పొట్టిగౌనులో అనసూయ హాట్ ఫోటో షూట్.. అదిరే అందాలతో హొయలు పోతూ!
By Bhargav Reddy
| Published: Thursday, July 1, 2021, 23:21 [IST]
1/10
పొట్టిగౌనులో అనసూయ హాట్ ఫోటో షూట్.. అదిరే అందాలతో హొయలు పోతూ! | Anchor Anasuya Bharadwaj Hot Photoshoot - FilmiBeat Telugu
/photos/feature/anchor-anasuya-bharadwaj-hot-photoshoot-fb72142.html
ఈమెకు టెలివిజన్ లో వచ్చిన క్రేజ్ ను వాడుకోవడానికి ఎప్పటికప్పుడు సినిమా నిర్మాతలు ప్లాన్ చేస్తూనే ఉంటారు.
ఈమెకు టెలివిజన్ లో వచ్చిన క్రేజ్ ను వాడుకోవడానికి ఎప్పటికప్పుడు సినిమా నిర్మాతలు ప్లాన్...
2/10
Anchor Anasuya Bharadwaj Hot Photoshoot
/photos/feature/anchor-anasuya-bharadwaj-hot-photoshoot-fb72142.html#photos-1
యాంకర్ అనసూయ అంటే తెలియని తెలుగు వారు ఉండరు ఏమో.
యాంకర్ అనసూయ అంటే తెలియని తెలుగు వారు ఉండరు ఏమో.
3/10
Anchor Anasuya Bharadwaj Hot Photoshoot
/photos/feature/anchor-anasuya-bharadwaj-hot-photoshoot-fb72142.html#photos-2
జబర్దస్త్ షో ద్వారా యాంకర్ గా పరిచయమై ఇప్పుడు సినిమాల్లో కూడా రాణిస్తున్న అనసూయ లేటు వయసులో ఘాటు అందాలు ఆరబోస్తూ ఎక్కువగా ఫేమస్ అయింది.
జబర్దస్త్ షో ద్వారా యాంకర్ గా పరిచయమై ఇప్పుడు సినిమాల్లో కూడా రాణిస్తున్న అనసూయ లేటు వయసులో...
4/10
Anchor Anasuya Bharadwaj Hot Photoshoot
/photos/feature/anchor-anasuya-bharadwaj-hot-photoshoot-fb72142.html#photos-3
యాంకర్ అంటే పద్ధతిగా చీర కట్టుకుని ఉండడమే కాదు పొట్టి బట్టలు వేసుకున్నా జనాలు ఆదరిస్తారని చాటి చెబుతూ టెలివిజన్ యాంకరింగ్ ఫీల్డ్ గ్లామర్ అద్దిన అతి కొద్దిమంది యాంకర్లలో ఈమె కూడా ఒకరు.
యాంకర్ అంటే పద్ధతిగా చీర కట్టుకుని ఉండడమే కాదు పొట్టి బట్టలు వేసుకున్నా జనాలు ఆదరిస్తారని...
5/10
Anchor Anasuya Bharadwaj Hot Photoshoot
/photos/feature/anchor-anasuya-bharadwaj-hot-photoshoot-fb72142.html#photos-4
. ఎప్పుడూ ఏదో ఒక రకమైన వ్యాఖ్యలు చేస్తూనో లేదా ఫోటో షూట్ లు అప్లోడ్ చేస్తునో ఈ భామ వార్తల్లో ఉంటూనే ఉంటుంది.
. ఎప్పుడూ ఏదో ఒక రకమైన వ్యాఖ్యలు చేస్తూనో లేదా ఫోటో షూట్ లు అప్లోడ్ చేస్తునో ఈ భామ వార్తల్లో...
6/10
Anchor Anasuya Bharadwaj Hot Photoshoot
/photos/feature/anchor-anasuya-bharadwaj-hot-photoshoot-fb72142.html#photos-5
జబర్దస్త్ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అనసూయ యాంకర్ గా చాలా క్రేజ్ తెచ్చుకుంది..
జబర్దస్త్ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అనసూయ యాంకర్ గా చాలా క్రేజ్ తెచ్చుకుంది..