twitter
    bredcrumb

    Divi Vadthya: బిగ్ బాస్ దివి టాప్ అందాల వల.. అబ్బో ఆమెనిలా ఎప్పుడూ చూసుండరు!

    By Pichuka Manoj Kumar
    | Published: Wednesday, October 19, 2022, 16:34 [IST]
    Bigg Boss Fame and Famous Actress Divi Vadthya is very Active in Social Media. Now She Shares Hot Photos in Instagram. బిగ్ బాస్ ఫేమ్, ప్రముఖ హీరోయిన్ దివి వాద్యా సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తాజాగా హాట్ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది.
    Divi Vadthya: బిగ్ బాస్ దివి టాప్ అందాల వల.. అబ్బో ఆమెనిలా ఎప్పుడూ చూసుండరు!
    1/10
    గతంలో మాదిరిగా కాకుండా ఈ మధ్య కాలంలో తెలుగు సినీ ఇండస్ట్రీలో లోకల్ అమ్మాయిలు కూడా యమా సందడి చేస్తున్నారు. తద్వారా వరుసగా ఆఫర్లను దక్కించుకుంటూ ముందుకు సాగుతున్నారు. దీంతో పాపులారిటీని కూడా భారీ స్థాయిలో పెంచుకుంటున్నారు. అలాంటి వారిలో సొట్టబుగ్గల సుందరి దివి వాద్యా ఒకరు.
    Divi Vadthya: బిగ్ బాస్ దివి టాప్ అందాల వల.. అబ్బో ఆమెనిలా ఎప్పుడూ చూసుండరు!
    2/10
    ఎన్నో ఏళ్ల క్రితమే సినిమాల్లోకి ఎంటరైన క్యూట్ బ్యూటీ దివి వాధ్యా.. బిగ్ బాస్ షో ఆఫర్ దక్కించుకుంది. ఆ తర్వాత మరింత ఫేమస్ అయింది. అప్పటి నుంచి వెనుదిరిగి చూడకుండా ముందుకెళ్తోంది.
    Divi Vadthya: బిగ్ బాస్ దివి టాప్ అందాల వల.. అబ్బో ఆమెనిలా ఎప్పుడూ చూసుండరు!
    3/10
    మోడలింగ్ రంగంలో సత్తా చాటుతోన్న సమయంలోనే దివి వాద్యా ‘లెట్స్ గో’ అనే సినిమాతో తెరంగేట్రం చేసింది. ఆ తర్వాత ‘సీన్ నెంబర్ 72’ సహా ఎన్నో చిత్రాల్లో హీరోయిన్‌గా నటించింది. ఈ క్రమంలోనే సూపర్ స్టార్ మహేశ్ బాబు చిత్రం ‘మహర్షి’ కీలక పాత్రలో కనిపించింది. 
    Divi Vadthya: బిగ్ బాస్ దివి టాప్ అందాల వల.. అబ్బో ఆమెనిలా ఎప్పుడూ చూసుండరు!
    4/10
    కెరీర్ ఆరంభంలోనే హీరోయిన్‌గా, సపోర్టింగ్ ఆర్టిస్టుగా చాలా సినిమాలు చేసినా దివి వాద్యాకు పేరు మాత్రం రాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఆమె బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఇందులోకి సాదాసీదాగానే ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు అందంతో పాటు ఆటతీరుతో ఆకట్టుకుంది. 
    Divi Vadthya: బిగ్ బాస్ దివి టాప్ అందాల వల.. అబ్బో ఆమెనిలా ఎప్పుడూ చూసుండరు!
    5/10
    తనదైన ఆటతీరుతో బిగ్ బాస్ షోలో సందడి చేసిన దివి వాద్యా.. ఊహించని విధంగా మధ్యలోనే ఎలిమినేట్ అయింది. దీంతో అందరూ షాక్ అవడంతో పాటు నిర్వహకులపై విమర్శలు చేశారు. షోలో ఎలిమినేట్ అయినా ఆమెకు మాత్రం ఆ తర్వాత ఆఫర్లు వెల్లువెత్తాయి.
    Divi Vadthya: బిగ్ బాస్ దివి టాప్ అందాల వల.. అబ్బో ఆమెనిలా ఎప్పుడూ చూసుండరు!
    6/10
    బిగ్ బాస్ షో పుణ్యమా అని దివి వాద్యాకు ఎనలేని క్రేజ్ వచ్చేసింది. దీంతో ఆమెకు ఆఫర్లు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే ఈ బ్యూటీ ‘క్యాబ్ స్టోరీస్’, ‘లంబసింగి’ అనే చిత్రాల్లో నటించింది. అలాగే, కాన్సెప్ట్ ఫిల్మ్స్ ప్రొడక్షన్స్ బ్యానర్లో ఓ మూవీ చేసింది.
    Divi Vadthya: బిగ్ బాస్ దివి టాప్ అందాల వల.. అబ్బో ఆమెనిలా ఎప్పుడూ చూసుండరు!
    7/10
    ‘నయీం డైరీస్’ మూవీలో దివి వాధ్యా ఓ హాట్ రోల్‌ను చేసింది. ఇందులో ఆమె రొమాన్స్‌తో పాటు హాట్ షోతో అలరించింది. మరీ ముఖ్యంగా ఈ హీరోయిన్ చేసిన హాట్ సీన్ ఎంత హైలైట్ అయిందో తెలిసిందే. ఇది తెగ వైరల్ అయిపోయింది.
    Divi Vadthya: బిగ్ బాస్ దివి టాప్ అందాల వల.. అబ్బో ఆమెనిలా ఎప్పుడూ చూసుండరు!
    8/10
    హీరోయిన్‌గా పరిచయమైన కొత్త నుంచే దివి వాద్యా సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే ఈ అమ్మడు తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను, విశేషాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది. ఫొటోలు, వీడియోలు వదులుతూ గత ఏడాది మోస్ట్ డిజైరబుల్‌ ఉమెన్‌గానూ ఎంపికైంది.
    Divi Vadthya: బిగ్ బాస్ దివి టాప్ అందాల వల.. అబ్బో ఆమెనిలా ఎప్పుడూ చూసుండరు!
    9/10
    కెరీర్ పరంగా వరుస సినిమాలతో ఫుల్ బిజీగా సాగుతోన్నప్పటికీ.. దివి వాద్యా సోషల్ మీడియాలోనూ ఎంతో రచ్చ చేస్తుంటుంది. బిగ్ బాస్ తర్వాత మరింత రెచ్చిపోతోన్న ఈ భామ.. అప్పుడప్పుడూ అందాలను ఆరబోస్తోంది. మరీ ముఖ్యంగా తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను ఇంటర్నెట్‌లో షేర్ చేస్తోంది. 
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X