twitter
    bredcrumb

    Alekhya Harika: స్లీవ్​లెస్​ డ్రెస్​లో దేత్తడి హారిక అందాల ఆరబోత..

    By Chetupelli Sanjivkumar
    | Published: Saturday, September 3, 2022, 13:02 [IST]
    Dethadi Harika Latest Beautiful Photos In Green Color Sleeveless Dress.

    Alekhya Harika: స్లీవ్​లెస్​ డ్రెస్​లో దేత్తడి హారిక అందాల ఆరబోత..
    1/8

    సోషల్​ మీడియాలో పలు వీడియోలు చేస్తూ పాపులర్ అయింది అలేఖ్య హారిక. దేత్తడి అనే ఛానేల్​తో వివిధ రకాల వీడియోస్​ ఆకట్టుకుని దేత్తడి హారికగా గుర్తింపు పొందింది. సమాజంలో జరిగే విషయాలను ఫన్నీగా చూపిస్తూ వీడియోలు క్రియేట్​ చేసింది ఫేమస్ అయింది హారిక.
    Alekhya Harika: స్లీవ్​లెస్​ డ్రెస్​లో దేత్తడి హారిక అందాల ఆరబోత..
    2/8
    ఇక సోషల్ మీడియాలో అయితే యమ యాక్టివ్​గా ఉంటోంది దేత్తడి హారిక. నిజానికి ఆమె పాపులర్ అవడానికి ప్రధాన కారణం సోషల్ మీడియానే. తన ఇన్​స్టాగ్రామ్​ ఖాతాలో అప్పుడప్పుడు హాట్​ ఫొటోలు, వీడియోలతో అలరిస్తూ ఉంటుంది. ఇలా తాజాగా గ్రీన్​ కలర్ స్లీవ్​లెస్​ డ్రెస్​లో దర్శనమిచ్చింది హారిక. 

    Alekhya Harika: స్లీవ్​లెస్​ డ్రెస్​లో దేత్తడి హారిక అందాల ఆరబోత..
    3/8
    ఐదో స్థానంలో నిలిచినప్పటకీ కెరీర్​ పరంగా దూసుకుపోతోంది. దీని తర్వాత సినిమాలు, వెబ్ సిరీస్‌లు, ఇంటర్వ్యూలు చేస్తూ అలరిస్తోంది. ఫలితంగా ప్రస్తుతం ఆమె ఫుల్ బిజీగా మారింది. ఈ మధ్య కాలంలో 'వరుడు కావలెను' సినిమాలో ఆమె తనదైన శైలి యాక్టింగ్‌తో ఆకట్టుకుంది.

    Alekhya Harika: స్లీవ్​లెస్​ డ్రెస్​లో దేత్తడి హారిక అందాల ఆరబోత..
    4/8
    దీంతో బిగ్​బాస్​లో మంచి పేరు సంపాందించుకుంది దేత్తడి హారిక. ఆలాగే బిగ్​బాస్ వల్ల సుమారు రూ. 40 లక్షల వరుకూ సంపాందించినట్లు వార్తలు వినిపించాయి. ఇలా అద్భుతమై ఆట తీరుతో బిగ్​బాస్​ నాలుగో సీజన్​లో ఐదో స్థానంలో నిలిచింది అలేఖ్య హారిక.
    Alekhya Harika: స్లీవ్​లెస్​ డ్రెస్​లో దేత్తడి హారిక అందాల ఆరబోత..
    5/8
    ఇదిలా ఉంటే బిగ్​బాస్​ నాలుగో సీజన్​లోకి ఎంట్రీ ఇచ్చిన దేత్తడి హారిక తన ఆట తీరుతో ఏకంగా మేల్ కంటెస్టెంట్లకు సైతం గట్టి పోటీనిచ్చింది. ఈ క్రమంలోనే ఏకంగా ఎనిమిది సార్లు కెప్టెన్సీ టాస్క్​కు అర్హత సాధించి రికార్డు సృష్టించింది.
    Alekhya Harika: స్లీవ్​లెస్​ డ్రెస్​లో దేత్తడి హారిక అందాల ఆరబోత..
    6/8
    వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని ప్రచారం కూడా జరిగింది. అయితే హారికను సిస్టర్​లా చూస్తూన్నాని, ఆమెకు ఆ విషయం చెప్పానని అభిజిత్​ ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. అయితే దానికి సంబంధించిన ఫుటేజ్​ను ప్రేక్షకులకు చూపించలేదా? అని యాంకర్​ను రివర్స్​ క్వశ్చన్​ కూడా వేశాడు. 

    Alekhya Harika: స్లీవ్​లెస్​ డ్రెస్​లో దేత్తడి హారిక అందాల ఆరబోత..
    7/8
    బిగ్​బాస్​లోకి అడుగుపెట్టినప్పటి నుంచే అద్భుతమైన  ఆట తీరుతో ఆకట్టుకుంది హారిక. అలా ఎంట్రీ ఇచ్చిన దేత్తడి హారిక.. నిర్వాహకులు ఇచ్చిన టాస్క్​లతో మరో కంటెస్టెంట్​, హీరో అభిజిత్​కు దగ్గరైంది. అతనికి దగ్గర కావడంతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ వచ్చింది దేత్తడి హారిక. 

    Alekhya Harika: స్లీవ్​లెస్​ డ్రెస్​లో దేత్తడి హారిక అందాల ఆరబోత..
    8/8
    ఈ వీడియోల్లో మంచి నటనను కనబర్చి తెలుగు రాష్ట్రాల్లో సెన్సేషన్​ అయింది ఈ బ్యూటీ. ఇక ఈ సోషల్​ మీడియాతో వచ్చిన పాపులారిటీతో అత్యధిక పాపులర్ రియాలిటీ షో బిగ్​బాస్​ నాలుగో సీజన్​లో అడుగుపెట్టింది. 

    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X