twitter
    bredcrumb

    Anasuya Bharadwaj: అనసూయ లేటెస్ట్ పిక్స్ వైరల్.. ఆ అందాలను చూపిస్తూ అరాచకంగా!

    By Pichuka Manoj Kumar
    | Published: Tuesday, January 31, 2023, 15:46 [IST]
    Anchor Anasuya Bharadwaj Very Active in Social Media. Now She Shared Beautiful Photos in Instagram. This pic Gone Viral In Internet. హాట్ యాంకర్ అనసూయ భరద్వాజ్ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తాజాగా కొన్ని ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. 
    Anasuya Bharadwaj: అనసూయ లేటెస్ట్ పిక్స్ వైరల్.. ఆ అందాలను చూపిస్తూ అరాచకంగా!
    1/10
    తెలుగు బుల్లితెరపై ఎంతో మంది యాంకర్లుగా సందడి చేస్తోన్నారు. కానీ, అందులో అతి తక్కువ మంది మాత్రమే విశేషమైన గుర్తింపుతో టాప్ ప్లేస్‌కు చేరుకుంటోన్నారు. అలాంటి వారిలో అనసూయ భరద్వాజ్ ఒకరు. 
    Anasuya Bharadwaj: అనసూయ లేటెస్ట్ పిక్స్ వైరల్.. ఆ అందాలను చూపిస్తూ అరాచకంగా!
    2/10
    అందానికి అందం, టాలెంట్ ఉన్న ఈ అమ్మడు.. అనతి కాలంలోనే స్టార్‌గా ఎదిగింది. అలాగే, సినిమాల్లోనూ నటిస్తూ హవాను చూపిస్తోంది. తద్వారా కెరీర్ పరంగా ఫుల్ బిజీగా గడుపుతోంది
    Anasuya Bharadwaj: అనసూయ లేటెస్ట్ పిక్స్ వైరల్.. ఆ అందాలను చూపిస్తూ అరాచకంగా!
    3/10
    అనసూయ భరద్వాజ్ న్యూస్ యాంకర్‌గా కెరీర్‌ను మొదలు పెట్టింది. ఆ తర్వాత కొన్ని ఈవెంట్లను కూడా ఆమె హోస్ట్ చేసింది. అనంతరం జబర్ధస్త్ షో ద్వారా యాంకర్‌గా ప్రయాణాన్ని మొదలు పెట్టింది.
    Anasuya Bharadwaj: అనసూయ లేటెస్ట్ పిక్స్ వైరల్.. ఆ అందాలను చూపిస్తూ అరాచకంగా!
    4/10
    అనసూయ.. ‘సోగ్గాడే చిన్ని నాయన’తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ‘క్షణం’, ‘రంగస్థలం’, ‘యాత్ర’, ‘కథనం’, ‘థ్యాంక్యూ బ్రదర్’, ‘ఖిలాడీ’, ‘పుష్ప’ సహా ఎన్నో చిత్రాలతో సత్తా చాటింది.
    Anasuya Bharadwaj: అనసూయ లేటెస్ట్ పిక్స్ వైరల్.. ఆ అందాలను చూపిస్తూ అరాచకంగా!
    5/10
    అనసూయకు ఆఫర్లు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. ఇప్పుడామె వరుసగా ‘రంగమార్తాండ’, ‘వేదాంతం రాఘవయ్య’, ‘గాడ్ ఫాదర్’, ‘హరిహర వీరమల్లు’, ‘పుష్ప 2’, ‘భోళా శంకర్’ వంటి భారీ చిత్రాల్లో నటిస్తోంది.
    Anasuya Bharadwaj: అనసూయ లేటెస్ట్ పిక్స్ వైరల్.. ఆ అందాలను చూపిస్తూ అరాచకంగా!
    6/10
    ఈటీవీలో ప్రసారం అవుతోన్న జబర్ధస్త్ షో ద్వారానే అనసూయ భరద్వాజ్ కెరీర్‌ను మొదలు పెట్టిన విషయం తెలిసిందే. అందుకే అదే ఛానెల్‌లో సుదీర్ఘ కాలం పాటు పని చేసింది. అలాంటిది గత ఏడాది చివర్లో ఆమె జబర్ధస్త్ షో నుంచి తప్పుకుంది. 
    Anasuya Bharadwaj: అనసూయ లేటెస్ట్ పిక్స్ వైరల్.. ఆ అందాలను చూపిస్తూ అరాచకంగా!
    7/10
    ఈటీవీ నుంచి తప్పుకున్న అనసూయ భరద్వాజ్.. అందరూ అనుకున్నట్లుగానే స్టార్ మాలోకి అడుగు పెట్టింది. అందులో ప్రసారం అయిన ‘సూపర్ సింగర్ జూనియర్’ షోకు ఆమె 
    సుడిగాలి సుధీర్‌తో కలిసి యాంకర్‌గా చేసింది. 
    Anasuya Bharadwaj: అనసూయ లేటెస్ట్ పిక్స్ వైరల్.. ఆ అందాలను చూపిస్తూ అరాచకంగా!
    8/10
    కెరీర్ పరంగా ఎంత బిజీగా ఉన్నా.. సోషల్ మీడియాలో అనసూయ భరద్వాజ్ ఎంత యాక్టివ్‌గా ఉంటోంది. ఈ క్రమంలోనే తరచూ తన ఫొటోలు, వీడియోల తన ఖాతాల్లో షేర్ చేస్తుంటోంది. 
    Anasuya Bharadwaj: అనసూయ లేటెస్ట్ పిక్స్ వైరల్.. ఆ అందాలను చూపిస్తూ అరాచకంగా!
    9/10
    ఈ మధ్య కాలంలో చాలా మంది నటీమణులు సోషల్ మీడియా ద్వారా గ్లామర్ ట్రీట్లు చేస్తూ తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. ఈ క్రమంలోనే అనసూయ భరద్వాజ్ కూడా తరచూ అందాల విందు చేస్తోంది.
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X