యువరాజ్ సింగ్‌తో అఫైర్ గురించి అక్షరగౌడ ఏం చెప్పిందంటే?

    By Rajababu A
    | Published: Wednesday, July 6, 2022, 14:24 [IST]
    యువరాజ్ సింగ్‌తో అఫైర్ గురించి అక్షరగౌడ ఏం చెప్పిందంటే?
    1/6
    యువరాజ్ సింగ్‌తో అఫైర్ గురించిన వార్తలను అక్షరగౌడ ఖండించారు. ఆయనతో నాకు స్నేహం మాత్రమే ఉంది. నాకు ఎలాంటి రిలేషన్‌షిప్ లేదు అంటూ అక్షర గౌడ వివరణ ఇచ్చింది.  అక్షరగౌడ ఓ దశలో మానసిక రుగ్మతను ఎదుర్కొన్నారు. అయితే ఆ సమస్యను ఆమె సమర్ధవంతంగా ఎదుర్కొని మామూలు మనిషిగా మారారు. పలుమార్లు తన డిప్రెషన్ గురించి మాట్లాడారు. 
    యువరాజ్ సింగ్‌తో అఫైర్ గురించిన వార్తలను అక్షరగౌడ ఖండించారు. ఆయనతో నాకు స్నేహం మాత్రమే ఉంది....
    యువరాజ్ సింగ్‌తో అఫైర్ గురించి అక్షరగౌడ ఏం చెప్పిందంటే?
    2/6
    కర్ణాటకకు చెందిన అక్షరగౌడ ప్రముఖ వ్యాపారవేత్త జేపీఎస్ గౌడ కుమార్తె. చిన్నతనం నుంచే నటనపై ఆసక్తిని పెంచుకొన్నారు. బెంగళూరులోని ఎస్‌కేఐటీ కాలేజీ నుంచి ఇంజినీరింగ్ పట్టాను అందుకొన్నారు. 
    కర్ణాటకకు చెందిన అక్షరగౌడ ప్రముఖ వ్యాపారవేత్త జేపీఎస్ గౌడ కుమార్తె. చిన్నతనం నుంచే నటనపై...
    యువరాజ్ సింగ్‌తో అఫైర్ గురించి అక్షరగౌడ ఏం చెప్పిందంటే?
    3/6
    హిందీ, తమిళం, కన్నడ చిత్రాల్లో నటిస్తున్నది. చిత్కాబ్రే: ది షేడ్స్ ఆఫ్ గ్రే అనే చిత్రం ద్వారా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది. 
    హిందీ, తమిళం, కన్నడ చిత్రాల్లో నటిస్తున్నది. చిత్కాబ్రే: ది షేడ్స్ ఆఫ్ గ్రే అనే చిత్రం ద్వారా...
    యువరాజ్ సింగ్‌తో అఫైర్ గురించి అక్షరగౌడ ఏం చెప్పిందంటే?
    4/6
    ప్రియదర్శన్ దర్శకత్వం వహించిన రంగ్రేజ్ సినిమా ద్వారా బాలీవుడ్‌లోకి ప్రవేశించింది. అజిత్, విష్ణువర్ధన్ కాంబినేషన్‌లో వచ్చిన ఆరంభమ్ చిత్రంలో కూడా నటించింది. 
    ప్రియదర్శన్ దర్శకత్వం వహించిన రంగ్రేజ్ సినిమా ద్వారా బాలీవుడ్‌లోకి ప్రవేశించింది. అజిత్,...
    యువరాజ్ సింగ్‌తో అఫైర్ గురించి అక్షరగౌడ ఏం చెప్పిందంటే?
    5/6
    అక్షర గౌడ నటినే కాకుండా మంచి  స్పోర్ట్స్ ఉమెన్. రాష్ట్రస్థాయిలో థ్రోబాల్ క్రీడలో రాణించారు. టేబుల్ టెన్నిస్ ఆటను కూడా ఇష్టంగా ఆడుతారు. మోడలింగ్‌లో తన అందాలతో రాణించి సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టారు. 
    అక్షర గౌడ నటినే కాకుండా మంచి  స్పోర్ట్స్ ఉమెన్. రాష్ట్రస్థాయిలో థ్రోబాల్ క్రీడలో రాణించారు....
    యువరాజ్ సింగ్‌తో అఫైర్ గురించి అక్షరగౌడ ఏం చెప్పిందంటే?
    6/6
    2011లో క్రికెటర్ యువరాజ్ సింగ్‌తో అక్షర గౌడ అఫైర్ కొనసాగిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. ఆ వార్తలు మీడియాలో పతాక శీర్షికలను ఆకర్షించాయి.
    2011లో క్రికెటర్ యువరాజ్ సింగ్‌తో అక్షర గౌడ అఫైర్ కొనసాగిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. ఆ వార్తలు...
    Loading next story
    Go Back to Article Page
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X