Amala Paul: యెల్లో చుడీదార్ లో అమలా పాల్.. ఎద అందాలు ఆరబోస్తూ హాట్ షో!
By Chetupelli Sanjivkumar
| Published: Monday, December 5, 2022, 13:35 [IST]
1/14
Amala Paul: యెల్లో చుడీదార్ లో అమలా పాల్.. ఎద అందాలు ఆరబోస్తూ హాట్ షో! | Amala Paul Latest Hot Photos In Yellow Colour Dress - FilmiBeat Telugu/photos/feature/amala-paul-latest-hot-photos-in-yellow-colour-dress-fb85412.html
తెలుగు, తమిళం, మలయాళంలో వరుసగా సినిమాలు చేస్తూ హవాను చూపిస్తోన్న సమయంలోనే అమలా పాల్.. దర్శకుడు ఏఎల్ విజయ్‌తో ప్రేమాయణం సాగించిన విషయం తెలిసిందే.
తెలుగు, తమిళం, మలయాళంలో వరుసగా సినిమాలు చేస్తూ హవాను చూపిస్తోన్న సమయంలోనే అమలా పాల్.. దర్శకుడు...
Amala Paul: యెల్లో చుడీదార్ లో అమలా పాల్.. ఎద అందాలు ఆరబోస్తూ హాట్ షో! Photos - FilmiBeat/photos/feature/amala-paul-latest-hot-photos-in-yellow-colour-dress-fb85412.html#photos-1
చాలా రోజుల పాటు సీక్రెట్‌గా లవ్ ట్రాక్ సాగించిన అమలా పాల్, డైరెక్టర్ విజయ్ పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నారు. అయితే, నాలుగేళ్లకే ఈ జంట విడాకులు తీసుకుంది. అప్పట్లో ఈ అంశం నేషనల్ రేంజ్‌లో హైలైట్ అయింది.
చాలా రోజుల పాటు సీక్రెట్‌గా లవ్ ట్రాక్ సాగించిన అమలా పాల్, డైరెక్టర్ విజయ్ పెద్దలను ఒప్పించి...
Amala Paul: యెల్లో చుడీదార్ లో అమలా పాల్.. ఎద అందాలు ఆరబోస్తూ హాట్ షో! Photos - FilmiBeat/photos/feature/amala-paul-latest-hot-photos-in-yellow-colour-dress-fb85412.html#photos-2
నాగ చైతన్య బెజవాడ సినిమా అమలా పాల్ కి సరైన ఆరంభాన్ని ఇవ్వలేదు. ఆ తర్వాత ఈమె నటించిన 'నాయక్' హిట్ కొట్టినా 'ఇద్దరమ్మాయిలతో' 'జెండాపై కపిరాజు' సినిమాలు మాత్రం సక్సెస్ సాధించలేకపోయాయి.
నాగ చైతన్య బెజవాడ సినిమా అమలా పాల్ కి సరైన ఆరంభాన్ని ఇవ్వలేదు. ఆ తర్వాత ఈమె నటించిన 'నాయక్' హిట్...
Amala Paul: యెల్లో చుడీదార్ లో అమలా పాల్.. ఎద అందాలు ఆరబోస్తూ హాట్ షో! Photos - FilmiBeat/photos/feature/amala-paul-latest-hot-photos-in-yellow-colour-dress-fb85412.html#photos-3
అమలా పాల్ చిన్న వయసులోనే 'నీల తామర' అనే చిత్రంలో నటించింది. ఆ తర్వాత తమిళంలోనూ సినిమాలు చేసింది. ఈ క్రమంలోనే 'బెజవాడ' అనే చిత్రంతో టాలీవుడ్‌లోకి పరిచయమైంది
అమలా పాల్ చిన్న వయసులోనే 'నీల తామర' అనే చిత్రంలో నటించింది. ఆ తర్వాత తమిళంలోనూ సినిమాలు చేసింది....
Amala Paul: యెల్లో చుడీదార్ లో అమలా పాల్.. ఎద అందాలు ఆరబోస్తూ హాట్ షో! Photos - FilmiBeat/photos/feature/amala-paul-latest-hot-photos-in-yellow-colour-dress-fb85412.html#photos-4
యెల్లో కలర్ చుడీదార్ లో అమలా పాల్ తాజాగా పోస్ట్ చేసిన ఫొటోల్లో ఆమె ఎద అందాలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
యెల్లో కలర్ చుడీదార్ లో అమలా పాల్ తాజాగా పోస్ట్ చేసిన ఫొటోల్లో ఆమె ఎద అందాలు చూపరులను...
Amala Paul: యెల్లో చుడీదార్ లో అమలా పాల్.. ఎద అందాలు ఆరబోస్తూ హాట్ షో! Photos - FilmiBeat/photos/feature/amala-paul-latest-hot-photos-in-yellow-colour-dress-fb85412.html#photos-5
సోషల్ మీడియాలో తెగ సందడి చేసే అమలా పాల్ తాజాగా మరికొన్ని పిక్స్ వదిలింది. యెల్లో కలర్ చుడిదార్ లో ఎంతో అందంగా కనువిందు చేసింది. అలాగే తన స్మైల్ తో ఆకట్టుకుంటోంది.
సోషల్ మీడియాలో తెగ సందడి చేసే అమలా పాల్ తాజాగా మరికొన్ని పిక్స్ వదిలింది. యెల్లో కలర్ చుడిదార్...