Shilpa Chakravarthy: గుర్తు పట్టని విధంగా మారిన యాంకర్.. హాట్ షోతో షాకిచ్చిందిగా!

    By Manojkumar Pichuka
    | Published: Monday, September 26, 2022, 11:55 [IST]
    Shilpa Chakravarthy: గుర్తు పట్టని విధంగా మారిన యాంకర్.. హాట్ షోతో షాకిచ్చిందిగా!
    1/10
    ఒకప్పటి స్టార్ యాంకర్ శిల్పా చక్రవర్తి షేర్ చేసిన ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కింది. దీంతో ఇవన్నీ తక్కువ టైంలోనే వైరల్‌గా మారిపోయాయి.
    ఒకప్పటి స్టార్ యాంకర్ శిల్పా చక్రవర్తి షేర్ చేసిన ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో...
    Shilpa Chakravarthy: గుర్తు పట్టని విధంగా మారిన యాంకర్.. హాట్ షోతో షాకిచ్చిందిగా!
    2/10
    తెలుగు బుల్లితెరపైకి పెద్ద సంఖ్యలోనే యాంకర్లు ఉన్నారు. అయితే, గతంలో మాత్రం చాలా తక్కువ మంది మాత్రమే హోస్టులుగా సందడి చేసేవారు. అందులో బబ్లీ బ్యూటీ శిల్పా చక్రవర్తి ఒకరు. చాలా కాలం క్రితం టెలివిజన్ రంగంలో తనదైన శైలి యాంకరింగ్‌తో సందడి చేసింది.
    తెలుగు బుల్లితెరపైకి పెద్ద సంఖ్యలోనే యాంకర్లు ఉన్నారు. అయితే, గతంలో మాత్రం చాలా తక్కువ మంది...
    Shilpa Chakravarthy: గుర్తు పట్టని విధంగా మారిన యాంకర్.. హాట్ షోతో షాకిచ్చిందిగా!
    3/10
    హైదరాబాద్‌కు చెందిన శిల్పా చక్రవర్తి మోడల్‌గా కెరీర్‌ను ప్రారంభించింది. ఆ రంగంలో తన అందచందాలతో సందడి చేస్తోన్న సమయంలోనే ఆమెకు అవకాశాలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే శిల్పా చక్రవర్తి ‘వావ్: ది అల్టిమేట్ గేమ్ షో’ ద్వారా యాంకర్‌గా పరిచయం అయింది.
    హైదరాబాద్‌కు చెందిన శిల్పా చక్రవర్తి మోడల్‌గా కెరీర్‌ను ప్రారంభించింది. ఆ రంగంలో తన...
    Shilpa Chakravarthy: గుర్తు పట్టని విధంగా మారిన యాంకర్.. హాట్ షోతో షాకిచ్చిందిగా!
    4/10
    ‘కంటే కూతురినే కనాలి’ అనే సీరియల్ ద్వారా శిల్పా చక్రవర్తి నటిగానూ మారింది. అప్పటి నుంచి తన కెరీర్‌లో చాలా సీరియళ్లతో పాటు కొన్ని సినిమాల్లోనూ నటించి మెప్పించింది.
    ‘కంటే కూతురినే కనాలి’ అనే సీరియల్ ద్వారా శిల్పా చక్రవర్తి నటిగానూ మారింది. అప్పటి నుంచి తన...
    Shilpa Chakravarthy: గుర్తు పట్టని విధంగా మారిన యాంకర్.. హాట్ షోతో షాకిచ్చిందిగా!
    5/10
    యాంకర్‌గా పరిచయం అయిన తర్వాత శిల్పా చక్రవర్తి తనదైన హోస్టింగ్‌తో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసింది. దీంతో ఈ అమ్మడికి ఆఫర్లు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే ఆమె ఎన్నో షోలలో భాగం అయింది. దీంతో చాలా తక్కువ సమయంలోనే స్టార్ యాంకర్‌గా ఎదిగిపోయింది.
    యాంకర్‌గా పరిచయం అయిన తర్వాత శిల్పా చక్రవర్తి తనదైన హోస్టింగ్‌తో తెలుగు ప్రేక్షకులను ఫిదా...
    Shilpa Chakravarthy: గుర్తు పట్టని విధంగా మారిన యాంకర్.. హాట్ షోతో షాకిచ్చిందిగా!
    6/10
    యాంకర్‌గా ఫుల్ ఫామ్‌లో కొనసాగుతోన్న సమయంలోనే శిల్పా చక్రవర్తి.. కల్యాణ్ అనే వ్యక్తితో ప్రేమాయణం సాగించింది. అలా రెండేళ్ల పాటు అతడితో సీక్రెట్‌గా లవ్ ట్రాక్ నడిపిన తర్వాత పెద్దలను ఒప్పించి వివాహం చేసుకుంది. ఆ తర్వాత శిల్పా చక్రవర్తి ఇద్దరు పిల్లలకు కూడా తల్లైంది. 
    యాంకర్‌గా ఫుల్ ఫామ్‌లో కొనసాగుతోన్న సమయంలోనే శిల్పా చక్రవర్తి.. కల్యాణ్ అనే వ్యక్తితో...
    Loading next story
    Go Back to Article Page
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X