విష్ణుప్రియ భీమనేని.. ఈ పేరుతో బుల్లితెర ప్రియులకు పెద్దగా పరిచయం అవసరం లేదు. అంతలా ఈ ముద్దుగుమ్మ సుదీర్ఘ కాలంగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తూ ఓ రేంజ్లో సందడి చేస్తూనే ఉంటోంది.
విష్ణుప్రియ భీమనేని.. ఈ పేరుతో బుల్లితెర ప్రియులకు పెద్దగా పరిచయం అవసరం లేదు. అంతలా ఈ...
అందం.. టాలెంట్‌కు టాలెంట్ ఉన్న ఈ అమ్మాయి.. మోడలింగ్ రంగంలోని బుల్లితెరపైకి యాంకర్‌గా ఎంట్రీ ఇచ్చింది. అయితే, ఇక్కడ పెద్దగా అదృష్టం కలిసి రాకపోవడంతో పెద్దగా అవకాశాలను అందుకోలేకపోతోంది.
అందం.. టాలెంట్‌కు టాలెంట్ ఉన్న ఈ అమ్మాయి.. మోడలింగ్ రంగంలోని బుల్లితెరపైకి యాంకర్‌గా ఎంట్రీ...
విష్ణుప్రియ భీమనేని టీనేజ్‌లో ఉన్నప్పుడే ‘చెక్‌మేట్’ అనే సినిమాలో హీరోయిన్గా నటించాల్సి వచ్చింది. కానీ, ఈ మూవీ అప్పుడు రిలీజ్ కాలేదు. అయితే, గత ఏడాది ఇది ఓటీటీలో నేరుగా రిలీజ్ అయింది. అందులో ఈ బ్యూటీ క్లీవేజ్ షో చేయడంతో పాటు లిప్‌లాక్ సీన్లతోనూ రెచ్చిపోయింది.
విష్ణుప్రియ భీమనేని టీనేజ్‌లో ఉన్నప్పుడే ‘చెక్‌మేట్’ అనే సినిమాలో హీరోయిన్గా...
‘చెక్మెట్’ మూవీ తర్వాత విష్ణుప్రియ చదువును కంటిన్యూ చేసింది. ఆ తర్వాత మోడలింగ్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. అక్కడ తన పర్ఫెక్ట్ ఫిగర్‌తో మాయ చేసిన ఈ సుందరాంగి.. చాలా బ్రాండ్లకు ప్రచారకర్తగా చేసింది.
‘చెక్మెట్’ మూవీ తర్వాత విష్ణుప్రియ చదువును కంటిన్యూ చేసింది. ఆ తర్వాత మోడలింగ్ రంగంలోకి...
మోడల్‌గా సత్తా చాటుతోన్న సమయంలోనే విష్ణుప్రియ భీమనేని బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చింది. ఈ క్రమంలోనే జబర్ధస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్‌తో కలిసి ‘పోవే పోరా’ అనే షోను హోస్ట్ చేసింది. ఇది ఆమెకు భారీ సక్సెస్‌తో పాటు పేరును తెచ్చిపెట్టింది.
మోడల్‌గా సత్తా చాటుతోన్న సమయంలోనే విష్ణుప్రియ భీమనేని బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చింది. ఈ...
‘పోవే పోరా’ షో తర్వాత విష్ణుప్రియ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. దీంతో ఆమెకు అవకాశాలతో పాటు సినిమా ఛాన్స్‌లు కూడా దక్కాయి. కానీ, ఎందుకనో ఈ బ్యూటీ పెద్దగా ఇంట్రెస్ట్ చూపలేదు. పైగా రెండేళ్లుగా ఏ షోనూ హోస్ట్ చేయడం లేదు.
‘పోవే పోరా’ షో తర్వాత విష్ణుప్రియ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. దీంతో ఆమెకు అవకాశాలతో పాటు...