twitter
    bredcrumb

    Allu Studio అంగరంగ వైభవంగా అల్లు స్టూడియో.. చిరంజీవి చేతుల మీదుగా ప్రారంభం

    By Rajababu A
    | Updated: Saturday, October 1, 2022, 17:34 [IST]
    Padmasri, Popular Actor, Late Allu Ramalingaiah's Centernary celebrations held in Hyderabad. In this occasion, Allu family has openend Allu Studio at Hyderabad. Here is the Chiranjeevi speech at studio inaugaration. 
    Allu Studio అంగరంగ వైభవంగా అల్లు స్టూడియో.. చిరంజీవి చేతుల మీదుగా ప్రారంభం
    1/12
    పద్మశ్రీ అల్లు రామలింగయ్య గారి శత జయంతి సందర్భంగా 
    అల్లు అరవింద్ నేతృత్వంలో, మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా అల్లు కుటుంబ సభ్యులతో హైదరాబాద్‌లో  కొత్త ఫిల్మ్ స్టూడియో - "అల్లు స్టూడియోస్‌" ను ప్రారంభించారు.
    Allu Studio అంగరంగ వైభవంగా అల్లు స్టూడియో.. చిరంజీవి చేతుల మీదుగా ప్రారంభం
    2/12
    అల్లు శతజయంతి వేడుకలో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్,పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్,అల్లు శిరీష్ మరియు మెగాస్టార్ చిరంజీవి పాల్గొన్నారు.
    Allu Studio అంగరంగ వైభవంగా అల్లు స్టూడియో.. చిరంజీవి చేతుల మీదుగా ప్రారంభం
    3/12
    చిరంజీవి మాట్లాడుతూ... అందరికి నమస్కారం ముందుగా అల్లు రామలింగయ్య గారు, మా మామయ్య గారు శతజయంతి సందర్బంగా ముందుగా ఘన నివాళులు అర్పిస్తున్నాను. ఎంతోమంది నటులు ఉన్న కొందరికి మాత్రమే ఈ రకమైన ఆత్మీయత, అభిమానం లభిస్తుంది అని అన్నారు. 
    Allu Studio అంగరంగ వైభవంగా అల్లు స్టూడియో.. చిరంజీవి చేతుల మీదుగా ప్రారంభం
    4/12
    రామలింగయ్య గారు వేసిన బాటలో అల్లు అరవింద్ గారు నిర్మాతగా, అల్లు అర్జున్, అల్లు శిరీష్ నటులుగా ఈ రోజు అగ్రస్థానంలో ఉన్నారంటే దానికి కారణం కొన్ని దశాబ్దాలు క్రితం అల్లు రామలింగయ్య మదిలో నటుడిగా నిలద్రొక్కుకోవాలి అనే ఒక ఆలోచనతో మద్రాస్‌కు వెళ్లారు అని చిరంజీవి చెప్పారు. 
    Allu Studio అంగరంగ వైభవంగా అల్లు స్టూడియో.. చిరంజీవి చేతుల మీదుగా ప్రారంభం
    5/12
    అల్లు అరవింద్ గారిని నిర్మాతను చెయ్యాలని గీతా ఆర్ట్స్ స్థాపించారు. అలానే అల్లు బాబీ,అల్లు అర్జున్,అల్లు శిరీష్ ఈ రోజు ఈ స్థాయిలో నిలద్రొక్కుకున్నారంటే మీరందరూ ఆయనను తలుచుకోవాలి,ఆయనకు నివాళులు అర్పించుకోవాలి అని అల్లు అర్జున్ తెలిపారు. 
    Allu Studio అంగరంగ వైభవంగా అల్లు స్టూడియో.. చిరంజీవి చేతుల మీదుగా ప్రారంభం
    6/12

    అల్లు స్టూడియోస్ లాభాపేక్ష కోసం చేసింది అని నేను అనుకోవట్లేదు,ఇది ఒక స్టేటస్ సింబల్. ఇది అల్లు రామలింగయ్య గారికి ఘనమైన గుర్తింపు. అల్లు రామలింగయ్య గారి కృతజ్ఞతను తీర్చుకోవడం కోసమే దీనిని నిర్మించారు. ఈ రకమైన ప్రయత్నం చేసినందుకు అల్లు అరవింద్ గారికి, అల్లు అర్జున్ కు,శిరీష్ కు, బాబీ కు నా అభినందనలు అని చిరంజీవి చెప్పారు. 
    Allu Studio అంగరంగ వైభవంగా అల్లు స్టూడియో.. చిరంజీవి చేతుల మీదుగా ప్రారంభం
    7/12
    అల్లు స్టూడియో ప్రారంభోత్సవం.. స్టూడియో వద్ద అల్లు రామలింగయ్య ఫోటోతో బ్యానర్
    Allu Studio అంగరంగ వైభవంగా అల్లు స్టూడియో.. చిరంజీవి చేతుల మీదుగా ప్రారంభం
    8/12
    అల్లు స్టూడియో ప్రారంభోత్సవంలో ఒక దృశ్యం. 
    Allu Studio అంగరంగ వైభవంగా అల్లు స్టూడియో.. చిరంజీవి చేతుల మీదుగా ప్రారంభం
    9/12
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X