twitter
    bredcrumb

    Lahari Shari: బిగ్ బాస్ లహరి అందాల అరాచకం.. షార్ట్ డ్రెస్‌లో బోల్డుగా!

    By Pichuka Manoj Kumar
    | Published: Sunday, September 25, 2022, 15:03 [IST]
    Tollywood actress and a Model Lahari Shari Very Busy in Social Media. Recently She Shared Sizzling Photos in her Instagram. These Pics Gone Viral. హీరోయిన్, మోడల్ లహరి షారి సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే ఇటీవల ఆమె కొన్ని ఫొటోలను షేర్ చేసింది.
    Lahari Shari: బిగ్ బాస్ లహరి అందాల అరాచకం.. షార్ట్ డ్రెస్‌లో బోల్డుగా!
    1/10
    తెలుగు బుల్లితెరపై ఎన్నో రకాల షోలు వచ్చాయి. అందులో చాలా తక్కువ కార్యక్రమాలు మాత్రమే భారీ స్థాయిలో సక్సెస్ అవుతుంటాయి. అలాంటి వాటిలో బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ ఒకటి. ఈ షో ద్వారా ఎంతో మంది బిగ్ సెలెబ్రిటీలుగా మారిపోయారు. తద్వారా వరుసగా ఆఫర్లను అందుకుంటూ దూసుకుపోతోన్నారు. వారిలో హాట్ బ్యూటీ లహరి షారి ఒకరు. 
    Lahari Shari: బిగ్ బాస్ లహరి అందాల అరాచకం.. షార్ట్ డ్రెస్‌లో బోల్డుగా!
    2/10
    అప్పుడెప్పుడో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన లహరి షారి.. అంతగా గుర్తింపును సొంతం చేసుకోలేకపోయింది. కానీ, బిగ్ బాస్ తర్వాత ఫుల్ పాపులారిటీని దక్కించుకుంది. అప్పటి నుంచి మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతోంది. 
    Lahari Shari: బిగ్ బాస్ లహరి అందాల అరాచకం.. షార్ట్ డ్రెస్‌లో బోల్డుగా!
    3/10
    హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వడానికి ముందే లహరి షారి మోడల్‌గా పరిచయం అయింది. ఈ క్రమంలోనే ఎన్నో బ్రాండ్లకు ప్రచారకర్తగా వ్యవహరించింది. అప్పుడే ఫిల్మ్ మేకర్ల దృష్టిలో పడడంతో 2014లో ‘సారీ నాకు పెళ్లైంది’ అనే మూవీతో తెరంగేట్రం చేసింది. ఆ తర్వాత  బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చి కొన్ని షోలు చేసింది.
    Lahari Shari: బిగ్ బాస్ లహరి అందాల అరాచకం.. షార్ట్ డ్రెస్‌లో బోల్డుగా!
    4/10
    న్యూస్ చానెల్‌లో పని చేస్తోన్న టైంలోనే లహరి షారి ‘అర్జున్ రెడ్డి’ చిత్రంతో రీఎంట్రీ ఇచ్చింది. దీని తర్వాత ఈ తెలుగమ్మాయి వరుసగా ‘మళ్లీ రావా’, ‘పటేల్ సార్’, ‘అజ్ఞాతవాసి’, ‘పేపర్ బాయ్’, ‘శ్రీనివాస కల్యాణం’, ‘తిప్పరా మీసం’, ‘జాంబీ రెడ్డి’ వంటి సినిమాల్లో కీలక పాత్రలను పోషించింది.
    Lahari Shari: బిగ్ బాస్ లహరి అందాల అరాచకం.. షార్ట్ డ్రెస్‌లో బోల్డుగా!
    5/10
    వరుసగా సినిమాలు చేస్తున్నా అంతగా గుర్తింపును దక్కించుకోలేకపోయిన లహరి షారి.. బిగ్ బాస్ ఐదో సీజన్‌లో కంటెస్టెంట్‌గా పాల్గొనే అవకాశాన్ని అందుకుంది. ఇందులోకి సాదాసీదాగానే ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు అందంతో పాటు ఆటతీరుతో ఆకట్టుకుంది. 
    Lahari Shari: బిగ్ బాస్ లహరి అందాల అరాచకం.. షార్ట్ డ్రెస్‌లో బోల్డుగా!
    6/10
    బిగ్ బాస్ షోతో మంచి పేరు తెచ్చుకున్న లహరి షారి.. మధ్యలోనే ఎలిమినేట్ అయినా గతంలో కంటే క్రేజ్‌ను బాగా పెంచుకుంది. దీంతో ఇప్పుడు టాలీవుడ్‌లో వరుసగా ఆఫర్లను దక్కించుకుంటోంది. ఇప్పటికే ఈమె పలు చిత్రాల్లో కూడా నటించింది.
    Lahari Shari: బిగ్ బాస్ లహరి అందాల అరాచకం.. షార్ట్ డ్రెస్‌లో బోల్డుగా!
    7/10
    బిగ్ బాస్ షో వల్ల వచ్చిన క్రేజ్‌ను లహరి షారి బాగా వాడుకుంటోంది. ఇందులో భాగంగానే ఇప్పుడు సినిమా ఫంక్షన్లు, ఈవెంట్లు, ఇంటర్వ్యూలు చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతూ తరచూ హైలైట్ అవుతోంది. అలా ఆఫర్లను కూడా అందుకుంటోంది.
    Lahari Shari: బిగ్ బాస్ లహరి అందాల అరాచకం.. షార్ట్ డ్రెస్‌లో బోల్డుగా!
    8/10
    సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి ముందే లహరి షారి సోషల్ మీడియాలో చాలా మందికి సుపరిచితురాలు అయింది. ఇక, హీరోయిన్‌గా సత్తా చాటుతోండడంతో ఈ అమ్మడు ఇందులో మరింతగా సందడి చేస్తోంది. ఇందులో భాగంగానే ఈ అమ్మడు తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను, విశేషాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది.
    Lahari Shari: బిగ్ బాస్ లహరి అందాల అరాచకం.. షార్ట్ డ్రెస్‌లో బోల్డుగా!
    9/10
    సుదీర్ఘ కాలంగా వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేస్తూ కెరీర్ పరంగా ఎంతో బిజీగా గడుపుతోన్న లహరి షారి.. సోషల్ మీడియాలో ఎంత రచ్చ చేస్తుందో తెలిసిందే. బిగ్ బాస్ తర్వాత మరింత స్పీడు పెంచేసిన ఈ భామ.. అప్పుడప్పుడూ అందాలను ఆరబోస్తోంది. 
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X