twitter
    bredcrumb

    Aishwarya Rai Bachchan దేవకన్యలా మెరిసిన ఐశ్వర్యరాయ్.. పొన్నియెన్ సెల్వన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫోటోలు

    By Rajababu A
    | Updated: Saturday, September 24, 2022, 19:43 [IST]
    Aishwarya Rai Bachchan దేవకన్యలా మెరిసిన ఐశ్వర్యరాయ్.. పొన్నియెన్ సెల్వన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫోటోలు
    1/10
    ఏఆర్ రెహమాన్‌తో చాలా సినిమాల్లో పనిచేశాను. ఆయన మ్యూజిక్ అద్భుతంగా ఉంది. ఇప్పటికీ ఆయన మ్యూజిక్ నేను అభిమానిని. ఇక ముందు కూడా నేను మీ సినిమాలతో భాగమవ్వాలని కోరుకొంటున్నాను అని ఐశ్వర్య రాయ్ అన్నారు. 
    Aishwarya Rai Bachchan దేవకన్యలా మెరిసిన ఐశ్వర్యరాయ్.. పొన్నియెన్ సెల్వన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫోటోలు
    2/10
    పొన్నియన్ సెల్వన్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో భాగమైనందుకు చాలా హ్యాపీగా ఉంది. నా సాదరంగా ఆహ్వానం పలికి ప్రేమను కురిపించిందుకు ధన్యవాదాలు. నేను పొన్నియన్ సెల్వన్ సినిమా యూనిట్‌తో కలిసి ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనడం హ్యాపీగా ఉంది.
    Aishwarya Rai Bachchan దేవకన్యలా మెరిసిన ఐశ్వర్యరాయ్.. పొన్నియెన్ సెల్వన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫోటోలు
    3/10
    విక్రమ్, కార్తీ, త్రిష, ఏఆర్ రెహ్మాన్, రవి, ఐశ్వర్య లాంటి టాలెంటెడ్ యాక్లర్లతో నటించడం చాలా ఆనందంగా ఉంది. నేను గర్వంగా ఫీలవుతున్నాను. మణి సార్, ఆయన టీమ్‌తో పనిచేయడం గర్వంగా ఉంది. 

    Aishwarya Rai Bachchan దేవకన్యలా మెరిసిన ఐశ్వర్యరాయ్.. పొన్నియెన్ సెల్వన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫోటోలు
    4/10
    పొన్నియన్ సెల్వన్ సినిమాతో నాకు చాలా అనుభవాలు, అనుభూతులు ఉన్నాయి. వాటిని జీవితాంతం గుర్తు పెట్టుకొంటాను. మీరు ఈ సినిమాను ఆదరించండి. థియేటర్‌కు వెళ్లి సినిమా చూడండి
    Aishwarya Rai Bachchan దేవకన్యలా మెరిసిన ఐశ్వర్యరాయ్.. పొన్నియెన్ సెల్వన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫోటోలు
    5/10
    సుహాసిని మేడమ్‌కు థ్యాంక్స్. మణిసార్‌ను, హాసిని మేడమ్‌ను విడదీసి చూడలేం. వారిద్దరి కలిస్తేనే పర్ఫెక్ట్ పిక్చర్ అవుతుంది. 
    Aishwarya Rai Bachchan దేవకన్యలా మెరిసిన ఐశ్వర్యరాయ్.. పొన్నియెన్ సెల్వన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫోటోలు
    6/10

    7/10

    8/10

    9/10
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X