Anchor Anasuya: షాకింగ్ లుక్‌లో యాంకర్ అనసూయ.. ఇలా మారిపోయిందేంటి!
By Pichuka Manoj Kumar
| Published: Saturday, January 7, 2023, 13:53 [IST]
1/10
Anchor Anasuya: షాకింగ్ లుక్‌లో యాంకర్ అనసూయ.. ఇలా మారిపోయిందేంటి! | Anchor Anasuya Bharadwaj Latest Pics Viral In Social Media - FilmiBeat Telugu/photos/feature/anchor-anasuya-bharadwaj-latest-pics-viral-in-social-media-fb86197.html
అనసూయ భరద్వాజ్.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు. అంతలా ఈ ముద్దుగుమ్మ సుదీర్ఘ కాలంగా బుల్లితెరపై తనదైన హోస్టింగ్‌తో సందడి చేస్తోంది. అదే సమయంలో ఎన్నో సినిమాల్లో అద్భుతమైన నటనతో మాయ చేస్తోంది.
అనసూయ భరద్వాజ్.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు. అంతలా ఈ ముద్దుగుమ్మ సుదీర్ఘ కాలంగా...
Anchor Anasuya Bharadwaj Latest Pics Viral In Social Media/photos/feature/anchor-anasuya-bharadwaj-latest-pics-viral-in-social-media-fb86197.html#photos-1
అనసూయ భరద్వాజ్ తన ఫాలోయింగ్‌ను క్రమంగా పెంచుకుంటూనే ఉంటోంది. దీంతో అనసూయకు అటు సినిమా, ఇటు టీవీ షోల ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ఆమె కెరీర్ పరంగా ఫుల్ బిజీగా గడుపుతోంది.
అనసూయ భరద్వాజ్ తన ఫాలోయింగ్‌ను క్రమంగా పెంచుకుంటూనే ఉంటోంది. దీంతో అనసూయకు అటు సినిమా, ఇటు...
Anchor Anasuya Bharadwaj Latest Pics Viral In Social Media/photos/feature/anchor-anasuya-bharadwaj-latest-pics-viral-in-social-media-fb86197.html#photos-2
అప్పుడెప్పుడో ఓ సినిమాలో తళుక్కున మెరిసిన తర్వాత అనసూయ భరద్వాజ్ న్యూస్ యాంకర్‌గా అందరికీ సుపరిచితురాలు అయింది. అనంతరం జబర్ధస్త్ షో ద్వారా యాంకర్‌గా పరిచయం అయింది.
అప్పుడెప్పుడో ఓ సినిమాలో తళుక్కున మెరిసిన తర్వాత అనసూయ భరద్వాజ్ న్యూస్ యాంకర్‌గా అందరికీ...
Anchor Anasuya Bharadwaj Latest Pics Viral In Social Media/photos/feature/anchor-anasuya-bharadwaj-latest-pics-viral-in-social-media-fb86197.html#photos-3
ఆ కామెడీ షోలో అద్భుతమైన హోస్టింగ్, అదిరిపోయే అందంతో మాయ చేసి అందరి దృష్టిలో పడిపోయింది. అప్పటి నుంచి అనసూయ కెరీర్ జబర్ధస్త్‌గా సాగిపోతుందని చెప్పొచ్చు.
ఆ కామెడీ షోలో అద్భుతమైన హోస్టింగ్, అదిరిపోయే అందంతో మాయ చేసి అందరి దృష్టిలో పడిపోయింది....
Anchor Anasuya Bharadwaj Latest Pics Viral In Social Media/photos/feature/anchor-anasuya-bharadwaj-latest-pics-viral-in-social-media-fb86197.html#photos-4
అనసూయ భరద్వాజ్.. ‘సోగ్గాడే చిన్ని నాయన’తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ‘క్షణం’, ‘రంగస్థలం’, ‘యాత్ర’, ‘కథనం’, ‘థ్యాంక్యూ బ్రదర్’, ‘ఖిలాడీ’, ‘పుష్ప’ సహా ఎన్నో చిత్రాలతో సత్తా చాటింది.
అనసూయ భరద్వాజ్.. ‘సోగ్గాడే చిన్ని నాయన’తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ‘క్షణం’,...
Anchor Anasuya Bharadwaj Latest Pics Viral In Social Media/photos/feature/anchor-anasuya-bharadwaj-latest-pics-viral-in-social-media-fb86197.html#photos-5
అనసూయకు ఆఫర్లు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. ఇప్పుడామె వరుసగా ‘రంగమార్తాండ’, ‘వేదాంతం రాఘవయ్య’, ‘గాడ్ ఫాదర్’, ‘హరిహర వీరమల్లు’, ‘పుష్ప 2’, ‘భోళా శంకర్’ వంటి భారీ చిత్రాల్లో నటిస్తోంది.
అనసూయకు ఆఫర్లు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. ఇప్పుడామె వరుసగా ‘రంగమార్తాండ’, ‘వేదాంతం...