twitter
    bredcrumb

    Liger ఈవెంట్‌లో కొనిస్తనే కోక అంటూ ఆలీ రచ్చ.. సుమతో స్టెప్పులేసి జోష్ రేపిన స్టార్ కమెడియన్

    By Rajababu A
    | Updated: Monday, August 15, 2022, 12:04 [IST]
    Liger ఈవెంట్‌లో కొనిస్తనే కోక అంటూ ఆలీ రచ్చ.. సుమతో స్టెప్పులేసి జోష్ రేపిన స్టార్ కమెడియన్
    1/14
    యాంకర్ సుమ వేదికపై ఉండగా.. కొనిస్తనే కోక అనే పాటకు డ్యాన్స్ చేస్తానని చెప్పడంతో వేదిక కింద ఉన్న ప్రముఖులంతా ఆశ్చర్యపోయారు. కొనిస్తనే కోక పాటకు ఆలీ వేసిన స్టెప్పులు కేక పుట్టించాయి. ఆలీతోపాటు సుమ కూడా స్టెప్పులు వేయడంతో స్టేజ్ అంతా దద్దరిల్లింది. ఆలీ డ్యాన్స్ వేస్తున్నంత సేపు ప్రముఖలంతా చప్పట్ల మోత మోగించారు. 
    Liger ఈవెంట్‌లో కొనిస్తనే కోక అంటూ ఆలీ రచ్చ.. సుమతో స్టెప్పులేసి జోష్ రేపిన స్టార్ కమెడియన్
    2/14
     తెలుగు, హిందీ, తమిళం, కన్నడ , మలయాళం భాషల్లో ఆగస్ట్ 25న లైగర్ ప్రేక్షకుల ముందుకు వస్తున్నది
    Liger ఈవెంట్‌లో కొనిస్తనే కోక అంటూ ఆలీ రచ్చ.. సుమతో స్టెప్పులేసి జోష్ రేపిన స్టార్ కమెడియన్
    3/14
    సుమతో కలిసి  వేదికపై స్టెప్పులేసిన  ఆలీని కౌగిలించుకొన్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
    Liger ఈవెంట్‌లో కొనిస్తనే కోక అంటూ ఆలీ రచ్చ.. సుమతో స్టెప్పులేసి జోష్ రేపిన స్టార్ కమెడియన్
    4/14
    లైగర్ ఫ్యాన్‌డమ్ టూర్ కార్యక్రమంలో సుమతో కలిసి  వేదికపై స్టెప్పులేసిన  ఆలీ
    Liger ఈవెంట్‌లో కొనిస్తనే కోక అంటూ ఆలీ రచ్చ.. సుమతో స్టెప్పులేసి జోష్ రేపిన స్టార్ కమెడియన్
    5/14
    లైగర్ ఫ్యాన్‌డమ్ టూర్ కార్యక్రమంలో స్టేజ్ సుమతో డ్యాన్స్ చేసిన ఆలీ.. అభినందిస్తున్న చార్మీ, పూరీ జగన్నాథ్
    Liger ఈవెంట్‌లో కొనిస్తనే కోక అంటూ ఆలీ రచ్చ.. సుమతో స్టెప్పులేసి జోష్ రేపిన స్టార్ కమెడియన్
    6/14
    లైగర్ ఫ్యాన్‌డమ్ టూర్ కార్యక్రమంలో స్టేజ్ సుమతో  వీరలెవెల్లో స్టెప్పులేసిన ఆలీ
    Liger ఈవెంట్‌లో కొనిస్తనే కోక అంటూ ఆలీ రచ్చ.. సుమతో స్టెప్పులేసి జోష్ రేపిన స్టార్ కమెడియన్
    7/14
    లైగర్ ఫ్యాన్‌డమ్ టూర్ కార్యక్రమంలో స్టేజ్ సుమతో స్టెప్పులతో జోష్ పుట్టించిన సుమ, ఆలీ
    Liger ఈవెంట్‌లో కొనిస్తనే కోక అంటూ ఆలీ రచ్చ.. సుమతో స్టెప్పులేసి జోష్ రేపిన స్టార్ కమెడియన్
    8/14
    భారీ సంఖ్యలో అభిమానులు హాజరైన ఈ వేడుక గ్రాండ్ సక్సెస్ అయ్యింది. ఈ వేడుకలో కోకా పాటకి విజయ్ దేవరకొండ, అనన్య పాండే, ఆలీ, సుమ వేదికపై డ్యాన్స్ చేయడం ప్రేక్షకులుని ఆకట్టుకుంది.
    Liger ఈవెంట్‌లో కొనిస్తనే కోక అంటూ ఆలీ రచ్చ.. సుమతో స్టెప్పులేసి జోష్ రేపిన స్టార్ కమెడియన్
    9/14
    లైగర్ ఎక్స్ టార్డీనరీ మూవీ. విజయ్ ఈ సినిమా కోసం రెండేళ్ళు పాటు కష్టపడ్డారు. రెండేళ్ళు బాడీ మెంటైన్ చేయడం అంత ఈజీ కాదు. ఈ సినిమా కచ్చితంగా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది అని ఆలీ  అన్నారు. 
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X