twitter
    bredcrumb

    Anchor Sravanthi: క్యూట్ లుక్స్‌తో స్రవంతి సందడి.. వయ్యారంగా స్టిల్స్

    By Pichuka Manoj Kumar
    | Updated: Monday, August 29, 2022, 14:15 [IST]
    Actress and Television Presenter Sravanthi Chokarapu Very Active in Social Media. Recently She Shared Hot Photos in her Instagram. యాంకర్ స్రవంతి చోకారపు సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తాజాగా ఆమె హాట్ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.
    Anchor Sravanthi: క్యూట్ లుక్స్‌తో స్రవంతి సందడి.. వయ్యారంగా స్టిల్స్
    1/6
    ఇంటర్నెట్‌లో తరచూ తనదైన ఫొటోలను షేర్ చేస్తూ రచ్చ చేస్తోన్న ఈ యాంకర్.. ఇప్పుడు గ్లామర్ ట్రీట్‌ చేస్తూ ఓ రేంజ్‌లో రెచ్చిపోయింది. దీంతో ఈ పిక్‌కు భారీ స్పందన దక్కుతోంది. ఫలితంగా ఈ పిక్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది
    Anchor Sravanthi: క్యూట్ లుక్స్‌తో స్రవంతి సందడి.. వయ్యారంగా స్టిల్స్
    2/6
    బుల్లితెరపైకి సాదాసీదాగా ఎంట్రీ ఇచ్చినా.. ఈ అమ్మడు చాలా తక్కువ సమయంలోనే యమా ఫేమస్ అయిపోయింది. ఇక, తాజాగా ఈ సుందరాంగి అదిరిపోయే ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో ఇవన్నీ తెగ వైరల్ అయిపోతోన్నాయి.
    Anchor Sravanthi: క్యూట్ లుక్స్‌తో స్రవంతి సందడి.. వయ్యారంగా స్టిల్స్
    3/6
    తెలుగులో తెగ సందడి చేస్తోన్నప్పటికీ ఈ సుందరాంగి సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గానే ఉంటోంది. ఇందులో భాగంగానే తాజాగా హాట్ డ్రెస్‌తో దిగిన ఫొటోతో అదిరిపోయే ఫోజులు ఇచ్చింది. తద్వారా తెగ హైలైట్ అవుతోంది.
    Anchor Sravanthi: క్యూట్ లుక్స్‌తో స్రవంతి సందడి.. వయ్యారంగా స్టిల్స్
    4/6
    సోషల్ మీడియాలో తరచూ అందాల విందు చేసే ఈ యాంకర్.. తాజాగా క్లీవేజ్ షో చేస్తూ తీసుకున్న ఫొటోలను వదిలింది. వీటికి నెటిజన్ల నుంచి ఓ రేంజ్‌లో రెస్పాన్స్ వస్తోంది. ఫలితంగా ఈ పిక్ ఇంటర్నెట్‌ను ఊపేస్తూ ఊహించని విధంగా చక్కర్లు కొడుతోంది.
    Anchor Sravanthi: క్యూట్ లుక్స్‌తో స్రవంతి సందడి.. వయ్యారంగా స్టిల్స్
    5/6
    కెరీర్ పరంగా బిజీగా ఉన్నా లేకున్నా సోషల్ మీడియాలో సందడి చేసే ఈ భామ.. తాజాగా స్టైలిష్ డ్రెస్‌తో గ్లామర్ ట్రీట్ ఇస్తూ దిగిన ఫొటోలతో కుర్రకారును విపరీతంగా కవ్విస్తోంది. దీంతో ఈ అమ్మడి పేరు దేశ వ్యాప్తంగా ట్రెండింగ్ అయిపోతోంది
    Anchor Sravanthi: క్యూట్ లుక్స్‌తో స్రవంతి సందడి.. వయ్యారంగా స్టిల్స్
    6/6
    సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఈ చిన్నది.. తన గ్లామరస్ ఫొటోలను షేర్ చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా అదిరిపోయే హాట్ షోతో కుర్రాళ్ల గుండెళ్లో గాయాలు చేస్తోంది. దీంతో ఈ అమ్మడు దేశ వ్యాప్తంగా యమా హైలైట్ అవుతోంది
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X