twitter
    bredcrumb

    Bigg Boss Telugu 5 Contestant Sweta Varma ఎవరో తెలుసా? ఘాటు ఘాటు అందాలతో...

    By Rajababu A
    | Published: Monday, September 6, 2021, 17:05 [IST]
    Bigg Boss Telugu 5 Contestant Sweta Varma ఎవరో తెలుసా? ఘాటు ఘాటు అందాలతో...
    1/11


    భారతీయ సినీ, టెలివిజన్ పరిశ్రమలో రాణిస్తున్న శ్వేతా వర్మ ప్రస్తుతం బిగ్‌బాస్ తెలుగు 4లో ఎంట్రీ ఇచ్చింది. 
    Bigg Boss Telugu 5 Contestant Sweta Varma ఎవరో తెలుసా? ఘాటు ఘాటు అందాలతో...
    2/11
    అందాలు ఆరబోస్తున్న బిగ్‌బాస్ తెలుగు 5 సెలబ్రిటీ శ్వేతా వర్మ
    Bigg Boss Telugu 5 Contestant Sweta Varma ఎవరో తెలుసా? ఘాటు ఘాటు అందాలతో...
    3/11
    రెచ్చగొడితే దేత్తడి పోచమ్మ గుడి చేసేస్తా.. నాతో మంచిగా ఉంటే ప్రేమను పంచుతాను అంటూ శ్వేతా వర్మ తన గురించి చెప్పుకొన్నారు. 
    Bigg Boss Telugu 5 Contestant Sweta Varma ఎవరో తెలుసా? ఘాటు ఘాటు అందాలతో...
    4/11
    బిగ్‌బాస్ తెలుగు 5లోకి హీరోయిన్ శ్వేతా వర్మ 18వ కంటెస్టెంట్‌గా అడుగుపెట్టారు. పనిలేని పులి రాజు, సైకిల్, పచ్చీస్, ముగ్గురు మొనగాళ్లు, ది రోజ్ విల్లా తెలుగు చిత్రంల్లోను నటించారు. 
    Bigg Boss Telugu 5 Contestant Sweta Varma ఎవరో తెలుసా? ఘాటు ఘాటు అందాలతో...
    5/11

    2021లో మహత్ రాఘవేంద్ర, పునర్నవి భూపాలం నటించిన సైకిల్ చిత్రంలో కూడా నటించారు. 
    ఇటీవల కాలంలో పచ్చీస్, మ్యాడ్ సినిమాల్లో కూడా నటించారు. 
    Bigg Boss Telugu 5 Contestant Sweta Varma ఎవరో తెలుసా? ఘాటు ఘాటు అందాలతో...
    6/11

    బియాండ్ బ్రేకప్ అనే వెబ్‌సిరీస్‌లో కూడా నటించారు. ఇది ఎంఎక్స్‌ ఒరిజినల్‌లో ప్రసారం అవుతున్నది. 
    Bigg Boss Telugu 5 Contestant Sweta Varma ఎవరో తెలుసా? ఘాటు ఘాటు అందాలతో...
    7/11
    2019లో రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి నటించిన మిఠాయి చిత్రంలో ఒక హీరోయిన్‌గా కనిపించారు. 
    Bigg Boss Telugu 5 Contestant Sweta Varma ఎవరో తెలుసా? ఘాటు ఘాటు అందాలతో...
    8/11
    2018లో సంజీవని చిత్రం ద్వారా యాక్టింగ్ కెరీర్‌ను ప్రారంభించారు. ఆ తర్వాత టీవీలో ఈ ఆఫీసులో లాంటి మినీ చిత్రాల్లో నటించారు. 
    Bigg Boss Telugu 5 Contestant Sweta Varma ఎవరో తెలుసా? ఘాటు ఘాటు అందాలతో...
    9/11
    38 సంవత్సరాలు వయసు ఉన్న శ్వేతా వర్మ తెలుగు, హిందీ, తమిళ సినీ పరిశ్రమల్లో పనిచేశారు. 
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X