Ariyana Glory: ఆరియానా అందాల వల.. స్టైలిష్ ఫోజులతో రెచ్చగొడుతోందిగా!

    By Manojkumar Pichuka
    | Published: Thursday, September 29, 2022, 15:23 [IST]
    Ariyana Glory: ఆరియానా అందాల వల.. స్టైలిష్ ఫోజులతో రెచ్చగొడుతోందిగా!
    1/10
    సుదీర్ఘ కాలంగా సోషల్ మీడియాలో సందడి చేస్తోన్న ఆరియానా గ్లోరీ.. అప్పుడప్పుడూ అందాలను ఆరబోస్తూ రచ్చ చేస్తోంది. ఇందులో భాగంగానే ఈ అమ్మడు తరచూ తన హాట్ ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. వీటిలో క్లీవేజ్, నాభి, థైస్ అందాలను చూపిస్తూ ఫోజులు ఇస్తోంది. 
    సుదీర్ఘ కాలంగా సోషల్ మీడియాలో సందడి చేస్తోన్న ఆరియానా గ్లోరీ.. అప్పుడప్పుడూ అందాలను ఆరబోస్తూ...
    Ariyana Glory: ఆరియానా అందాల వల.. స్టైలిష్ ఫోజులతో రెచ్చగొడుతోందిగా!
    2/10
    గతంలో ఇంటర్వ్యూలు టీవీ ఛానెళ్లలోనే కనిపించేవి. అయితే, యూట్యూబ్‌ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎన్నో ఛానెళ్లు పుట్టుకొచ్చాయి. వీటి వల్ల చాలా మంది యాంకర్లు కూడా వెలుగులోకి వచ్చారు. అలా వచ్చిన వారిలో బోల్డు గర్ల్ ఆరియానా గ్లోరి ఒకరు. 
    గతంలో ఇంటర్వ్యూలు టీవీ ఛానెళ్లలోనే కనిపించేవి. అయితే, యూట్యూబ్‌ అందుబాటులోకి వచ్చిన తర్వాత...
    Ariyana Glory: ఆరియానా అందాల వల.. స్టైలిష్ ఫోజులతో రెచ్చగొడుతోందిగా!
    3/10
    యూట్యూబ్ యాంకర్‌ నుంచి చాలా తక్కువ సమయంలోనే బిగ్ సెలెబ్రిటీగా మారిపోయిన యాంకర్ కమ్ యాక్టర్ ఆరియానా గ్లోరీ.. ఇప్పుడు వరుస ఆఫర్లతో సత్తా చాటుతోంది. ఫలితంగా తన ఫాలోయింగ్‌ను మరింతగా పెంచుకుంటోంది.
    యూట్యూబ్ యాంకర్‌ నుంచి చాలా తక్కువ సమయంలోనే బిగ్ సెలెబ్రిటీగా మారిపోయిన యాంకర్ కమ్ యాక్టర్...
    Ariyana Glory: ఆరియానా అందాల వల.. స్టైలిష్ ఫోజులతో రెచ్చగొడుతోందిగా!
    4/10
    హైదరాబాద్‌లో చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ.. ఆ తర్వాత ఆరియానా గ్లోరి యూట్యూబ్ యాంకర్‌గా మారింది. ఈ క్రమంలోనే దర్శకుడు రాంగోపాల్ వర్మను ఇంటర్వ్యూ చేసింది. అందులో ఆయనతో బోల్డుగా మాట్లాడి తెగ హైలైట్ అయింది. ఆ తర్వాత ఆర్జీవీ.. ఏకంగా ఆరియానా గురించి ట్వీట్ చేయడంతో ఈ బ్యూటీ పేరు మారుమ్రోగింది.
    హైదరాబాద్‌లో చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ.. ఆ తర్వాత ఆరియానా గ్లోరి యూట్యూబ్ యాంకర్‌గా...
    Ariyana Glory: ఆరియానా అందాల వల.. స్టైలిష్ ఫోజులతో రెచ్చగొడుతోందిగా!
    5/10
    ఒక్కసారిగా ఫేమస్ అవడంతో ఆరియానా గ్లోరీకి బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో అవకాశం దక్కింది. అందులోకి ఏమాత్రం అంచనాలు లేకుండానే ఎంట్రీ ఇచ్చిన ఆమె.. బోల్డ్‌నెస్‌తో పాటు అద్భుతమైన ఆటతీరుతో అలరించింది. ముక్కుసూటిగా ఉంటూ ప్రేక్షకుల మన్ననలు అందుకుంది.
    ఒక్కసారిగా ఫేమస్ అవడంతో ఆరియానా గ్లోరీకి బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో అవకాశం దక్కింది. అందులోకి...
    Ariyana Glory: ఆరియానా అందాల వల.. స్టైలిష్ ఫోజులతో రెచ్చగొడుతోందిగా!
    6/10
    బిగ్ బాస్ షో ద్వారా వచ్చిన క్రేజ్‌ను ఆరియానా గ్లోరి బాగా వాడుకుంది. ఇందులో భాగంగానే ఈ అమ్మడు వరుసగా ఆఫర్లను కూడా అందుకుంది. అలా చాలా కాలం పాటు పలు షోలు, ఈవెంట్లు, ప్రారంభోత్సవాలతో ఫుల్ బిజీగా గడిపింది. అలాగే రాజ్ తరుణ్, కల్యాణ్ దేవ్ హీరోలుగా చేసిన సినిమాల్లో నటించింది.
    బిగ్ బాస్ షో ద్వారా వచ్చిన క్రేజ్‌ను ఆరియానా గ్లోరి బాగా వాడుకుంది. ఇందులో భాగంగానే ఈ అమ్మడు...
    Loading next story
    Go Back to Article Page
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X