోకు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ లభిస్తున్నది. 
    Shalini Pandey మాల్దీవుల వెకేషన్‌లో అర్జున్ రెడ్డి భామ.. సొగసుల ఆరబోతతో హంగామా!
    9/9
    మాల్దీవుల వెకేషన్‌లో మధురానుభూతులను సోషల్ మీడియా ద్వారా పంచుకొన్న అర్జున్ రెడ్డి భామ షాలిని పాండే 
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X