twitter
    bredcrumb

    Anchor Vishnupriya: క్యూట్ లుక్స్‌తో కవ్విస్తున్న విష్ణుప్రియ.. ఆ ఫోజులు మాత్రం అదుర్స్

    By Pichuka Manoj Kumar
    | Published: Saturday, October 22, 2022, 14:44 [IST]
    Tollywood Actress and Anchor Vishnu Priya Very Active in Social Media. Now She Shared Hot Photoshoot in Her Instagram. ప్రముఖ నటి, యాంకర్ విష్ణుప్రియ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఈ క్రమంలోనే తాజాగా హాట్ ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.
    Anchor Vishnupriya: క్యూట్ లుక్స్‌తో కవ్విస్తున్న విష్ణుప్రియ.. ఆ ఫోజులు మాత్రం అదుర్స్
    1/10
    ఏదైనా ఒక రంగంలో సుదీర్ఘ కాలం పాటు ప్రభావాన్ని చూపించడం అంటే మామూలు విషయం కాదు. మరీ ముఖ్యంగా గ్లామర్ ఫీల్డులో ఇది మరింత కష్టతరమైనది అని చెప్పొచ్చు. అందం, టాలెంట్ ఉన్నా చాలా మంది సుదీర్ఘ కాలం పాటు రాణించలేరు. అలాంటి వారిలో యాంకర్ విష్ణుప్రియ భీమనేని ఒకరు.
    Anchor Vishnupriya: క్యూట్ లుక్స్‌తో కవ్విస్తున్న విష్ణుప్రియ.. ఆ ఫోజులు మాత్రం అదుర్స్
    2/10
    చదువుకునే రోజుల్లోనే విష్ణుప్రియ భీమనేని ‘చెక్‌మేట్’ అనే సినిమాలో హీరోయిన్‌గా నటించాల్సి వచ్చింది. కానీ, ఈ మూవీ అప్పుడు రిలీజ్ కాలేదు. అయితే, గత ఏడాది ఇది ఓటీటీలో నేరుగా రిలీజ్ అయింది. అందులో ఈ బ్యూటీ క్లీవేజ్ షో చేయడంతో పాటు లిప్‌లాక్ సీన్లతోనూ రెచ్చిపోయింది. 
    Anchor Vishnupriya: క్యూట్ లుక్స్‌తో కవ్విస్తున్న విష్ణుప్రియ.. ఆ ఫోజులు మాత్రం అదుర్స్
    3/10
    ఒక సినిమాలో నటించినా.. అది అప్పుడు విడుదల కాకపోవడంతో విష్ణుప్రియ చదువును కంటిన్యూ చేసింది. ఆ తర్వాత మోడలింగ్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. అక్కడ తన పర్‌ఫెక్ట్ ఫిగర్‌తో మాయ చేసిన ఈ సుందరాంగి.. చాలా బ్రాండ్లకు ప్రచారకర్తగా చేసింది. ఈ క్రమంలోనే దగ్గుబాటి రానా ‘నెంబర్ నవ్ యారీ’ షోలో పని చేసింది. 
    Anchor Vishnupriya: క్యూట్ లుక్స్‌తో కవ్విస్తున్న విష్ణుప్రియ.. ఆ ఫోజులు మాత్రం అదుర్స్
    4/10
    మోడలింగ్ రంగంతో తనదైన మార్కును చూపిస్తోన్న సమయంలోనే విష్ణుప్రియ భీమనేని బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చింది. ఈ క్రమంలోనే జబర్ధస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్‌తో కలిసి ‘పోవే పోరా’ అనే షోను హోస్ట్ చేసింది. ఇది ఆమెకు భారీ సక్సెస్‌తో పాటు పేరును తెచ్చిపెట్టింది.
    Anchor Vishnupriya: క్యూట్ లుక్స్‌తో కవ్విస్తున్న విష్ణుప్రియ.. ఆ ఫోజులు మాత్రం అదుర్స్
    5/10
    ‘పోవే పోరా’ షో పుణ్యమా అని విష్ణుప్రియ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. దీంతో ఆమెకు అవకాశాలతో పాటు సినిమా ఛాన్స్‌లు కూడా దక్కాయి. కానీ, ఎందుకనో ఈ బ్యూటీ పెద్దగా ఇంట్రెస్ట్ చూపలేదు. పైగా రెండేళ్లుగా ఏ షోనూ హోస్ట్ చేయడం లేదు. అయితే, కొన్ని షోలు, స్పెషల్ ఈవెంట్లలో మాత్రం విష్ణుప్రియ గెస్టుగా వస్తోంది. 
    Anchor Vishnupriya: క్యూట్ లుక్స్‌తో కవ్విస్తున్న విష్ణుప్రియ.. ఆ ఫోజులు మాత్రం అదుర్స్
    6/10
    చాలా కాలం పాటు వరుసగా షోలు, సినిమాలు, స్పెషల్ ఈవెంట్లు చేస్తూ ఫుల్ బిజీగా గడిపినా.. ఈ మధ్య కాలంలో బుల్లితెరపై పెద్దగా సందడి చేయకున్నా.. విష్ణుప్రియ భీమనేని మాత్రం సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఈ క్రమంలోనే తనకు సంబంధించిన ఎన్నో విశేషాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది.
    Anchor Vishnupriya: క్యూట్ లుక్స్‌తో కవ్విస్తున్న విష్ణుప్రియ.. ఆ ఫోజులు మాత్రం అదుర్స్
    7/10
    యాంకర్ విష్ణుప్రియ భీమనేని సోషల్ మీడియాలో చేసే హడావిడి గురించి అందరికీ తెలిసిందే. మరీ ముఖ్యంగా ఈ బ్యూటీ అందాలను ఆరబోస్తూ రెచ్చిపోతుంటుంది. ఇందులో భాగంగానే క్లీవేజ్ షో చేస్తూ దిగిన ఫొటోలు, హాట్ హాట్ భంగిమలతో డ్యాన్స్ చేస్తోన్న వీడియోలను షేర్ చేస్తోంది.
    Anchor Vishnupriya: క్యూట్ లుక్స్‌తో కవ్విస్తున్న విష్ణుప్రియ.. ఆ ఫోజులు మాత్రం అదుర్స్
    8/10
    తాజాగా విష్ణుప్రియ భీమనేని కొన్ని ఫొటోషూట్లను ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. వీటిలో ఈ అమ్మడు డిజైనర్ డ్రెస్‌లు వేసుకుని డిఫరెంట్ ఫోజులు ఇచ్చింది. అందులో కొన్ని పిక్స్‌లో క్లీవేజ్ భాగం కనిపించేలా ఘాటుగా ఫోజులిచ్చింది. 
    Anchor Vishnupriya: క్యూట్ లుక్స్‌తో కవ్విస్తున్న విష్ణుప్రియ.. ఆ ఫోజులు మాత్రం అదుర్స్
    9/10
    ఇంటర్నెట్‌లో తరచూ తనదైన ఫొటోలను షేర్ చేస్తూ రచ్చ చేస్తోన్న ఈ హీరోయిన్.. ఇప్పుడు గ్లామర్ ట్రీట్‌ చేస్తూ ఓ రేంజ్‌లో రెచ్చిపోయింది. దీంతో ఈ పిక్‌కు భారీ స్పందన దక్కుతోంది. ఫలితంగా ఈ పిక్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X