Shriya Saran: డ్రెస్సు ఏదైనా క్లీవేజ్ షో తప్పందంటున్న శ్రీయ సరన్.. వైరల్ గా ఫొటోలు
By Chetupelli Sanjivkumar
| Published: Thursday, January 12, 2023, 18:15 [IST]
1/15
Shriya Saran: డ్రెస్సు ఏదైనా క్లీవేజ్ షో తప్పందంటున్న శ్రీయ సరన్.. వైరల్ గా ఫొటోలు | Actress Shriya Saran Looks Stunning In Latest Hot Photoshoot Goes Viral - FilmiBeat Telugu/photos/feature/actress-shriya-saran-looks-stunning-in-latest-hot-photoshoot-goes-viral-fb86307.html
బ్యూటిఫుల్ శ్రీయ సరన్ ఇటీవల RRR, గమనం వంటి చిత్రాల్లో నటించింది. RRR మూవీ ప్రపంచవ్యాప్తంగా మన్ననలు పొందినప్పటికీ శ్రీయ సరన్ కు మాత్రం పెద్దగా ఉపయోగపడలేదనే చెప్పాలి.
బ్యూటిఫుల్ శ్రీయ సరన్ ఇటీవల RRR, గమనం వంటి చిత్రాల్లో నటించింది. RRR మూవీ ప్రపంచవ్యాప్తంగా మన్ననలు...
ప్రస్తుతం సోషల్ మీడియాలో శ్రీయ సరన్ ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి. బిడ్డకు తల్లైన కూడా శ్రీయ సరన్ అందాలు ఏమాత్రం తరగలేదని, మరింత అందగా ఉందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
ప్రస్తుతం సోషల్ మీడియాలో శ్రీయ సరన్ ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి. బిడ్డకు తల్లైన కూడా శ్రీయ...
శ్రీయ సరన్ మత్తెక్కించే చూపులతో కుర్రాళ్లకు వలపు గాలం వేసింది ఈ బ్యూటి. అలాగే శ్రీయ సరన్ మరొక అవుట్ ఫిట్ లో వయ్యారమైన పోజులతో ఆకట్టుకుంది. ఈ ఫొటోల్లో కూడా తన ఎద అందాలతో కొంటెగా చూస్తూ తనవైపుకు అట్రాక్ట్ చేస్తోంది ఈ బ్యూటి.
శ్రీయ సరన్ మత్తెక్కించే చూపులతో కుర్రాళ్లకు వలపు గాలం వేసింది ఈ బ్యూటి. అలాగే శ్రీయ సరన్...
తాజాగా శ్రీయ సరన్ పోజులిచ్చిన డార్క్ రూమ్ ఫొటోల్లో తన ఎద అందాలపై మాత్రమే లైట్ ఫొకస్ పడేలా ఉంది. దీంతో ఈ పిక్స్ మరింతగా అట్రాక్ట్ చేస్తున్నాయి. ప్రస్తుతం ఈ పిక్స్ వైరల్ గా మారాయి.
తాజాగా శ్రీయ సరన్ పోజులిచ్చిన డార్క్ రూమ్ ఫొటోల్లో తన ఎద అందాలపై మాత్రమే లైట్ ఫొకస్ పడేలా...
శ్రీయ సరన్ తాజాగా మెరూన్ అండ్ బ్లాక్ కాంబినేషన్ లో ఉన్న డ్రెస్సులో వయ్యారంగా పోజులిచ్చింది. చీకటి గదిలో ఫొటోలు దిగిన శ్రీయ తన ఎద అందాలను అడ్డు లేకుండా ఆరబోసింది.
శ్రీయ సరన్ తాజాగా మెరూన్ అండ్ బ్లాక్ కాంబినేషన్ లో ఉన్న డ్రెస్సులో వయ్యారంగా పోజులిచ్చింది....
సినిమాల పరంగా కాకున్న సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటూ తెగ హైలెట్ అవుతోంది ఈ బ్యూటి. ఎప్పటిలానే తాజాగా మరికొన్ని హాట్ ఫొటోలను వదిలింది ఈ ముద్దుగుమ్మ.
సినిమాల పరంగా కాకున్న సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటూ తెగ హైలెట్ అవుతోంది ఈ బ్యూటి....