ఆరియానా గ్లోరీ.. తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు అస్సలు పరిచయం చేయనవసరం లేని పేరిది. అంతలా ఈ అమ్మడు సుదీర్ఘ కాలంగా తనదైన టాలెంట్లతో, అందంతో అందరినీ ఫిదా చేసేస్తోంది.
ఆరియానా గ్లోరీ.. తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు అస్సలు పరిచయం చేయనవసరం లేని పేరిది. అంతలా ఈ...
Bigg Boss Fame Ariyana Glory Latest Stunning Photos/photos/feature/bigg-boss-fame-ariyana-glory-latest-stunning-photos-fb86181.html#photos-1
యూట్యూబ్ యాంకర్‌గా కెరీర్‌ను మొదలు పెట్టిన ఆరియానా గ్లోరీ.. ఎంతో మంది సినీ ప్రముఖులను ఇంటర్వ్యూ చేసింది. ఈ క్రమంలోనే సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మతో చిట్ చాట్ చేసింది. ఇందులో ఆయనతో ఓ రేంజ్లో రచ్చ చేసింది.
యూట్యూబ్ యాంకర్‌గా కెరీర్‌ను మొదలు పెట్టిన ఆరియానా గ్లోరీ.. ఎంతో మంది సినీ ప్రముఖులను...
Bigg Boss Fame Ariyana Glory Latest Stunning Photos/photos/feature/bigg-boss-fame-ariyana-glory-latest-stunning-photos-fb86181.html#photos-2
చాలా తక్కువ సమయంలోనే ఎనలేని క్రేజ్‌ను సొంతం చేసుకున్న ఆరియానా గ్లోరీ బిగ్ బాస్ నాలుగో సీజన్లో అవకాశం అందుకుంది. అందులోకి ఏమాత్రం అంచనాలు లేకుండానే ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. బోల్డ్నెస్తో పాటు అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకుంది.
చాలా తక్కువ సమయంలోనే ఎనలేని క్రేజ్‌ను సొంతం చేసుకున్న ఆరియానా గ్లోరీ బిగ్ బాస్ నాలుగో...
Bigg Boss Fame Ariyana Glory Latest Stunning Photos/photos/feature/bigg-boss-fame-ariyana-glory-latest-stunning-photos-fb86181.html#photos-3
ఆరియానా గ్లోరీకి బిగ్ బాస్ షో పుణ్యమా అని అటు బుల్లితెరపై.. ఇటు వెండితెరపై వరుసగా ఆఫర్లు వెల్లువెత్తాయి. ఇందులో భాగంగానే చాలా కాలం పాటు పలు షోలు, ఈవెంట్లు, ఓపెనింగ్స్‌తో ఫుల్ బిజీగా గడిపింది.
ఆరియానా గ్లోరీకి బిగ్ బాస్ షో పుణ్యమా అని అటు బుల్లితెరపై.. ఇటు వెండితెరపై వరుసగా ఆఫర్లు...
Bigg Boss Fame Ariyana Glory Latest Stunning Photos/photos/feature/bigg-boss-fame-ariyana-glory-latest-stunning-photos-fb86181.html#photos-4
బిగ్ బాస్ షో వల్ల వచ్చిన పేరు ప్రఖ్యాలతో ఆరియానా గ్లోరీ.. రాజ్ తరుణ్, కల్యాణ్ దేవ్ హీరోలుగా చేసిన సినిమాల్లో కీలక పాత్రలు పోషించింది. వీటితో పాటు మరికొన్ని ప్రాజెక్టుల్లోనూ భాగమై ఫుల్ బిజీగా మారిపోయింది.
బిగ్ బాస్ షో వల్ల వచ్చిన పేరు ప్రఖ్యాలతో ఆరియానా గ్లోరీ.. రాజ్ తరుణ్, కల్యాణ్ దేవ్ హీరోలుగా...
Bigg Boss Fame Ariyana Glory Latest Stunning Photos/photos/feature/bigg-boss-fame-ariyana-glory-latest-stunning-photos-fb86181.html#photos-5
క్రమంగా తన పేరును నలుదిశలా వ్యాపింపజేస్తోన్న ఆరియానా.. బిగ్ బాస్ నాన్ స్టాప్ సీజన్లోనూ అవకాశం దక్కించుకుంది. అయితే, ఇందులో గతంలో మాదిరిగా ఈ బ్యూటీ సీరియస్‌గా కనిపించకున్నా.. ఆట పరంగా అందరినీ అలరించింది.
క్రమంగా తన పేరును నలుదిశలా వ్యాపింపజేస్తోన్న ఆరియానా.. బిగ్ బాస్ నాన్ స్టాప్ సీజన్లోనూ...