twitter
    bredcrumb

    Sonam Kapoor: ఓ రేంజ్‌లో రెచ్చిపోయిన హీరోయిన్.. తల్లైనా తగ్గకుండా హాట్ ట్రీట్

    By Pichuka Manoj Kumar
    | Published: Friday, October 28, 2022, 20:36 [IST]
    Bollywood Actress Sonam Kapoor Ahuja is Very Busy In Social Media. Now She Shared her Hot Photo in Instagram. బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ అహూజా సోషల్ మీడియాలో చాలా బిజీగా ఉంటోంది. ఇప్పుడు ఆమె తన హాట్ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.
    Sonam Kapoor: ఓ రేంజ్‌లో రెచ్చిపోయిన హీరోయిన్.. తల్లైనా తగ్గకుండా హాట్ ట్రీట్
    1/10
    అప్పట్లో వరుసగా సినిమాలు చేసిన సోనమ్ కపూర్.. పెళ్లి తర్వాత స్పీడు తగ్గించడంతో ఆమె ప్రెగ్నెంట్ అయిందని వార్తలు వచ్చాయి. కానీ, అందులో నిజం లేదని ఆమె తెలిపింది. అయితే, కొద్ది నెలల క్రితమే ఈ బాలీవుడ్ భామ.. తల్లిని కాబోతున్నానని సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. 
    Sonam Kapoor: ఓ రేంజ్‌లో రెచ్చిపోయిన హీరోయిన్.. తల్లైనా తగ్గకుండా హాట్ ట్రీట్
    2/10
    మిగిలిన ఇండస్ట్రీలతో పోల్చుకుంటే బాలీవుడ్‌లోకి ఎక్కువగా స్టార్ల వారసులు ఎంట్రీ ఇస్తుంటారు. అక్కడ ఎంతో మంది బడా యాక్టర్లు తమ కుమారులతో పాటు కుమార్తెలను కూడా సినీ రంగానికి పరిచయం చేస్తున్నారు. అలాంటి వారిలో సీనియర్ హీరో అనిల్ కపూర్ కుమార్తె సోనమ్ కపూర్ ఒకరు. 
    Sonam Kapoor: ఓ రేంజ్‌లో రెచ్చిపోయిన హీరోయిన్.. తల్లైనా తగ్గకుండా హాట్ ట్రీట్
    3/10
    అనిల్ కపూర్ కూతురిగా ప్రపంచానికి తెలిసిన సోనమ్ కపూర్.. 2007లో వచ్చిన ‘సవారియా’ అనే చిత్రంతో హీరోయిన్‌గా పరిచయమైంది. మొదటి చిత్రంలోనే అద్భుతమైన నటన, హావభావాలతో ఆకట్టుకుని అందరి దృష్టినీ ఆకర్షించింది.
    Sonam Kapoor: ఓ రేంజ్‌లో రెచ్చిపోయిన హీరోయిన్.. తల్లైనా తగ్గకుండా హాట్ ట్రీట్
    4/10
    వరుసగా సినిమాలు చేస్తూ.. హిట్లు మీద హిట్లు కొడుతూ ఫుల్ జోష్‌లో ఉన్న సమయంలోనే సోనమ్ కపూర్.. ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ అహూజాను పెళ్లాడింది. వివాహం తర్వాత తన పేరును సోనమ్ కపూర్ అహుజా అని మార్చుకుంది. 
    Sonam Kapoor: ఓ రేంజ్‌లో రెచ్చిపోయిన హీరోయిన్.. తల్లైనా తగ్గకుండా హాట్ ట్రీట్
    5/10
    బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనమ్ కపూర్ ఆగస్టు 20, 2022న పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని అనిల్ కపూర్ ఫ్యామిలీ మెంబర్లు అధికారికంగా వెల్లడించారు. అదే సమయంలో అటు సోనమ్ కపూర్, ఇటు ఆమె భర్త ఆనంద్ కూడా సోషల్ మీడియా ఖాతాల ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు.
    Sonam Kapoor: ఓ రేంజ్‌లో రెచ్చిపోయిన హీరోయిన్.. తల్లైనా తగ్గకుండా హాట్ ట్రీట్
    6/10
    గతంలో వరుసగా సినిమాల మీద సినిమాలు చేసినా.. ఈ మధ్య ప్రెగ్నెన్సీ కారణంగా ఖాళీగానే ఉంటోన్నా.. సోనమ్ కపూర్ మాత్రం సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో తరచూ ఏదో ఒక పోస్ట్ చేస్తూనే ఉంటోంది. అందులో తనకు, తన కెరీర్‌కు సంబంధించిన విషయాలను పంచుకుంటోంది.
    Sonam Kapoor: ఓ రేంజ్‌లో రెచ్చిపోయిన హీరోయిన్.. తల్లైనా తగ్గకుండా హాట్ ట్రీట్
    7/10
    సుదీర్ఘ కాలంగా సోనమ్ కపూర్ సోషల్ మీడియాలో చేసే రచ్చ గురించి తెలిసిందే. మరీ ముఖ్యంగా ఆమె తరచూ అందాలను ఆరబోస్తూ దిగిన ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తూ ఉండేది. వీటికి నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ కూడా దక్కేది. 
    Sonam Kapoor: ఓ రేంజ్‌లో రెచ్చిపోయిన హీరోయిన్.. తల్లైనా తగ్గకుండా హాట్ ట్రీట్
    8/10
    బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనమ్ కపూర్ సోషల్ మీడియాలో హాట్ ఫొటోలు షేర్ చేయడం వల్ల అనిల్ కపూర్ ఫ్యామిలీ ఫ్యాన్స్ నుంచి మాత్రం ఆమెపై విమర్శలు వెల్లువెత్తేవి. అయినా సోనమ్ అస్సలు తగ్గేది కాదు. ఇప్పటికీ ఆమె అదే కంటిన్యూ చేస్తూ రెచ్చిపోతోంది
    Sonam Kapoor: ఓ రేంజ్‌లో రెచ్చిపోయిన హీరోయిన్.. తల్లైనా తగ్గకుండా హాట్ ట్రీట్
    9/10
    సోషల్ మీడియాలో సుదీర్ఘ కాలంగా సందడి చేస్తోన్న సోనమ్ కపూర్.. ప్రెగ్నెన్సీ సమయంలోనూ అందాలను ఆరబోస్తూనే ఉంటోంది. తాజాగా ఈ అమ్మడు కొన్ని హాట్ ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది.
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X