Allu Arjun బ్రాండ్ అంబాసిడర్‌గా అల్లు అర్జున్.. స్టైలిష్ లుక్‌తో అదరగొట్టిన ఐకాన్ స్టార్

    By Rajababu A
    | Published: Tuesday, August 9, 2022, 16:35 [IST]
    Allu Arjun బ్రాండ్  అంబాసిడర్‌గా అల్లు అర్జున్.. స్టైలిష్ లుక్‌తో అదరగొట్టిన ఐకాన్ స్టార్
    1/18
    హానర్ హోమ్స్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్‌గా అల్లు అర్జున్ వ్యవహరిస్తున్నారు. రిచ్‌మాంట్ లుక్ బుక్‌ను ఆవిష్కరించి కంపెనీ ప్రమోటర్స్‌కు అందజేశారు.  
    హానర్ హోమ్స్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్‌గా అల్లు అర్జున్ వ్యవహరిస్తున్నారు. రిచ్‌మాంట్...
    Allu Arjun బ్రాండ్  అంబాసిడర్‌గా అల్లు అర్జున్.. స్టైలిష్ లుక్‌తో అదరగొట్టిన ఐకాన్ స్టార్
    2/18
    హానర్ హోమ్స్ రిచ్‌మాంట్ వచ్చిన మీడియాకు ధన్యవాదాలు తెలియజేస్తూ.. హానర్ ఐకానిక్ ప్రాజెక్ట్‌తో భాగస్వామ్యం కావడం చాలా హ్యాపీగా ఉంది.  స్వప్న కుమార్ గారితో చాలా రోజులుగా పరిచయం ఉంది. ఆయన ప్రారంభించిన లాట్ మొబైల్స్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా వ్యవహరించాను అని అల్లు అర్జున్ అన్నారు.
    హానర్ హోమ్స్ రిచ్‌మాంట్ వచ్చిన మీడియాకు ధన్యవాదాలు తెలియజేస్తూ.. హానర్ ఐకానిక్...
    Allu Arjun బ్రాండ్  అంబాసిడర్‌గా అల్లు అర్జున్.. స్టైలిష్ లుక్‌తో అదరగొట్టిన ఐకాన్ స్టార్
    3/18
    లాట్ మొబైల్స్‌తో అనుబంధం స్వప్న కుమార్‌తో ఏర్పడింది. ఆయన బిజినెస్ విషయంలో గొప్పగా ఉండటానికి ఎంతవరకైనా వెళ్తారు. ఆయన లక్ష్యాన్ని చేరుకోవడానికి కంపెనీని ఎలా నడిపిస్తారో తెలుసు అని అల్లు అర్జున్ అన్నారు. 
    లాట్ మొబైల్స్‌తో అనుబంధం స్వప్న కుమార్‌తో ఏర్పడింది. ఆయన బిజినెస్ విషయంలో గొప్పగా ఉండటానికి...
    Allu Arjun బ్రాండ్  అంబాసిడర్‌గా అల్లు అర్జున్.. స్టైలిష్ లుక్‌తో అదరగొట్టిన ఐకాన్ స్టార్
    4/18
    స్వప్న కుమార్ మంచి హోస్ట్. ఆయన ఒక్కసారి మాట్లాడిన తర్వాత మిగిలిన వారికి మాట్లాడటానికి ఏముండదు. ఆయన గొప్పగా ప్రజెంట్ చేస్తారు అని అల్లు  అర్జున్ అన్నారు. 
    స్వప్న కుమార్ మంచి హోస్ట్. ఆయన ఒక్కసారి మాట్లాడిన తర్వాత మిగిలిన వారికి మాట్లాడటానికి ఏముండదు....
    Allu Arjun బ్రాండ్  అంబాసిడర్‌గా అల్లు అర్జున్.. స్టైలిష్ లుక్‌తో అదరగొట్టిన ఐకాన్ స్టార్
    5/18
    ఐకానిక్ ప్రాజెక్ట్ హానర్ రిచ్‌మౌంట్ ప్రాజెక్ట్ కోసం బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంచుకొన్నందుకు చాలా ఆనందంగా ఉంది అని అల్లు అర్జున్ అన్నారు. 
    ఐకానిక్ ప్రాజెక్ట్ హానర్ రిచ్‌మౌంట్ ప్రాజెక్ట్ కోసం బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంచుకొన్నందుకు...
    Allu Arjun బ్రాండ్  అంబాసిడర్‌గా అల్లు అర్జున్.. స్టైలిష్ లుక్‌తో అదరగొట్టిన ఐకాన్ స్టార్
    6/18
    హానర్ రిచ్‌మెంట్ ప్రాజెక్ట్ విజయపథంలోకి వెళ్లాలని కోరుకొంటున్నాను. ఈ అద్బుతమైన ప్రాజెక్ట్‌లో కొత్త అనుభూతి పొందుతారని కోరుకొంటాను అని  అల్లు అర్జున్ అన్నారు. 
    హానర్ రిచ్‌మెంట్ ప్రాజెక్ట్ విజయపథంలోకి వెళ్లాలని కోరుకొంటున్నాను. ఈ అద్బుతమైన...
    Loading next story
    Go Back to Article Page
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X