Anchor Shyamala looks drop dead gorgeous in saree look/photos/feature/bigg-boss-telugu-fame-anchor-shyamala-in-beatiful-saree-photos-fb73455.html#photos-1
తెలుగు సినీ పరిశ్రమతోపాటు టెలివిజన్ రంగంలో అద్బుతంగా రాణిస్తున్న యాంకర్ శ్యామల.
తెలుగు సినీ పరిశ్రమతోపాటు టెలివిజన్ రంగంలో అద్బుతంగా రాణిస్తున్న యాంకర్ శ్యామల.
3/14
Anchor Shyamala looks drop dead gorgeous in saree look/photos/feature/bigg-boss-telugu-fame-anchor-shyamala-in-beatiful-saree-photos-fb73455.html#photos-2
తెలుగు భాషపై పట్టు ఉన్న శ్యామల తనదైన శైలిలో పలు ఈవెంట్లలో మాటలతో గారడి చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకొంటున్నారు.
తెలుగు భాషపై పట్టు ఉన్న శ్యామల తనదైన శైలిలో పలు ఈవెంట్లలో మాటలతో గారడి చేస్తూ ప్రేక్షకులను...
Anchor Shyamala looks drop dead gorgeous in saree look/photos/feature/bigg-boss-telugu-fame-anchor-shyamala-in-beatiful-saree-photos-fb73455.html#photos-3
శ్యామల యాంకర్‌గా రాణిస్తూనే బిగ్‌బాస్ తెలుగు 2 సీజన్‌లో పాల్గొనడమే కాకుండా మరింతగా ఫాలోవర్స్‌ను పెంచుకొన్నారు.
శ్యామల యాంకర్‌గా రాణిస్తూనే బిగ్‌బాస్ తెలుగు 2 సీజన్‌లో పాల్గొనడమే కాకుండా మరింతగా...
Anchor Shyamala looks drop dead gorgeous in saree look/photos/feature/bigg-boss-telugu-fame-anchor-shyamala-in-beatiful-saree-photos-fb73455.html#photos-4
యాంకర్ శ్యామల ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లా కాకినాడకు చెందిన వారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో స్థిరపడ్డారు.
యాంకర్ శ్యామల ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లా కాకినాడకు చెందిన వారు. ప్రస్తుతం...
Anchor Shyamala looks drop dead gorgeous in saree look/photos/feature/bigg-boss-telugu-fame-anchor-shyamala-in-beatiful-saree-photos-fb73455.html#photos-5
యాంకర్ శ్యామల టీవీ నటుడు నర్సింహరెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకొన్నారు. ప్రస్తుతం కార్తీకదీపం సీరియల్‌లో ఓ కీలక పాత్రను నర్సింహరెడ్డి పోషిస్తున్న సంగతి తెలిసిందే.
యాంకర్ శ్యామల టీవీ నటుడు నర్సింహరెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకొన్నారు. ప్రస్తుతం...