twitter
    bredcrumb

    Ashu Reddy: అందమైన భంగిమలతో అషు రెడ్డి.. ఎంత అందంగా ఉందో చూడండి!

    By Pichuka Manoj Kumar
    | Published: Friday, September 2, 2022, 12:17 [IST]
    Telugu Actress and model Ashu Reddy Very Active in Social Media. Now She Shares Hot Photos in her Instagram. ప్రముఖ నటి, మోడల్ అషు రెడ్డి సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తాజాగా ఆమె కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది.
    Ashu Reddy: అందమైన భంగిమలతో అషు రెడ్డి.. ఎంత అందంగా ఉందో చూడండి!
    1/6
    సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఈ చిన్నది.. తన గ్లామరస్ ఫొటోలను షేర్ చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా అదిరిపోయే హాట్ షోతో కుర్రాళ్ల గుండెళ్లో గాయాలు చేస్తోంది. దీంతో ఈ అమ్మడు దేశ వ్యాప్తంగా యమా హైలైట్ అవుతోంది
    Ashu Reddy: అందమైన భంగిమలతో అషు రెడ్డి.. ఎంత అందంగా ఉందో చూడండి!
    2/6
    సోషల్ మీడియాలో తరచూ అందాల విందు చేసే ఈ హీరోయిన్.. తాజాగా క్లీవేజ్ షో చేస్తూ తీసుకున్న ఫొటోలను వదిలింది. వీటికి నెటిజన్ల నుంచి ఓ రేంజ్‌లో రెస్పాన్స్ వస్తోంది. ఫలితంగా ఈ పిక్ ఇంటర్నెట్‌ను ఊపేస్తూ ఊహించని విధంగా చక్కర్లు కొడుతోంది.
    Ashu Reddy: అందమైన భంగిమలతో అషు రెడ్డి.. ఎంత అందంగా ఉందో చూడండి!
    3/6
    వరుస పెట్టి సినిమాలు చేస్తూ వెండితెరపై సందడి చేసే ఈ క్యూట్ హీరోయిన్.. తాజాగా మోడల్ డ్రెస్‌తో దిగిన ఫొటోతో వయ్యారాలు ఒలకబోస్తోంది. దీంతో ఈ పిక్ విపరీతంగా వైరల్ అవుతోంది. ఫలితంగా ఈ బ్యూటీ పేరు ఇంటర్నెట్‌లో ట్రెండ్ అవుతోంది
    Ashu Reddy: అందమైన భంగిమలతో అషు రెడ్డి.. ఎంత అందంగా ఉందో చూడండి!
    4/6
    అప్పట్లో వరుసగా సినిమాలు చేసినా.. ఈ మధ్య అంతగా వెండితెరపై పెద్దగా సందడి చేయకున్నా.. ఈ అందాల హీరోయిన్ అప్పుడప్పుడూ ఇలాంటి కిర్రాక్ లుక్ ఫొటోలతో రెచ్చిపోయింది. దీంతో ఇప్పటికీ తన ఫిజిక్‌లో మార్పులు లేవని నిరూపిస్తోంది.
    Ashu Reddy: అందమైన భంగిమలతో అషు రెడ్డి.. ఎంత అందంగా ఉందో చూడండి!
    5/6
    టాలీవుడ్‌లో తనదైన చిత్రాలతో తెగ సందడి చేస్తోన్నప్పటికీ ఈ సుందరాంగి సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గానే ఉంటోంది. ఇందులో భాగంగానే తాజాగా హాట్ డ్రెస్‌తో దిగిన ఫొటోతో అదిరిపోయే ఫోజులు ఇచ్చింది. తద్వారా తెగ హైలైట్ అవుతోంది.
    Ashu Reddy: అందమైన భంగిమలతో అషు రెడ్డి.. ఎంత అందంగా ఉందో చూడండి!
    6/6
    టాలీవుడ్‌లోకి సాదాసీదాగా ఎంట్రీ ఇచ్చినా.. ఈ అమ్మడు చాలా తక్కువ సమయంలోనే యమా ఫేమస్ అయిపోయింది. ఇక, తాజాగా ఈ సుందరాంగి అదిరిపోయే ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో ఇవన్నీ తెగ వైరల్ అయిపోతోన్నాయి.
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X