సోషల్ మీడియాలో అనుపమ పరమేశ్వరన్ తరచూ తన ఫొటోలు, వీడియోలను సైతం షేర్ చేస్తోంది. అందులోనూ అప్పుడప్పుడూ అందాల విందు చేస్తున్నవి కూడా వదులుతోంది. మరీ ముఖ్యంగా క్లీవేజ్ షో చేస్తూ దిగిన ఫొటోలు షేర్ చేస్తోంది.
సోషల్ మీడియాలో అనుపమ పరమేశ్వరన్ తరచూ తన ఫొటోలు, వీడియోలను సైతం షేర్ చేస్తోంది. అందులోనూ...
అనుపమ పరమేశ్వరన్ తాజాగా లైట్ రెడ్ కలర్ డ్రెస్ లో అందాలను ఆరబోసింది. పూల ప్రింటింగ్ తో ఉన్న ఈ డ్రెస్ లో అనుపమ పరమేశ్వరన్ బటర్ ఫ్లైలా అందంగా పోజులిచ్చింది. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
అనుపమ పరమేశ్వరన్ తాజాగా లైట్ రెడ్ కలర్ డ్రెస్ లో అందాలను ఆరబోసింది. పూల ప్రింటింగ్ తో ఉన్న ఈ...
అనుపమ పరమేశ్వరన్ ఇటీవల నిఖిల్ తో జోడి కట్టిన 'కార్తికేయ 2' సినిమా ఘన విజయం సాధించింది. దీంతో ఆమే దేశవ్యాప్తంగా పాపులర్ అయింది. ఇక '18 పేజీస్' డిసెంబర్ 23న థియేటర్లలో, బటర్ ఫ్లై డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో 29 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
అనుపమ పరమేశ్వరన్ ఇటీవల నిఖిల్ తో జోడి కట్టిన 'కార్తికేయ 2' సినిమా ఘన విజయం సాధించింది. దీంతో ఆమే...
అనుపమ పరమేశ్వరన్ ఫలితాలతో సంబంధం లేకుండా సినిమాల మీద సినిమాలు చేస్తూనే ఉంది. ప్రస్తుతం తెలుగులో నిఖిల్ తో మరోసారి జంటగా '18 పేజీస్', బటర్ ఫ్లై సినిమాలతో ప్రేక్షకులను అలరించనుంది అనుపమ పరమేశ్వరన్.
అనుపమ పరమేశ్వరన్ ఫలితాలతో సంబంధం లేకుండా సినిమాల మీద సినిమాలు చేస్తూనే ఉంది. ప్రస్తుతం...
దక్షిణాది చిత్రసీమలో ఎన్నో విజయాలను తన ఖాతాలో వేసుకుని హవా చూపిన అనుపమ ఇటీవలే 'కురుప్'తో మరో సక్సెస్ అందుకుంది. ఇక, ఇప్పుడు తమిళంలో 'తల్లి పొగతే' అనే మూవీలో నటిస్తోంది.
దక్షిణాది చిత్రసీమలో ఎన్నో విజయాలను తన ఖాతాలో వేసుకుని హవా చూపిన అనుపమ ఇటీవలే 'కురుప్'తో మరో...
దక్షిణాదిలోని అన్ని భాషల్లోనూ అనుపమ పరమేశ్వరన్ సినిమాలు చేసింది. తెలుగులో ఎలా అయితే పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుందో.. అన్ని భాషల్లోనూ అదే విధంగా ఫేమస్ అయింది.
దక్షిణాదిలోని అన్ని భాషల్లోనూ అనుపమ పరమేశ్వరన్ సినిమాలు చేసింది. తెలుగులో ఎలా అయితే పేరు...