టీనేజ్లోనే మోడలింగ్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన శ్రీయ సరన్.. ‘ఇష్టం’ అనే సినిమాతో హీరోయిన్గా ప్రయాణం మొదలెట్టింది. ఆ తర్వాత ‘సంతోషం’తో కెరీర్లో మొదటి విజయాన్ని అందుకుంది.
టీనేజ్లోనే మోడలింగ్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన శ్రీయ సరన్.. ‘ఇష్టం’ అనే సినిమాతో హీరోయిన్గా...
గత ఇరవై ఏళ్ల కాలంలో టాలీవుడ్లో చాలా మందే హీరోయిన్లు స్టార్లుగా సందడి చేశారు. అందులో కొందరైతే సుదీర్ఘ కాలం హవాను చూపించి దూసుకుపోయారు. అలాంటి వారిలో సొట్టబుగ్గల సుందరి శ్రీయ సరన్ పేరు ముందుగా చెప్పుకోవాలి.
గత ఇరవై ఏళ్ల కాలంలో టాలీవుడ్లో చాలా మందే హీరోయిన్లు స్టార్లుగా సందడి చేశారు. అందులో కొందరైతే...
తెలుగులో మొదటి హిట్‌ను అందుకున్నప్పటి నుంచి వెనక్కి తిరిగి చూడని శ్రీయ సరన్.. వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేస్తూ దూసుకెళ్లింది. ఈ క్రమంలోనే ఎన్నో హిట్లను ఖాతాలో వేసుకుని స్టార్ అయింది.
తెలుగులో మొదటి హిట్‌ను అందుకున్నప్పటి నుంచి వెనక్కి తిరిగి చూడని శ్రీయ సరన్.. వరుస పెట్టి...
టాలీవుడ్లో శ్రీయ సరన్ సుదీర్ఘ కాలం పాటు హవాను చూపించింది. ఈ క్రమంలోనే వరుసగా సినిమాల మీద సినిమాలు చేసింది. అంతేకాదు, టాలీవుడ్లో స్టార్లుగా వెలుగొందుతోన్న అందరితోనూ ఆడిపాడింది.
టాలీవుడ్లో శ్రీయ సరన్ సుదీర్ఘ కాలం పాటు హవాను చూపించింది. ఈ క్రమంలోనే వరుసగా సినిమాల మీద...
కెరీర్ పరంగా ఫుల్ ఫామ్‌తో కనిపిస్తోన్న సమయంలోనే శ్రీయ సరన్.. ఆండ్రీ అనే వ్యాపారవేత్తతో డేటింగ్ చేసింది. ఇలా చాలా కాలం పాటు అతడితో లవ్ ట్రాక్ సాగించిన తర్వాత.. అంటే 2018లో అతడిని పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకుంది.
కెరీర్ పరంగా ఫుల్ ఫామ్‌తో కనిపిస్తోన్న సమయంలోనే శ్రీయ సరన్.. ఆండ్రీ అనే వ్యాపారవేత్తతో...
ఆండ్రూతో పెళ్లైన మూడేళ్ల తర్వాత శ్రీయ ఓ బిడ్డకు తల్లినయ్యానని వెల్లడించింది. దీంతో సినీ లోకమంతా ఒక్కసారిగా అవాక్కయిపోయింది. ఇక, ఇప్పుడు తరచూ తన పాప ఫొటోలను షేర్ చేస్తుంటుంది.
ఆండ్రూతో పెళ్లైన మూడేళ్ల తర్వాత శ్రీయ ఓ బిడ్డకు తల్లినయ్యానని వెల్లడించింది. దీంతో సినీ...