By Pichuka Manoj Kumar
| Published: Sunday, August 28, 2022, 14:16 [IST]
Freelancer Tv anchor and Tollywood Actress Manjusha Very Active in Social Media. Recently She Shared Hot Photos in her Instagram. తెలుగు నటి, యాంకర్ మంజూష సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఈ క్రమంలోనే తాజాగా ఈమె ఇన్‌స్టాగ్రామ్‌లో హాట్ ఫొటోలను షేర్ చేసింది.
1/6
Anchor Manjusha Beautiful Latest Photos - Filmibeat Telugu
/photos/feature/anchor-manjusha-beautiful-latest-photos-fb83295.html
ఇంటర్నెట్లో తరచూ తనదైన ఫొటోలను షేర్ చేస్తూ రచ్చ చేస్తోన్న ఈ హీరోయిన్.. ఇప్పుడు గ్లామర్ ట్రీట్ చేస్తూ ఓ రేంజ్లో రెచ్చిపోయింది. దీంతో ఈ పిక్కు భారీ స్పందన దక్కుతోంది. ఫలితంగా ఈ పిక్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది
2/6
Anchor Manjusha Beautiful Latest Photos - Filmibeat Telugu
/photos/feature/anchor-manjusha-beautiful-latest-photos-fb83295.html#photos-1
టాలీవుడ్లోకి సాదాసీదాగా ఎంట్రీ ఇచ్చినా.. ఈ అమ్మడు చాలా తక్కువ సమయంలోనే యమా ఫేమస్ అయిపోయింది. ఇక, తాజాగా ఈ సుందరాంగి అదిరిపోయే ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో ఇవన్నీ తెగ వైరల్ అయిపోతోన్నాయి.
3/6
Anchor Manjusha Beautiful Latest Photos - Filmibeat Telugu
/photos/feature/anchor-manjusha-beautiful-latest-photos-fb83295.html#photos-2
అప్పట్లో వరుసగా సినిమాలు చేసినా.. ఈ మధ్య అంతగా వెండితెరపై పెద్దగా సందడి చేయకున్నా.. ఈ అందాల హీరోయిన్ అప్పుడప్పుడూ ఇలాంటి కిర్రాక్ లుక్ ఫొటోలతో రెచ్చిపోయింది. దీంతో ఇప్పటికీ తన ఫిజిక్‌లో మార్పులు లేవని నిరూపిస్తోంది.
4/6
Anchor Manjusha Beautiful Latest Photos - Filmibeat Telugu
/photos/feature/anchor-manjusha-beautiful-latest-photos-fb83295.html#photos-3
సోషల్ మీడియాలో తరచూ అందాల విందు చేసే ఈ యాంకర్.. తాజాగా క్లీవేజ్ షో చేస్తూ తీసుకున్న ఫొటోలను వదిలింది. వీటికి నెటిజన్ల నుంచి ఓ రేంజ్లో రెస్పాన్స్ వస్తోంది. ఫలితంగా ఈ పిక్ ఇంటర్నెట్ను ఊపేస్తూ ఊహించని విధంగా చక్కర్లు కొడుతోంది.
5/6
Anchor Manjusha Beautiful Latest Photos - Filmibeat Telugu
/photos/feature/anchor-manjusha-beautiful-latest-photos-fb83295.html#photos-4
కెరీర్ పరంగా బిజీగా ఉన్నా లేకున్నా సోషల్ మీడియాలో సందడి చేసే ఈ భామ.. తాజాగా స్టైలిష్ డ్రెస్‌తో గ్లామర్ ట్రీట్ ఇస్తూ దిగిన ఫొటోలతో కుర్రకారును విపరీతంగా కవ్విస్తోంది. దీంతో ఈ అమ్మడి పేరు దేశ వ్యాప్తంగా ట్రెండింగ్ అయిపోతోంది
6/6
Anchor Manjusha Beautiful Latest Photos - Filmibeat Telugu
/photos/feature/anchor-manjusha-beautiful-latest-photos-fb83295.html#photos-5
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఈ చిన్నది.. తన గ్లామరస్ ఫొటోలను షేర్ చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా అదిరిపోయే హాట్ షోతో కుర్రాళ్ల గుండెళ్లో గాయాలు చేస్తోంది. దీంతో ఈ అమ్మడు దేశ వ్యాప్తంగా యమా హైలైట్ అవుతోంది