twitter
    bredcrumb

    Vaani Kapoor: హాట్ షోలో గీత దాటిన హీరోయిన్.. ఎద అందాలు ఆరబోస్తూ హల్చల్

    By Pichuka Manoj Kumar
    | Published: Tuesday, December 6, 2022, 15:39 [IST]
    Bollywood actress Vaani Kapoor Very Busy in Social Media. Recently She Shared Few Hot Photos in her Instagram. These Pics Gone Viral. బాలీవుడ్ హీరోయిన్ వాణీ కపూర్ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే ఇటీవల ఆమె కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది.
    Vaani Kapoor: హాట్ షోలో గీత దాటిన హీరోయిన్.. ఎద అందాలు ఆరబోస్తూ హల్చల్
    1/10
    బాలీవుడ్‌లోకి ఆ మధ్య కాలంలో ఎంతో మంది అమ్మాయిలు హీరోయిన్లుగా తెరంగేట్రం చేశారు. అయితే, అందులో చాలా అంటే చాలా తక్కువ మంది మాత్రమే ఆరంభంలోనే అందరి దృష్టినీ ఆకర్షించారు. అలాంటి వారిలో వాణీ కపూర్ ఒకరు.
    Vaani Kapoor: హాట్ షోలో గీత దాటిన హీరోయిన్.. ఎద అందాలు ఆరబోస్తూ హల్చల్
    2/10
    వాణీ కపూర్ 2013లో వచ్చిన ‘శుద్ దేశీ రొమాన్స్’ అనే హిందీ చిత్రం ద్వారా బాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా పరిచయమైంది. ఆ తర్వాత నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన ‘ఆహా కల్యాణం’ అనే సినిమా తెలుగులోకి వచ్చింది.
    Vaani Kapoor: హాట్ షోలో గీత దాటిన హీరోయిన్.. ఎద అందాలు ఆరబోస్తూ హల్చల్
    3/10
    బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలోనే ఎనలేని గుర్తింపును సొంతం చేసుకున్న ఈ సుందరాంగి.. ఆ తర్వాత వరుసగా సినిమాల మీద సినిమాలు చేసింది. తద్వారా దేశ వ్యాప్తంగా ఫుల్ ఫేమస్ అవడంతో పాటు ఆఫర్లను దక్కించుకుంది.
    Vaani Kapoor: హాట్ షోలో గీత దాటిన హీరోయిన్.. ఎద అందాలు ఆరబోస్తూ హల్చల్
    4/10
    హిందీలో ఎనలేని క్రేజ్‌ను సొంతం చేసుకున్న వాణీ కపూర్.. సక్సెస్ ట్రాకును మాత్రం కంటిన్యూ చేయలేకపోయింది. కథల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోని కారణంగా ఈ బ్యూటీ చేసిన ఎన్నో సినిమాలు పరాజయం పాలయ్యాయి. దీంతో ఆఫర్లు తగ్గిపోయాయి.
    Vaani Kapoor: హాట్ షోలో గీత దాటిన హీరోయిన్.. ఎద అందాలు ఆరబోస్తూ హల్చల్
    5/10
    ఈ మధ్య కాలంలో బాలీవుడ్‌లో పెద్దగా అవకాశాలను అందుకోవడంలో విఫలం అవుతోన్న వాణీ కపూర్.. మ్యూజిక్ ఆల్బమ్‌లు, వెబ్ సిరీస్‌లు చేయడానికి సిద్ధం అవుతోంది. అలాగే, కొన్ని స్పెషల్ సాంగ్‌లకు సైతం గ్రీన్ సిగ్నల్ ఇస్తుందని అంటున్నారు.
    Vaani Kapoor: హాట్ షోలో గీత దాటిన హీరోయిన్.. ఎద అందాలు ఆరబోస్తూ హల్చల్
    6/10
    వాణీ కపూర్ ఇటీవలే ‘షంషేరా’ అనే సినిమాలో నటించింది. ఇది ఆశించిన స్థాయిలో ఆడకపోయినా ఆమెకు బాలీవుడ్‌లో అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. దీని తర్వాత ఆమె కొన్ని భారీ సినిమాల్లో నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
    Vaani Kapoor: హాట్ షోలో గీత దాటిన హీరోయిన్.. ఎద అందాలు ఆరబోస్తూ హల్చల్
    7/10
    హిందీలో వరుసగా సినిమాలు చేస్తూ సత్తా చాటుతోన్న వాణీ కపూర్.. సోషల్ మీడియాలో సైతం యమ యాక్టివ్‌గానే ఉంటోంది. ఇందులో సుదీర్ఘ కాలంగా సందడి చేస్తోన్న ఈ ముద్దుగుమ్మ ఎప్పటికప్పుడు తన సినిమా విశేషాలతో పాటు వ్యక్తిగత వివరాలను ఫాలోవర్లతో పంచుకుంటోంది.
    Vaani Kapoor: హాట్ షోలో గీత దాటిన హీరోయిన్.. ఎద అందాలు ఆరబోస్తూ హల్చల్
    8/10
    సోషల్ మీడియాలో హీరోయిన్ వాణీ కపూర్ సుదీర్ఘ కాలంగా సందడి చేస్తూనే ఉంటోంది. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఆమె గ్లామర్ ట్రీట్ ఇస్తూ రెచ్చిపోతోంది. ఇందులో భాగంగానే తన అందచందాలను చూపిస్తూ దిగిన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటోంది. 
    Vaani Kapoor: హాట్ షోలో గీత దాటిన హీరోయిన్.. ఎద అందాలు ఆరబోస్తూ హల్చల్
    9/10
    తాజాగా బోల్డు హీరోయిన్ వాణీ కపూర్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె హాట్ డ్రెస్‌లో కొన్ని, క్యాజువల్ డ్రెస్‌లో మరికొన్ని ఫొటోలను దిగింది. పైగా వీటిలో తన అందచందాలను చూపిస్తూ కుర్రాకారును హుషారెత్తిస్తోంది. 
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X