Ananya Panday: లైగర్ హీరోయిన్ అందాల అరాచకం.. ఘాటు ఫోజులతో హీటు పెంచుతూ!

    By Manojkumar Pichuka
    | Published: Sunday, October 30, 2022, 16:08 [IST]
    Ananya Panday: లైగర్ హీరోయిన్ అందాల అరాచకం.. ఘాటు ఫోజులతో హీటు పెంచుతూ!
    1/10
    ఇండియాలోని చాలా ఇండస్ట్రీలతో పోల్చుకుని చూస్తే బాలీవుడ్‌లో మాత్రమే మరింత ఎక్కువగా స్టార్ల వారసులు పరిచయం అవుతూ ఉన్నారు. అయితే, అందులో కొందరు మాత్రమే సక్సెస్ అవడంతో పాటు స్టార్‌డమ్‌ను దక్కించుకుంటున్నారు. అలాంటి వారిలో సీనియర్ యాక్టర్ చుంకీ పాండే కుమార్తె అనన్య పాండే ఒకరు.
    ఇండియాలోని చాలా ఇండస్ట్రీలతో పోల్చుకుని చూస్తే బాలీవుడ్‌లో మాత్రమే మరింత ఎక్కువగా స్టార్ల...
    Ananya Panday: లైగర్ హీరోయిన్ అందాల అరాచకం.. ఘాటు ఫోజులతో హీటు పెంచుతూ!
    2/10
    చిన్న వయసులోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను, స్టార్‌డమ్‌ను సొంతం చేసుకుంది. ఫలితంగా వరుసగా సినిమాలు చేస్తూ బాలీవుడ్‌లో హవాను చూపిస్తోంది. 
    చిన్న వయసులోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను,...
    Ananya Panday: లైగర్ హీరోయిన్ అందాల అరాచకం.. ఘాటు ఫోజులతో హీటు పెంచుతూ!
    3/10
    సినీ బ్యాగ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2’ అనే సినిమా ద్వారా అనన్య పాండే సినిమాల్లోకి పరిచయమైంది. పునిత్ మల్హోత్రా దర్శకత్వం వహించిన ఈ మూవీలో టైగర్ ష్రాఫ్ హీరోగా నటించగా.. తారా సుతారియా ప్రధాన పాత్ర పోషించింది. ఈ మూవీ సూపర్ డూపర్ హిట్ అయింది. 
    సినీ బ్యాగ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2’ అనే సినిమా ద్వారా అనన్య పాండే...
    Ananya Panday: లైగర్ హీరోయిన్ అందాల అరాచకం.. ఘాటు ఫోజులతో హీటు పెంచుతూ!
    4/10
    బాలీవుడ్‌లో అదిరిపోయే ఆరంభాన్ని సొంతం చేసుకున్న అనన్య పాండేకు వరుసగా ఆఫర్లు వెల్లువెత్తాయి. అయితే, ఆమె మాత్రం తన రోల్‌ను చూసుకునే సినిమాలు ఒప్పుకుంటోంది. ఈ క్రమంలోనే ‘పతీ పత్నీ ఔర్ వో’, ‘అంగ్రేజీ మీడియం’, ‘ఖాలీ పీలీ’ వంటి చిత్రాల్లో నటించింది. 
    బాలీవుడ్‌లో అదిరిపోయే ఆరంభాన్ని సొంతం చేసుకున్న అనన్య పాండేకు వరుసగా ఆఫర్లు వెల్లువెత్తాయి....
    Ananya Panday: లైగర్ హీరోయిన్ అందాల అరాచకం.. ఘాటు ఫోజులతో హీటు పెంచుతూ!
    5/10
    విజయ్ దేవరకొండ - డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో వస్తోన్న చిత్రం ‘లైగర్’. ఇందులో అనన్య పాండే హీరోయిన్‌గా చేసింది. ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ చిత్రం ఘోర పరాజయం పాలైంది.
    విజయ్ దేవరకొండ - డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో వస్తోన్న చిత్రం ‘లైగర్’....
    Ananya Panday: లైగర్ హీరోయిన్ అందాల అరాచకం.. ఘాటు ఫోజులతో హీటు పెంచుతూ!
    6/10
    బాలీవుడ్‌లో వరుస పెట్టి సినిమాలు చేస్తూ ఫుల్ ఫామ్‌లో ఉన్నప్పటికీ.. బాలీవుడ్ భామ అనన్య పాండే సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. దాదాపు అన్ని సామాజిక మాధ్యమాల్లో అకౌంట్లు తెరిచిన ఈ హీరోయిన్.. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలతో పాటు ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. 
    బాలీవుడ్‌లో వరుస పెట్టి సినిమాలు చేస్తూ ఫుల్ ఫామ్‌లో ఉన్నప్పటికీ.. బాలీవుడ్ భామ అనన్య పాండే...
    Loading next story
    Go Back to Article Page
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X