twitter
    bredcrumb

    Varsha Bollamma స్టేజ్‌పైనే లవ్ ప్రపోజ్ చేసిన యంగ్ హీరో.. సీనియర్ హీరోయిన్ రియాక్షన్ ఏమిటంటే?

    By Rajababu A
    | Published: Monday, October 3, 2022, 18:25 [IST]
    Varsha Bollamma స్టేజ్‌పైనే లవ్ ప్రపోజ్ చేసిన యంగ్ హీరో.. సీనియర్ హీరోయిన్ రియాక్షన్ ఏమిటంటే?
    1/11

    స్వాతిముత్యం సినిమా అక్టోబర్ 5వ తేదీన రిలీజ్ అవుతున్న నేపథ్యంలో సినిమా యూనిట్ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఈ ఈవెంట్‌లో స్టేజ్ మీద గణేష్ గులాబీ పువ్వు ఇచ్చి లవ్ ప్రపోజ్ చేశాడు. 
    Varsha Bollamma స్టేజ్‌పైనే లవ్ ప్రపోజ్ చేసిన యంగ్ హీరో.. సీనియర్ హీరోయిన్ రియాక్షన్ ఏమిటంటే?
    2/11
    Varsha Bollamma స్టేజ్‌పైనే లవ్ ప్రపోజ్ చేసిన యంగ్ హీరో.. సీనియర్ హీరోయిన్ రియాక్షన్ ఏమిటంటే?
    3/11
    టాలీవుడ్‌లో నాకు చాలామంది అభిమాన హీరోలు ఉన్నారు. ఇటీవల RRR మూవీలో కొమురం భీముడో పాటలో ఎన్టీఆర్ గారి నటన చాలా నచ్చింది. ఆయన నటనకు నేను పెద్ద అభిమానిని. ఆ పాట కోసమే రెండు సార్లు థియేటర్‌లో చూశాను. 
    Varsha Bollamma స్టేజ్‌పైనే లవ్ ప్రపోజ్ చేసిన యంగ్ హీరో.. సీనియర్ హీరోయిన్ రియాక్షన్ ఏమిటంటే?
    4/11

    కన్నడ పరిశ్రమలో మంచి చిత్రాలు వస్తున్నాయి. కన్నడ సినిమా పరిశ్రమ పాన్ ఇండియా స్థాయికి వెళ్లింది. రిషబ్, రాజ్ బీ షెట్టి లాంటి హీరోలు మంచి సినిమాలు తీస్తున్నారు. తెలుగుతో పాటు తమిళంలోనూ చేస్తున్నాను. అయితే ఎక్కువగా తెలుగు సినిమాల మీదే దృష్టి పెడుతున్నాను. అలాగే అవకాశమొస్తే కన్నడతో పాటు ఇతర భాషల్లోనూ చేస్తాను.
    Varsha Bollamma స్టేజ్‌పైనే లవ్ ప్రపోజ్ చేసిన యంగ్ హీరో.. సీనియర్ హీరోయిన్ రియాక్షన్ ఏమిటంటే?
    5/11
    టాప్ హీరోయిన్ అవ్వాలని అందరికీ ఉంటుంది.. కానీ నాకు అలాంటి ఆలోచన లేదు.  నటిగా, ఫెర్ఫార్మర్‌గా మంచి పేరు తెచ్చుకావాలని ఉంది అంతే. కమర్షియల్ సినిమాలలోనైనా నటనా ప్రాధాన్యమున్న పాత్రలు వస్తే చేస్తాను అని వర్ష బొల్లమ్మ అన్నారు. 
    Varsha Bollamma స్టేజ్‌పైనే లవ్ ప్రపోజ్ చేసిన యంగ్ హీరో.. సీనియర్ హీరోయిన్ రియాక్షన్ ఏమిటంటే?
    6/11
    చిన్న టౌన్ నుంచి వచ్చిన వారిలో కాస్త అమాయకత్వం ఉంటుంది. అలాంటి అమాయకత్వం స్వాతిముత్యం దర్శకుడు లక్ష్మణ్ లోనూ, ఆయన రచనలోనూ కనిపిస్తుంది. స్వాతిముత్యం కోసం ఆయన చేసిన రచన నాకు చాలా నచ్చింది. ఆయనకు చాలా స్పష్టత ఉంటుంది. 
    Varsha Bollamma స్టేజ్‌పైనే లవ్ ప్రపోజ్ చేసిన యంగ్ హీరో.. సీనియర్ హీరోయిన్ రియాక్షన్ ఏమిటంటే?
    7/11
    నాకు డిఫరెంట్ కథా నేపథ్యం ఉన్న చిత్రాల్లో నటించాలని ఉంది. ఈ అమ్మాయి ఇలాంటి పాత్ర కూడా చేస్తుందా అని అనుకునే పాత్ర చేయాలని ఉంది. ప్రతినాయిక ఛాయలు ఉన్న సైకో పాత్ర దొరికితే బాగా చేయగలనని నాకు నమ్మకం ఉంది అని వర్ష చెప్పింది. 
    Varsha Bollamma స్టేజ్‌పైనే లవ్ ప్రపోజ్ చేసిన యంగ్ హీరో.. సీనియర్ హీరోయిన్ రియాక్షన్ ఏమిటంటే?
    8/11
    స్వాతిముత్యం మూవీలో టీచర్ పాత్ర చేశాను. మా స్కూల్ టీచర్లు అందరికీ ముందు పెళ్ళైపోయింది. పాత్ర స్వభావం ఎలా ఉంటుందంటే బయట సరదాగా ఉంటాను కానీ పిల్లల ముందు మాత్రం కాస్త కఠినంగా ఉంటాను. నిజ జీవితంలో నాకు పిల్లలు అరిస్తే ఇష్టం. అలాగే నాకు నిజ జీవితంలో చాలా మంచి గురువులు దొరికారు. వాళ్ళ స్పూర్తితో  సినిమాలో సహజంగా చేశాను. 
    Varsha Bollamma స్టేజ్‌పైనే లవ్ ప్రపోజ్ చేసిన యంగ్ హీరో.. సీనియర్ హీరోయిన్ రియాక్షన్ ఏమిటంటే?
    9/11
    ఫార్చ్యూన్ ఫోర్ సినిమాతో కలిసి ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన చిత్రం స్వాతిముత్యం. ఈ చిత్రంలో బెల్లంకొండ గణేష్‌తో వర్ష బొల్లమ్మ నటించింది. 
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X