twitter
    bredcrumb

    Divi Vadthya: బిగ్ బాస్ దివి నాజూకు ఫోజులు.. చీరలోనూ అదరగొట్టేసిందిగా!

    By Pichuka Manoj Kumar
    | Published: Sunday, August 21, 2022, 14:12 [IST]
    Bigg Boss Fame and Famous Actress Divi Vadthya is very Active in Social Media. Now She Shares Hot Photos in Instagram. బిగ్ బాస్ ఫేమ్, ప్రముఖ హీరోయిన్ దివి వాధ్యా సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తాజాగా హాట్ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది.
    Divi Vadthya: బిగ్ బాస్ దివి నాజూకు ఫోజులు.. చీరలోనూ అదరగొట్టేసిందిగా!
    1/6
    టాలీవుడ్‌లో తనదైన చిత్రాలతో తెగ సందడి చేస్తోన్నప్పటికీ ఈ సుందరాంగి సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గానే ఉంటోంది. ఇందులో భాగంగానే తాజాగా హాట్ డ్రెస్‌తో దిగిన ఫొటోతో అదిరిపోయే ఫోజులు ఇచ్చింది. తద్వారా తెగ హైలైట్ అవుతోంది.
    Divi Vadthya: బిగ్ బాస్ దివి నాజూకు ఫోజులు.. చీరలోనూ అదరగొట్టేసిందిగా!
    2/6
    సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఈ చిన్నది.. తన గ్లామరస్ ఫొటోలను షేర్ చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా అదిరిపోయే హాట్ షోతో కుర్రాళ్ల గుండెళ్లో గాయాలు చేస్తోంది. దీంతో ఈ అమ్మడు దేశ వ్యాప్తంగా యమా హైలైట్ అవుతోంది
    Divi Vadthya: బిగ్ బాస్ దివి నాజూకు ఫోజులు.. చీరలోనూ అదరగొట్టేసిందిగా!
    3/6
    ఇంటర్నెట్‌లో తరచూ తనదైన ఫొటోలను షేర్ చేస్తూ రచ్చ చేస్తోన్న ఈ హీరోయిన్.. ఇప్పుడు గ్లామర్ ట్రీట్‌ చేస్తూ ఓ రేంజ్‌లో రెచ్చిపోయింది. దీంతో ఈ పిక్‌కు భారీ స్పందన దక్కుతోంది. ఫలితంగా ఈ పిక్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది
    Divi Vadthya: బిగ్ బాస్ దివి నాజూకు ఫోజులు.. చీరలోనూ అదరగొట్టేసిందిగా!
    4/6
    కెరీర్ పరంగా బిజీగా ఉన్నా లేకున్నా సోషల్ మీడియాలో సందడి చేసే ఈ భామ.. తాజాగా స్టైలిష్ డ్రెస్‌తో గ్లామర్ ట్రీట్ ఇస్తూ దిగిన ఫొటోలతో కుర్రకారును విపరీతంగా కవ్విస్తోంది. దీంతో ఈ అమ్మడి పేరు దేశ వ్యాప్తంగా ట్రెండింగ్ అయిపోతోంది
    Divi Vadthya: బిగ్ బాస్ దివి నాజూకు ఫోజులు.. చీరలోనూ అదరగొట్టేసిందిగా!
    5/6
    సోషల్ మీడియాలో తరచూ అందాల విందు చేసే ఈ హీరోయిన్.. తాజాగా క్లీవేజ్ షో చేస్తూ తీసుకున్న ఫొటోలను వదిలింది. వీటికి నెటిజన్ల నుంచి ఓ రేంజ్‌లో రెస్పాన్స్ వస్తోంది. ఫలితంగా ఈ పిక్ ఇంటర్నెట్‌ను ఊపేస్తూ ఊహించని విధంగా చక్కర్లు కొడుతోంది.
    Divi Vadthya: బిగ్ బాస్ దివి నాజూకు ఫోజులు.. చీరలోనూ అదరగొట్టేసిందిగా!
    6/6
    వరుస పెట్టి సినిమాలు చేస్తూ వెండితెరపై సందడి చేసే ఈ క్యూట్ హీరోయిన్.. తాజాగా మోడల్ డ్రెస్‌తో దిగిన ఫొటోతో వయ్యారాలు ఒలకబోస్తోంది. దీంతో ఈ పిక్ విపరీతంగా వైరల్ అవుతోంది. ఫలితంగా ఈ బ్యూటీ పేరు ఇంటర్నెట్‌లో ట్రెండ్ అవుతోంది
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X