twitter
    bredcrumb

    Bigg Boss Telugu 5 Promo: యాంకర్ రవికి భారీ షాకిచ్చిన నాగార్జున.. బిగ్ బాస్ హౌస్‌లో ఊహించని దృశ్యం

    By Pichuka Manoj Kumar
    | Published: Saturday, September 25, 2021, 17:10 [IST]
    Telugu Top Reality TV Series Bigg Boss Recently Started 5th Season. Recently Star Maa Released Latest Promo. తెలుగులో టాప్ రియాలిటీ షో బిగ్ బాస్ ఐదో సీజన్ తాజాగా మొదలైంది. తాజాగా స్టార్ మా కొత్త ప్రోమోను విడుదల చేసింది. 
    Bigg Boss Telugu 5 Promo: యాంకర్ రవికి భారీ షాకిచ్చిన నాగార్జున.. బిగ్ బాస్ హౌస్‌లో ఊహించని దృశ్యం
    1/10
    వీడియో చూసిన తర్వాత హౌస్‌ లోపలికి వెళ్లిన లహరి షారిని ఆసక్తిగా చూస్తున్న కంటెస్టెంట్లు
    Bigg Boss Telugu 5 Promo: యాంకర్ రవికి భారీ షాకిచ్చిన నాగార్జున.. బిగ్ బాస్ హౌస్‌లో ఊహించని దృశ్యం
    2/10
    శనివారం జరిగే వీకెండ్ ఎపిసోడ్‌లో హౌస్‌మేట్లకు క్లాస్ పీకేందుకు రెడీ అయిపోయిన నాగార్జున
    Bigg Boss Telugu 5 Promo: యాంకర్ రవికి భారీ షాకిచ్చిన నాగార్జున.. బిగ్ బాస్ హౌస్‌లో ఊహించని దృశ్యం
    3/10
    యాంకర్ రవి పేరుతో ఉన్న టైల్‌ను సుత్తితో పగలగొట్టిన బిగ్ బాస్ హోస్టు అక్కినేని నాగార్జున
    Bigg Boss Telugu 5 Promo: యాంకర్ రవికి భారీ షాకిచ్చిన నాగార్జున.. బిగ్ బాస్ హౌస్‌లో ఊహించని దృశ్యం
    4/10
    లహరి విషయంలో జరిగిన గొడవకు యాంకర్ రవిని నిలదీస్తున్న సీనియర్ హీరో కింగ్ నాగార్జున
    Bigg Boss Telugu 5 Promo: యాంకర్ రవికి భారీ షాకిచ్చిన నాగార్జున.. బిగ్ బాస్ హౌస్‌లో ఊహించని దృశ్యం
    5/10
    నామినేషన్స్ టాస్కులో జరిగిన గొడవ గురించి నాగార్జున ప్రశ్నించడంతో వివరిస్తున్న నటి ప్రియ
    Bigg Boss Telugu 5 Promo: యాంకర్ రవికి భారీ షాకిచ్చిన నాగార్జున.. బిగ్ బాస్ హౌస్‌లో ఊహించని దృశ్యం
    6/10
    నామినేషన్స్ టాస్కులో లహరిని టార్గెట్ చేస్తూ జరిగిన గొడవపై నాగార్జున ఆమెతో మాట్లాడాడు
    Bigg Boss Telugu 5 Promo: యాంకర్ రవికి భారీ షాకిచ్చిన నాగార్జున.. బిగ్ బాస్ హౌస్‌లో ఊహించని దృశ్యం
    7/10
    గత సోమవారం నామినేషన్స్ టాస్కులో జరిగిన గొడవ గురించి వివరిస్తున్న లహరి, ప్రియ, రవి
    Bigg Boss Telugu 5 Promo: యాంకర్ రవికి భారీ షాకిచ్చిన నాగార్జున.. బిగ్ బాస్ హౌస్‌లో ఊహించని దృశ్యం
    8/10
    అసలు రవి, ప్రియ మధ్య ఏం జరిగిందన్న దానిని వీడియో రూపంలో లహరికి చూపించిన బాస్
    Bigg Boss Telugu 5 Promo: యాంకర్ రవికి భారీ షాకిచ్చిన నాగార్జున.. బిగ్ బాస్ హౌస్‌లో ఊహించని దృశ్యం
    9/10
    పవర్ రూమ్‌లో వీడియో చూసిన తర్వాత భావోద్వేగంతో హౌస్ లోపలికి వెళుతోన్న లహరి షారి
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X