Sri Satya: క్యూట్ లుక్స్‌తో కవ్విస్తోన్న శ్రీ సత్య.. బాత్రూంలో మాత్రం యమ హాట్‌గా!
By Pichuka Manoj Kumar
| Published: Wednesday, January 11, 2023, 15:04 [IST]
1/10
Sri Satya: క్యూట్ లుక్స్‌తో కవ్విస్తోన్న శ్రీ సత్య.. బాత్రూంలో మాత్రం యమ హాట్‌గా! | Bigg Boss Fame Sri Satya Unseen Photos - FilmiBeat Telugu/photos/feature/bigg-boss-fame-sri-satya-unseen-photos-fb86281.html
తెలుగు సినీ ఇండస్ట్రీలో లోకల్ బ్యూటీలు కూడా బాగానే హడావిడి చేస్తున్నారు. అందం, అభినయంతో చక్కగా అలరిస్తూ.. వరుసగా అవకాశాలను సొంతం చేసుకుంటూ ముందుకు సాగుతోన్నారు. అందులో బ్యూటిఫుల్ నటి శ్రీ సత్య ఒకరు.
తెలుగు సినీ ఇండస్ట్రీలో లోకల్ బ్యూటీలు కూడా బాగానే హడావిడి చేస్తున్నారు. అందం, అభినయంతో చక్కగా...
Bigg Boss Fame Sri Satya Unseen Photos/photos/feature/bigg-boss-fame-sri-satya-unseen-photos-fb86281.html#photos-1
నటిగా పరిచయం అవడానికి ముందే శ్రీ సత్య మోడల్‌గా తన ప్రయాణాన్ని మొదలు పెట్టింది. ఇందులో తనదైన అందంతో మెప్పించిన ఈ బ్యూటీ.. మిస్ ఆంధ్రాగా గెలిచి తెలుగు రాష్ట్రాల్లో ఎనలేని క్రేజ్‌ను సొంతం చేసుకుంది
నటిగా పరిచయం అవడానికి ముందే శ్రీ సత్య మోడల్‌గా తన ప్రయాణాన్ని మొదలు పెట్టింది. ఇందులో తనదైన...
Bigg Boss Fame Sri Satya Unseen Photos/photos/feature/bigg-boss-fame-sri-satya-unseen-photos-fb86281.html#photos-2
మోడలింగ్ చేస్తోన్న సమయంలోనే శ్రీ సత్యకు అవకాశాలు వెల్లువెత్తాయి. ఇలా రామ్ పోతినేని నటించిన ‘నేను శైలజ’ సినిమాలో కీలక పాత్రతో నటిగా కెరీర్‌ను మొదలు పెట్టింది. ఆ తర్వాత ‘గోదావరి నవ్వింది’, ‘లవ్ స్కెచ్’ చిత్రాల్లో నటించింది.
మోడలింగ్ చేస్తోన్న సమయంలోనే శ్రీ సత్యకు అవకాశాలు వెల్లువెత్తాయి. ఇలా రామ్ పోతినేని నటించిన...
Bigg Boss Fame Sri Satya Unseen Photos/photos/feature/bigg-boss-fame-sri-satya-unseen-photos-fb86281.html#photos-3
సినిమా నటిగా తెలుగు ప్రేక్షకులను అలరించిన శ్రీ సత్య చాలా కాలం పాటు ఇండస్ట్రీలో కొనసాగింది. ఈ క్రమంలోనే ‘ముద్ద మందారం’ సీరియల్ ద్వారా బుల్లితెరపైకి కూడా ఎంట్రీ ఇచ్చింది.
సినిమా నటిగా తెలుగు ప్రేక్షకులను అలరించిన శ్రీ సత్య చాలా కాలం పాటు ఇండస్ట్రీలో కొనసాగింది. ఈ...
Bigg Boss Fame Sri Satya Unseen Photos/photos/feature/bigg-boss-fame-sri-satya-unseen-photos-fb86281.html#photos-4
బుల్లితెరపైకి అడుగు పెట్టిన తర్వాత శ్రీ సత్య ‘నిన్నే పెళ్లాడుతా’, ‘అత్తారింట్లో అక్కాచెల్లెలు’, ‘త్రినయని’ సీరియల్స్‌లో నటించి మెప్పించింది. అలాగే, కొన్ని షార్ట్ ఫిల్మ్‌లలో కూడా శ్రీ సత్య కనిపించింది.
బుల్లితెరపైకి అడుగు పెట్టిన తర్వాత శ్రీ సత్య ‘నిన్నే పెళ్లాడుతా’, ‘అత్తారింట్లో...
Bigg Boss Fame Sri Satya Unseen Photos/photos/feature/bigg-boss-fame-sri-satya-unseen-photos-fb86281.html#photos-5
చిన్న చిన్న ఛాన్స్‌లతో కెరీర్‌ను సాగిస్తోన్న శ్రీ సత్యకు బిగ్ బాస్ ఆరో సీజన్‌లో కంటెస్టెంట్‌గా అవకాశం దక్కింది. ఇందులోకి ఏమాత్రం అంచనాలు లేకుండానే అడుగు పెట్టిన ఈ అమ్మడు అందంతో పాటు ఆటతీరుతో ఆకట్టుకుంది.
చిన్న చిన్న ఛాన్స్‌లతో కెరీర్‌ను సాగిస్తోన్న శ్రీ సత్యకు బిగ్ బాస్ ఆరో సీజన్‌లో...