By Rajababu A
| Updated: Sunday, September 11, 2022, 22:34 [IST]
1/13
KTR pays rich tribute to Krishnam Raju who passed away - Filmibeat Telugu
/photos/feature/allu-arjun-condolances-prabhas-amid-krishnam-raju-s-death-fb83603.html
50 సంవత్సరాలకు పైగా ఆయన ఇండస్ట్రీకి ఎన్నో సేవలు అందించారు. సినీ రంగం పై ఆయన తనదైన ముద్ర వేశారు. అలాంటి అద్భుతమైన ఒక లెజెండ్ ను కోల్పోవడం టాలీవుడ్ కు తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆ దేవుడిని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అన్నారు
2/13
KTR pays rich tribute to Krishnam Raju who passed away - Filmibeat Telugu
/photos/feature/allu-arjun-condolances-prabhas-amid-krishnam-raju-s-death-fb83603.html#photos-1
శ్రీ కృష్ణంరాజు గారి మరణ వార్త తెలియగానే ఎంతో డిస్టర్బ్ అయ్యాను, ఆయన మరణం తెలుగు ఇండస్ట్రీకి తీరని లోటు. 50 సంవత్సరాలకు పైగా ఆయన ఇండస్ట్రీకి ఎన్నో సేవలు అందించారు.
3/13
KTR pays rich tribute to Krishnam Raju who passed away - Filmibeat Telugu
/photos/feature/allu-arjun-condolances-prabhas-amid-krishnam-raju-s-death-fb83603.html#photos-2
మరణ వార్త తెలియగానే హీరో అల్లు అర్జున్ హుటాహుటిన బెంగుళూరు నుంచి బయలుదేరి హైదరాబాద్ చేరుకొని, నేరుగా ఏయిర్ పోర్టు నుంచి కృష్ణం రాజుగారి నివాసానికి చేరుకొని ఆయన పార్ధివ దేహనికి నివాళులు అర్పించారు.
4/13
KTR pays rich tribute to Krishnam Raju who passed away - Filmibeat Telugu
/photos/feature/allu-arjun-condolances-prabhas-amid-krishnam-raju-s-death-fb83603.html#photos-3
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అనేక సాంఘీక,పౌరాణిక, రాజకీయ, జానపద చిత్రాలలో విభిన్న పాత్రాలలో కధానాయకునిగా నటించి, సినిమా ప్రేక్షకులను రంజింప చేయటంలో అగ్రభాగాన నిలిచిన ప్రఖ్యాత నటులు ఉప్పలపాటి కృష్ణంరాజు మృతి సినిమా పరిశ్రమకు తీరని లోటు.
5/13
KTR pays rich tribute to Krishnam Raju who passed away - Filmibeat Telugu
/photos/feature/allu-arjun-condolances-prabhas-amid-krishnam-raju-s-death-fb83603.html#photos-4
6/13
KTR pays rich tribute to Krishnam Raju who passed away - Filmibeat Telugu
/photos/feature/allu-arjun-condolances-prabhas-amid-krishnam-raju-s-death-fb83603.html#photos-5
7/13
KTR pays rich tribute to Krishnam Raju who passed away - Filmibeat Telugu
/photos/feature/allu-arjun-condolances-prabhas-amid-krishnam-raju-s-death-fb83603.html#photos-6
8/13
KTR pays rich tribute to Krishnam Raju who passed away - Filmibeat Telugu
/photos/feature/allu-arjun-condolances-prabhas-amid-krishnam-raju-s-death-fb83603.html#photos-7
9/13
KTR pays rich tribute to Krishnam Raju who passed away - Filmibeat Telugu
/photos/feature/allu-arjun-condolances-prabhas-amid-krishnam-raju-s-death-fb83603.html#photos-8