twitter
    bredcrumb

    Anchor Sravanthi: యాంకర్ స్రవంతి అందాల ఆరాచకం.. అబ్బో ఏముంది గురూ!

    By Pichuka Manoj Kumar
    | Published: Friday, September 23, 2022, 16:01 [IST]
    Actress and Television Presenter Sravanthi Chokarapu Very Active in Social Media. Recently She Shared Hot Photos in her Instagram. యాంకర్ స్రవంతి చోకారపు సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తాజాగా ఆమె హాట్ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.
    Anchor Sravanthi: యాంకర్ స్రవంతి అందాల ఆరాచకం.. అబ్బో ఏముంది గురూ!
    1/10
    ప్రస్తుతం తెలుగులో ఎంతో మంది భామలు యాంకర్లుగా సందడి చేస్తున్నారు. వాళ్లలో చాలా మంది ఫ్రీలాన్స్ యాంకర్లుగా ఉంటూ స్పెషల్ ఈవెంట్ల కోసం పని చేస్తున్నారు. తద్వారా కెరీర్‌లను సక్సెస్‌ఫుల్‌గా ముందుకు తీసుకు వెళ్తోన్నారు. అలాంటి వారిలో రాయలసీమ చిన్నది స్రవంతి చోకారపు ఒకరు.
    Anchor Sravanthi: యాంకర్ స్రవంతి అందాల ఆరాచకం.. అబ్బో ఏముంది గురూ!
    2/10
    చాలా సినిమాల్లో నటించినా స్రవంతికి ఆశించిన స్థాయిలో గుర్తింపు మాత్రం రాలేదు. దీంతో బుల్లితెరపైకి యాంకర్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఇందులో చాలా షోలను కూడా నడిపించింది. ఆమె చేసిన వాటిలో ‘బెస్ట్ ఆఫ్ ఎక్స్‌స్ట్రా జబర్ధస్త్’ కాస్త పేరు తెచ్చింది. 
    Anchor Sravanthi: యాంకర్ స్రవంతి అందాల ఆరాచకం.. అబ్బో ఏముంది గురూ!
    3/10
    సుదీర్ఘ కాలంగా ఇండస్ట్రీలో కొనసాగుతోన్న స్రవంతి చోకారపుకు సరైన గుర్తింపు మాత్రం దక్కలేదు. కానీ, ఆమెకు సోషల్ మీడియా పుణ్యమా అని ఎంతో పాపులారిటీ లభించింది. అందుకే ఈ అమ్మడు ఇందులో యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే దీని ద్వారా తరచూ ఆమె తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలు, విశేషాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది.
    Anchor Sravanthi: యాంకర్ స్రవంతి అందాల ఆరాచకం.. అబ్బో ఏముంది గురూ!
    4/10
    సోషల్ మీడియాలో చాలా కాలంంగానే రచ్చ చేస్తూ రెచ్చిపోతోన్న స్రవంతి చోకారపు.. ఎక్కువగా అందాలను ఆరబోస్తూ రెచ్చిపోతోంది. ఇందులో భాగంగానే ఈ అమ్మడు అప్పుడప్పుడు హాట్ షో చేస్తూ దిగిన ఫొటోలు, వీడియోలను వదులుతోంది. వీటిలో ఎక్కువగా క్లీవేజ్ షో చేస్తూ దిగిన పిక్స్ ఉంటున్నాయి.
    Anchor Sravanthi: యాంకర్ స్రవంతి అందాల ఆరాచకం.. అబ్బో ఏముంది గురూ!
    5/10
    యాంకర్ స్రవంతి చోకారపు ఇటీవలి కాలంలో వరుస ఆఫర్లను అందుకుంటూ సత్తా చాటుతోంది. ఇలాంటి పరిస్థితుల్లోనే ఆమెకు ఈ ఏడాది ఆరంభంలో బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్‌లో కంటెస్టెంట్‌గా పాల్గొంది. ఎన్నో అంచనాలతో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. అంతగా ఆకట్టుకోలేక మధ్యలోనే ఎలిమినేట్ అయిపోయింది. 
    Anchor Sravanthi: యాంకర్ స్రవంతి అందాల ఆరాచకం.. అబ్బో ఏముంది గురూ!
    6/10
    కెరీర్ మొదలైన కొత్తలోనే స్రవంతి చోకారపు.. ప్రశాంత్ అనే వ్యక్తితో ప్రేమాయణం సాగించింది. అయితే, ఆమె ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తుండడంతో వీళ్లిద్దరూ సీక్రెట్‌గా వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత దూరంగా ఉన్న వీళ్లిద్దరూ.. కొన్నేళ్లకు పెద్దలను ఒప్పించి మళ్లీ పెళ్లి చేసుకున్నారు.
    Anchor Sravanthi: యాంకర్ స్రవంతి అందాల ఆరాచకం.. అబ్బో ఏముంది గురూ!
    7/10
    ఫ్రీలాన్స్ యాంకర్‌గా మారిన తర్వాత స్రవంతి చోకారపు వరుసగా సినిమా ఫంక్షన్లు, బిగ్ సెలెబ్రిటీలతో ఇంటర్వ్యూలు, స్పెషల్ ఈవెంట్లలోనూ హోస్టింగ్ చేస్తూ సాగిపోతోంది. తద్వారా మరింత క్రేజ్ తెచ్చుకుంటోంది.
    Anchor Sravanthi: యాంకర్ స్రవంతి అందాల ఆరాచకం.. అబ్బో ఏముంది గురూ!
    8/10
    యాంకర్ స్రవంతి చోకారపు తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వీటిలో ఆమె క్లీవేజ్ షో చేసే డ్రెస్‌ను ధరించింది. అలాగే, అందాలను ఆరబోస్తూ సెల్ఫీలు కూడా దిగింది. ఫలితంగా ఆమె ఎద అందాలు చూపరులకు కనువిందు చేస్తున్నాయి. దీంతో వీటికి నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కింది.
    Anchor Sravanthi: యాంకర్ స్రవంతి అందాల ఆరాచకం.. అబ్బో ఏముంది గురూ!
    9/10
    హైదరాబాద్‌లో జాబ్ చేసుకుంటోన్న సమయంలో స్రవంతి చోకారపు.. ఊహించని విధంగా ఓ సీనియర్ హీరో సినిమాలో నటించే అవకాశం దక్కించుకుంది. ఆ మూవీలో మెప్పించడంతో ఆమెకు తర్వాత పలు సినిమాల్లో నటించే ఛాన్స్ వచ్చింది. అలా చాలా సినిమాల్లో చిన్న పాత్రలు పోషించింది.
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X