twitter
    bredcrumb

    మళ్లీ గ్లామర్ డోస్ పెంచేసిన అనుపమ పరమేశ్వరన్.. యెల్లో టాప్ లో ఘోరంగా!

    By Chetupelli Sanjivkumar
    | Published: Monday, November 7, 2022, 09:37 [IST]
    Karthikeya 2 Movie Fame Anupama Parameswaran Latest Hot Photoshoot In Yellow Top And Showing Shoulder Beauty Pics Goes Viral.
    మళ్లీ గ్లామర్ డోస్ పెంచేసిన అనుపమ పరమేశ్వరన్.. యెల్లో టాప్ లో ఘోరంగా!
    1/13
    రౌడీ బాయ్స్ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ చేసిన రొమాంటిక్ సీన్స్ తో కొంత నెగెటివిటిని కూడా మూటగట్టుకోంది. ఎందుకంటే చాలా పద్ధతిగా కనిపించడం, ఎక్కువగా గ్లామర్ షో చేయని అనుపమ ఇలాంటి సీన్లలో నటించడం ఫ్యాన్స్ కు మింగుడుపడలేదు.  
    మళ్లీ గ్లామర్ డోస్ పెంచేసిన అనుపమ పరమేశ్వరన్.. యెల్లో టాప్ లో ఘోరంగా!
    2/13
    అనుపమ పరమేశ్వరన్ తాజాగా యెల్లో టాప్ లో అందాలను ఆరబోసి గ్లామర్ డోస్ పెంచింది. ఈ డ్రెస్ లో బ్యూటిఫుల్ స్మైల్ తో తన షోల్డర్ అందాలను ప్రదర్శించింది. ప్రస్తుతం ఈ పిక్స్ వైరల్ అవుతున్నాయి. 

    మళ్లీ గ్లామర్ డోస్ పెంచేసిన అనుపమ పరమేశ్వరన్.. యెల్లో టాప్ లో ఘోరంగా!
    3/13
    సోషల్ మీడియాలో అనుపమ పరమేశ్వరన్ తరచూ తన ఫొటోలు, వీడియోలను సైతం షేర్ చేస్తోంది. అందులోనూ అప్పుడప్పుడూ అందాల విందు చేస్తున్నవి కూడా వదులుతోంది. మరీ ముఖ్యంగా క్లీవేజ్ షో చేస్తూ దిగిన ఫొటోలు షేర్ చేస్తోంది. 
    మళ్లీ గ్లామర్ డోస్ పెంచేసిన అనుపమ పరమేశ్వరన్.. యెల్లో టాప్ లో ఘోరంగా!
    4/13
    అనుపమ పరమేశ్వరన్ ఫలితాలతో సంబంధం లేకుండా సినిమాల మీద సినిమాలు చేస్తూనే ఉంది. మరీ ముఖ్యంగా ఆమె ప్రస్తుతం తెలుగులో నిఖిల్ '18 పేజెస్', బటర్ ఫ్లై సినిమాల్లో నటిస్తోంది. ఇటీవల కార్తికేయతో జోడి కట్టిన 'కార్తికేయ 2' ఎంతటి ఘన విజయం సాధించిందో తెలిసిందే. 
    మళ్లీ గ్లామర్ డోస్ పెంచేసిన అనుపమ పరమేశ్వరన్.. యెల్లో టాప్ లో ఘోరంగా!
    5/13

    దక్షిణాది చిత్రసీమలో ఎన్నో విజయాలను తన ఖాతాలో వేసుకుని హవా చూపిన అనుపమ ఇటీవలే 'కురుప్'తో మరో సక్సెస్ అందుకుంది. ఇక, ఇప్పుడు తమిళంలో 'తల్లి పొగతే' అనే మూవీలో నటిస్తోంది.
    మళ్లీ గ్లామర్ డోస్ పెంచేసిన అనుపమ పరమేశ్వరన్.. యెల్లో టాప్ లో ఘోరంగా!
    6/13
    దక్షిణాదిలోని అన్ని భాషల్లోనూ అనుపమ పరమేశ్వరన్ సినిమాలు చేసింది. తెలుగులో ఎలా అయితే పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుందో.. అన్ని భాషల్లోనూ అదే విధంగా ఫేమస్ అయింది. 
    మళ్లీ గ్లామర్ డోస్ పెంచేసిన అనుపమ పరమేశ్వరన్.. యెల్లో టాప్ లో ఘోరంగా!
    7/13
    ఈ మధ్య కాలంలోనే అనుపమ పరమేశ్వరన్  'రౌడీ బాయ్స్' అనే సినిమాలో నటించింది. ఆ సినిమా అంతగా విజయం సాధించకపోయినా.. ఇందులో అనుపమ లిప్ లాక్ సీన్లు మాత్రం ఆడియెన్స్, ఆమె ఫ్యాన్స్ అస్సలు మర్చిపోలేరు. 
    మళ్లీ గ్లామర్ డోస్ పెంచేసిన అనుపమ పరమేశ్వరన్.. యెల్లో టాప్ లో ఘోరంగా!
    8/13
    అనుపమ పరమేశ్వరన్ తెలుగులో చేసిన సినిమాలు చాలా తక్కువే. కానీ, బాగా ఫేమస్ అయిపోయింది. 'అఆ' తర్వాత ఆమె కెరీర్‌లో 'రాక్షసుడు' అనే సినిమాతో భారీ హిట్ కొట్టింది. దీంతో తెలుగులో మళ్లీ ఫుల్ బిజీగా మారిపోయింది. 

    మళ్లీ గ్లామర్ డోస్ పెంచేసిన అనుపమ పరమేశ్వరన్.. యెల్లో టాప్ లో ఘోరంగా!
    9/13
    త్రివిక్రమ్ అ ఆ సినిమాతో పరిచయమైన అనుపమ పరమేశ్వరన్ తర్వాత నాగ చైతన్య 'ప్రేమమ్'తో హీరోయిన్‌గా మారింది. అనంతరం 'ఉన్నది ఒకటే జిందగీ', 'హలో గురూ ప్రేమకోసమే', 'కృష్ణార్జున యుద్ధం' వంటి సినిమాల్లో నటించి ఆకట్టుకుంది. 

    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X