Anasuya Bharadwaj: ఏమీ లేకుండానే అనసూయ.. అబ్బా అలా కూడా అదిరిందిగా!
By Pichuka Manoj Kumar
| Published: Wednesday, November 23, 2022, 15:03 [IST]
1/10
Anasuya Bharadwaj: ఏమీ లేకుండానే అనసూయ.. అబ్బా అలా కూడా అదిరిందిగా! | Anasuya Bharadwaj Makeupless Pics Goes Viral - FilmiBeat Telugu/photos/feature/anasuya-bharadwaj-makeupless-pics-goes-viral-fb85147.html
బుల్లితెరపై ఎంతో మంది యాంకర్లుగా వెలుగొందుతోన్నారు. అందులో కొందరు మాత్రమే స్టార్‌డమ్‌ను సొంతం చేసుకుని హవాను చూపిస్తున్నారు. అలాంటి వారిలో హాట్ బ్యూటీ అనసూయ భరద్వాజ్ ఒకరు.
బుల్లితెరపై ఎంతో మంది యాంకర్లుగా వెలుగొందుతోన్నారు. అందులో కొందరు మాత్రమే స్టార్‌డమ్‌ను...
యాంకర్‌గా పరిచయమైన చాలా తక్కువ సమయంలోనే అందంతో పాటు హోస్టింగ్‌తో అలరించిన ఈ బ్యూటీ.. వరుసగా ఆఫర్లను సొంతం చేసుకుంటూ దూసుకుపోయింది. ఫలితంగా సుదీర్ఘ కాలంగా అటు బుల్లితెరపై, ఇటు వెండితెరపై సందడి చేస్తోంది.
యాంకర్‌గా పరిచయమైన చాలా తక్కువ సమయంలోనే అందంతో పాటు హోస్టింగ్‌తో అలరించిన ఈ బ్యూటీ.. వరుసగా...
‘నాగ’ అనే సినిమాలో చిన్న పాత్రను చేసి.. ఆ తర్వాత న్యూస్ యాంకర్‌గా అనసూయ భరద్వాజ్ కెరీర్‌ను ప్రారంభించింది. అనంతరం జబర్ధస్త్ షోలోకి హోస్టుగా ఎంట్రీ ఇచ్చింది. అందులో అద్భుతమైన హోస్టింగ్ చేసి అందరి దృష్టిలో పడిపోయింది.
‘నాగ’ అనే సినిమాలో చిన్న పాత్రను చేసి.. ఆ తర్వాత న్యూస్ యాంకర్‌గా అనసూయ భరద్వాజ్ కెరీర్‌ను...
సుదీర్ఘ కాలంగా బుల్లితెరపై హవాను చూపిస్తూ దూసుకుపోతోన్న అనసూయ.. సినిమాల్లోనూ సత్తా చాటుతోంది. ‘సోగ్గాడే చిన్ని నాయన’తో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. ఆ తర్వాత వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది.
సుదీర్ఘ కాలంగా బుల్లితెరపై హవాను చూపిస్తూ దూసుకుపోతోన్న అనసూయ.. సినిమాల్లోనూ సత్తా చాటుతోంది....
నటిగా పరిచయం అయిన తర్వాత అనసూయ భరద్వాజ్ ‘క్షణం’, ‘రంగస్థలం’, ‘యాత్ర’, ‘కథనం’, ‘థ్యాంక్యూ బ్రదర్’, ‘ఖిలాడీ’, ‘పుష్ప’ సహా ఎన్నో చిత్రాలతో పాటు స్పెషల్ సాంగ్‌లనూ చేసింది. తద్వారా తన రేంజ్‌ను పెంచుకుంది.
నటిగా పరిచయం అయిన తర్వాత అనసూయ భరద్వాజ్ ‘క్షణం’, ‘రంగస్థలం’, ‘యాత్ర’, ‘కథనం’,...
కొన్నేళ్లుగా అనసూయ భరద్వాజ్ బుల్లితెరపై పెద్దగా షోలు చేయడం లేదు. దీనికి కారణం ఆమె సినిమాలనే ఎక్కువగా ఒప్పుకోవడమే. ఇప్పటికే ఆమె ‘రంగమార్తాండ’, ‘వేదాంతం రాఘవయ్య’, ‘గాడ్ ఫాదర్’, ‘హరిహర వీరమల్లు’, ‘పుష్ప 2’, ‘భోళా శంకర్’ వంటి భారీ చిత్రాల్లో భాగమైంది.
కొన్నేళ్లుగా అనసూయ భరద్వాజ్ బుల్లితెరపై పెద్దగా షోలు చేయడం లేదు. దీనికి కారణం ఆమె సినిమాలనే...