Amala Paul: అమలా పాల్ బీచ్ ఫొటోలు వైరల్.. ఆమెను ఇలా ఎప్పుడూ చూసుండరు!

    By Manojkumar Pichuka
    | Published: Monday, September 19, 2022, 15:33 [IST]
    Amala Paul: అమలా పాల్ బీచ్ ఫొటోలు వైరల్.. ఆమెను ఇలా ఎప్పుడూ చూసుండరు!
    1/10
    భర్త విజయ్‌తో మనస్ఫర్థలు వచ్చిన కారణంగా అమలా పాల్ అతడి నుంచి విడాకులు తీసుకుంది. అప్పట్లో ఈ వ్యవహారంపై ఎన్నో రకాల పుకార్లు షికార్లు చేశాయి. దీంతో ఇది దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది.
    భర్త విజయ్‌తో మనస్ఫర్థలు వచ్చిన కారణంగా అమలా పాల్ అతడి నుంచి విడాకులు తీసుకుంది. అప్పట్లో ఈ...
    Amala Paul: అమలా పాల్ బీచ్ ఫొటోలు వైరల్.. ఆమెను ఇలా ఎప్పుడూ చూసుండరు!
    2/10
    కొంత కాలంగా సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో రచ్చ చేస్తోన్న అమలా పాల్.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె చీర కట్టుకుని.. క్లీవేజ్ షో చేస్తూ హడావిడి చేసింది. ఫలితంగా ఆమె అందాలు అన్నీ కనువిందు చేస్తున్నాయి.
    కొంత కాలంగా సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో రచ్చ చేస్తోన్న అమలా పాల్.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్...
    Amala Paul: అమలా పాల్ బీచ్ ఫొటోలు వైరల్.. ఆమెను ఇలా ఎప్పుడూ చూసుండరు!
    3/10
    సినిమా నటిగా అమలా పాల్ గ్లామర్ ట్రీట్‌కు దూరంగానే ఉంటూ వచ్చింది. కానీ, ఈ సుందరాంగి సోషల్ మీడియాలో మాత్రం ఓ రేంజ్‌లో రెచ్చిపోతోంది. ఇందులో భాగంగానే తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను తరచూ షేర్ చేస్తోంది. అందులో ఎక్కువగా క్లీవేజ్ అందాలను చూపించేవి ఉంటున్నాయి.
    సినిమా నటిగా అమలా పాల్ గ్లామర్ ట్రీట్‌కు దూరంగానే ఉంటూ వచ్చింది. కానీ, ఈ సుందరాంగి సోషల్...
    Amala Paul: అమలా పాల్ బీచ్ ఫొటోలు వైరల్.. ఆమెను ఇలా ఎప్పుడూ చూసుండరు!
    4/10
    ఒకవైపు సినిమాలు.. మరోవైపు వెబ్ సిరీస్‌లు చేస్తూ కెరీర్ పరంగా ఫుల్ బిజీగా ఉన్నప్పటికీ.. అమలా పాల్ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్‌గా ఉంటుంది. ఇందులో భాగంగానే తరచూ తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలు, విశేషాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది.
    ఒకవైపు సినిమాలు.. మరోవైపు వెబ్ సిరీస్‌లు చేస్తూ కెరీర్ పరంగా ఫుల్ బిజీగా ఉన్నప్పటికీ.. అమలా...
    Amala Paul: అమలా పాల్ బీచ్ ఫొటోలు వైరల్.. ఆమెను ఇలా ఎప్పుడూ చూసుండరు!
    5/10
    తెలుగులో పెద్దగా విజయాలను సొంతం చేసుకోలేకపోయిన అమలా పాల్.. మిగిలిన దక్షిణాది భాషల మీదనే ఫోకస్ చేసింది. ఇందులో భాగంగానే వేరే ఇండస్ట్రీల్లో వరుసగా సినిమాలు చేస్తూ వచ్చింది. ఈ పరిస్థితుల్లో గత ఏడాది ఆహాలో ‘కుడి ఎడమైతే’ అనే వెబ్ సిరీస్‌తో తెలుగులోకి రీఎంట్రీ ఇచ్చింది. 
    తెలుగులో పెద్దగా విజయాలను సొంతం చేసుకోలేకపోయిన అమలా పాల్.. మిగిలిన దక్షిణాది భాషల మీదనే ఫోకస్...
    Amala Paul: అమలా పాల్ బీచ్ ఫొటోలు వైరల్.. ఆమెను ఇలా ఎప్పుడూ చూసుండరు!
    6/10
    విజయ్‌తో పెళ్లి జరిగిన తర్వాత అమలా పాల్ సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. కానీ, అతడికి విడాకులు ఇచ్చేసిన తర్వాత మాత్రం వరుసగా మూవీలు చేస్తూనే ఉంది. ఈ క్రమంలోనే కొన్నేళ్ల క్రితం ‘ఆమె/అడై’ అనే సినిమాలో నగ్నంగా నటించి రచ్చ చేసింది. దీంతో అమలా పాల్ చేసిన ఈ సినిమా అప్పట్లో పెద్ద సంచలనంగా మారిపోయింది. 
    విజయ్‌తో పెళ్లి జరిగిన తర్వాత అమలా పాల్ సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. కానీ, అతడికి విడాకులు...
    Loading next story
    Go Back to Article Page
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X