Bigg Boss Telugu 6 బిగ్‌బాస్ ఇంటిలోకి అడుగుపెట్టిన కంటెస్టెంట్లు వీరే.. సెలబ్రిటీలు ఎవరెవరు ఉన్నారంటే? (ఫోటోలు)

    By Rajababu A
    | Published: Sunday, September 4, 2022, 18:42 [IST]
    Bigg Boss Telugu 6 బిగ్‌బాస్ ఇంటిలోకి అడుగుపెట్టిన కంటెస్టెంట్లు వీరే.. సెలబ్రిటీలు ఎవరెవరు ఉన్నారంటే? (ఫోటోలు)
    1/22
    గత మూడు సీజన్లుగా హోస్ట్‌గా వ్యవహరిస్తున్న నాగార్జున అక్కినేని మరోసారి బిగ్‌బాస్ తెలుగు 6 షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ షోను సెప్టెంబర్ 6వ తేదీన గ్రాండ్‌గా ప్రారంభించారు. 
    గత మూడు సీజన్లుగా హోస్ట్‌గా వ్యవహరిస్తున్న నాగార్జున అక్కినేని మరోసారి బిగ్‌బాస్ తెలుగు 6...
    Bigg Boss Telugu 6 బిగ్‌బాస్ ఇంటిలోకి అడుగుపెట్టిన కంటెస్టెంట్లు వీరే.. సెలబ్రిటీలు ఎవరెవరు ఉన్నారంటే? (ఫోటోలు)
    2/22
    బిగ్‌బాస్ తెలుగు 6 షోలో తొలి కంటెస్టెంట్‌గా కీర్తి కేశవ్ భట్ అడుగు పెట్టారు. కీర్తి మనసిచ్చి చూడు, కార్తీకదీపం సీరియల్ ద్వారా ప్రేక్షకులకు చేరువయ్యారు. 
    బిగ్‌బాస్ తెలుగు 6 షోలో తొలి కంటెస్టెంట్‌గా కీర్తి కేశవ్ భట్ అడుగు పెట్టారు. కీర్తి మనసిచ్చి...
    Bigg Boss Telugu 6 బిగ్‌బాస్ ఇంటిలోకి అడుగుపెట్టిన కంటెస్టెంట్లు వీరే.. సెలబ్రిటీలు ఎవరెవరు ఉన్నారంటే? (ఫోటోలు)
    3/22
    టాలీవుడ్‌లో బాలనటి సుదీప అలియాస్ పింకీ రెండో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది. నువ్వు నాకు నచ్చావు లాంటి సినిమాలతో ఆకట్టుకొన్న సుదీప ప్రస్తుతం రెండో కంటెస్టెంట్‌గా అడుగుపెట్టింది. 
    టాలీవుడ్‌లో బాలనటి సుదీప అలియాస్ పింకీ రెండో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది. నువ్వు నాకు...
    Bigg Boss Telugu 6 బిగ్‌బాస్ ఇంటిలోకి అడుగుపెట్టిన కంటెస్టెంట్లు వీరే.. సెలబ్రిటీలు ఎవరెవరు ఉన్నారంటే? (ఫోటోలు)
    4/22
    కంటెస్టెంట్ నంబర్ 4: టెలివిజన్ యాంకర్‌గా నేహా చౌదరీ అందరికి సుపరితులు. ఆంధ్రప్రదేశ్‌​లోని తిరుపతిలో  నేహా చౌదరి జన్మించింది. 2012 నుంచి యాంకర్‌గా పనిచేస్తున్నది.  2020-21లో జరిగిన ఐపీఎల్‌కు స్టార్ స్ట్పోర్ట్స్‌కు యాంకర్‌​గా వ్యవహరించింది. ప్రస్తుతం బిగ్‌బాస్ తెలుగు 6‌ షోలో నాలుగో కంటెస్టెంట్‌గా అడుగుపెట్టింది. 
    కంటెస్టెంట్ నంబర్ 4: టెలివిజన్ యాంకర్‌గా నేహా చౌదరీ అందరికి సుపరితులు. ఆంధ్రప్రదేశ్‌​లోని...
    Bigg Boss Telugu 6 బిగ్‌బాస్ ఇంటిలోకి అడుగుపెట్టిన కంటెస్టెంట్లు వీరే.. సెలబ్రిటీలు ఎవరెవరు ఉన్నారంటే? (ఫోటోలు)
    5/22
    కమెడియన్ చలాకీ చంటీ గురించి కొత్తగా చెప్పుకోనవసరం లేదు. జబర్దస్త్‌ కమెడియన్‌గా, టీవీ షోలకు హోస్ట్‌గా మంచి  పాపులారిటి ఉంది. ప్రస్తుతం బిగ్‌బాస్ తెలుగు 6 కంటెస్టెంట్‌గా ఇంటిలోకి అడుగుపెట్టారు. 
    కమెడియన్ చలాకీ చంటీ గురించి కొత్తగా చెప్పుకోనవసరం లేదు. జబర్దస్త్‌ కమెడియన్‌గా, టీవీ షోలకు...
    Bigg Boss Telugu 6 బిగ్‌బాస్ ఇంటిలోకి అడుగుపెట్టిన కంటెస్టెంట్లు వీరే.. సెలబ్రిటీలు ఎవరెవరు ఉన్నారంటే? (ఫోటోలు)
    6/22
    కంటెస్టెంట్ నంబర్ 3: మాజీ బిగ్‌బాస్ కంటెస్టెంట్ సిరి హన్మంతు ప్రియుడు శ్రీహన్ బిగ్‌బాస్ తెలుగు 6 షోలోకి మూడో కంటెస్టెంట్‌గా అడుగుపెట్టారు. సిరి హన్మంతుతో గత సీజన్‌లో చేదు అనుభవాలను చవిచూసిన ఈ సెలబ్రిటీ తన అదృష్టాన్ని పరీక్షించుకొనేందుకు రెడీ అయ్యారు.
    కంటెస్టెంట్ నంబర్ 3: మాజీ బిగ్‌బాస్ కంటెస్టెంట్ సిరి హన్మంతు ప్రియుడు శ్రీహన్ బిగ్‌బాస్...
    Loading next story
    Go Back to Article Page
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X