twitter
    bredcrumb

    యాంకర్ రష్మీ లేటెస్ట్ ఫోటో షూట్.. పద్ధతిగా కనిపిస్తూనే రచ్చ రేపిందిగా!

    By Bhargav Reddy
    | Published: Thursday, July 8, 2021, 21:35 [IST]

    Rashmi Gautam, hot Telugu anchor, and actress is famous as a host for the Telugu television comedy show Extra Jabardasth and dance reality show dhee. Let’s have a look at some pics of Rashmi Gautam

    యాంకర్ రష్మీ లేటెస్ట్ ఫోటో షూట్.. పద్ధతిగా కనిపిస్తూనే రచ్చ రేపిందిగా!
    1/10

    కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా కూడా నటించి లక్ పరీక్షించుకుంది. 

    యాంకర్ రష్మీ లేటెస్ట్ ఫోటో షూట్.. పద్ధతిగా కనిపిస్తూనే రచ్చ రేపిందిగా!
    2/10
    యాంకర్ రష్మీ అంటే తెలియని తెలుగువారు ఉండరు.
    యాంకర్ రష్మీ లేటెస్ట్ ఫోటో షూట్.. పద్ధతిగా కనిపిస్తూనే రచ్చ రేపిందిగా!
    3/10

     ఈ భామ జబర్దస్త్ షో ద్వారా బుల్లితెర ప్రేక్షకులలో ఎంతగానో పేరు సంపాదించింది. 

    యాంకర్ రష్మీ లేటెస్ట్ ఫోటో షూట్.. పద్ధతిగా కనిపిస్తూనే రచ్చ రేపిందిగా!
    4/10

    ప్రస్తుతం యాంకర్ రష్మీ ఎక్స్ ట్రా జబర్దస్త్, డీ షో లు చేస్తోంది. 

    యాంకర్ రష్మీ లేటెస్ట్ ఫోటో షూట్.. పద్ధతిగా కనిపిస్తూనే రచ్చ రేపిందిగా!
    5/10

    ఇవి కాకుండా ఈ టీవీ చేసే స్పెషల్ ఈవెంట్స్ లో కూడా రష్మీ కనిపిస్తూ ఉంటుంది.

    యాంకర్ రష్మీ లేటెస్ట్ ఫోటో షూట్.. పద్ధతిగా కనిపిస్తూనే రచ్చ రేపిందిగా!
    6/10

     అయితే ఈ భామ అడపాదడపా సినిమాల్లో కూడా కనిపిస్తూ ఉండేది. 

    యాంకర్ రష్మీ లేటెస్ట్ ఫోటో షూట్.. పద్ధతిగా కనిపిస్తూనే రచ్చ రేపిందిగా!
    7/10

    అయినా ఈ భామకు ఒక్క హిట్ కూడా దక్కలేదు. 

    యాంకర్ రష్మీ లేటెస్ట్ ఫోటో షూట్.. పద్ధతిగా కనిపిస్తూనే రచ్చ రేపిందిగా!
    8/10

    రష్మీ వెండితెర మీద నటనకు ప్రాధాన్యమున్న పాత్రలు కంటే గ్లామర్ షో, అందాల ఆరబోతకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తూ పాత్రలు ఎంచుకుంది. 

    యాంకర్ రష్మీ లేటెస్ట్ ఫోటో షూట్.. పద్ధతిగా కనిపిస్తూనే రచ్చ రేపిందిగా!
    9/10

    అలాంటి పాత్రలు చేస్తే మరింత క్రేజ్ లభిస్తుందని భావించిందేమో కానీ ఆమె ఎంత అందాలు ఆరబోసినా సరే ప్రేక్షకులు బుల్లితెర మీద ఆదరించిన అంత బాగా వెండితెర మీద ఆదరించలేదు.

    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X