NBK108: బాలకృష్ణ కోసం వచ్చిన బిగ్ సెలెబ్రిటీలు.. ఆ ఫ్రేమ్ ఎంత బాగుందో కదా!
By Pichuka Manoj Kumar
| Published: Thursday, December 8, 2022, 16:08 [IST]
1/10
NBK108: బాలకృష్ణ కోసం వచ్చిన బిగ్ సెలెబ్రిటీలు.. ఆ ఫ్రేమ్ ఎంత బాగుందో కదా! | Balakrishna and Anil Ravipudi Movie Pooja Ceremony Photos - FilmiBeat Telugu/photos/feature/balakrishna-anil-ravipudi-movie-pooja-ceremony-photos-fb85522.html
తెలుగు సినీ ఇండస్ట్రీలో తనదైన చిత్రాలతో సందడి చేస్తూ టాప్ హీరోగా వెలుగొందుతోన్నారు నటసింహా నందమూరి బాలకృష్ణ.‘అఖండ’ వంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత ఆయన వీరసింహారెడ్డి చేస్తున్నారు.
తెలుగు సినీ ఇండస్ట్రీలో తనదైన చిత్రాలతో సందడి చేస్తూ టాప్ హీరోగా వెలుగొందుతోన్నారు నటసింహా...
Balakrishna and Anil Ravipudi Movie Pooja Ceremony Photos/photos/feature/balakrishna-anil-ravipudi-movie-pooja-ceremony-photos-fb85522.html#photos-1
‘వీరసింహారెడ్డి’ మూవీ పట్టాలపై ఉన్న సమయంలోనే నటసింహా నందమూరి బాలకృష్ణ.. సక్సెస్‌ఫుల్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న అనిల్ రావిపూడి దర్శకత్వంలో తన 108వ సినిమాను చేయబోతున్నట్లు ప్రకటించారు.
‘వీరసింహారెడ్డి’ మూవీ పట్టాలపై ఉన్న సమయంలోనే నటసింహా నందమూరి బాలకృష్ణ.. సక్సెస్‌ఫుల్...
Balakrishna and Anil Ravipudi Movie Pooja Ceremony Photos/photos/feature/balakrishna-anil-ravipudi-movie-pooja-ceremony-photos-fb85522.html#photos-2
క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు తాజాగా పూర్తి అయ్యాయి. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో దీన్ని అట్టహాసంగా పూర్తి చేశారు.
క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన పూజా...
Balakrishna and Anil Ravipudi Movie Pooja Ceremony Photos/photos/feature/balakrishna-anil-ravipudi-movie-pooja-ceremony-photos-fb85522.html#photos-4
ఈ సినిమా ముహూర్తపు సన్నివేశానికి టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ దేవుడి ఫొటోలపై మొదటి క్లాప్ కొట్టారు. అనంతరం ఆయన చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సినిమా ముహూర్తపు సన్నివేశానికి టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ దేవుడి ఫొటోలపై మొదటి...
Balakrishna and Anil Ravipudi Movie Pooja Ceremony Photos/photos/feature/balakrishna-anil-ravipudi-movie-pooja-ceremony-photos-fb85522.html#photos-5
పూజా కార్యక్రమాలు పూర్తైన తర్వాత ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్టును టాలీవుడ్ నిర్మాతలు శిరీష్, నవీన్ యెర్నేని, వెంకట సతీష్ కిలారు చిత్ర బృందానికి అందజేసి ఆల్ ది బెస్ట్ చెప్పారు.
పూజా కార్యక్రమాలు పూర్తైన తర్వాత ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్టును టాలీవుడ్ నిర్మాతలు...