twitter
    bredcrumb

    Bindu Madhavi: బిందు మాధవి క్యూట్ పిక్స్ వైరల్.. అలాంటి డ్రెస్‌తో అరాచకం

    By Pichuka Manoj Kumar
    | Published: Wednesday, September 14, 2022, 15:11 [IST]
    Bigg Boss Non Stop First Season Winner Bindu Madhavi Very Active In Social Media. Now She Shares Hot Photos in Her Instagram. బిగ్ బాస్ నాన్ స్టాప్ సీజన్‌ విన్నర్ బిందు మాధవి సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో తాజాగా ఈ అమ్మడు హాట్ ఫొటోలను షేర్ చేసింది.
    Bindu Madhavi: బిందు మాధవి క్యూట్ పిక్స్ వైరల్.. అలాంటి డ్రెస్‌తో అరాచకం
    1/10
    తెలుగు బిగ్ బాస్ షోలో విజేతగా నిలిచి.. రికార్డు క్రియేట్ చేసిన బిందు మాధవికి తెలుగులో భారీ స్థాయిలో పాపులారిటీ పెరిగింది. దీంతో ఆమెకు టాలీవుడ్‌లో సినిమా ఆఫర్లు వెల్లువెత్తుతాయని అంతా భావించారు. కానీ, ఊహించని విధంగా ఆమె ఇప్పటి వరకూ ఒక్క ప్రాజెక్టును కూడా అనౌన్స్ చేయలేదు. 
    Bindu Madhavi: బిందు మాధవి క్యూట్ పిక్స్ వైరల్.. అలాంటి డ్రెస్‌తో అరాచకం
    2/10
    తాజాగా బిందు మాధవి షేర్ చేసిన హాట్ ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోంది. దీంతో ఇవన్నీ చాలా తక్కువ సమయంలోనే వైరల్‌గా మారిపోయాయి. దీంతో ఈమె పేరు ట్రెండింగ్ అవుతోంది.
    Bindu Madhavi: బిందు మాధవి క్యూట్ పిక్స్ వైరల్.. అలాంటి డ్రెస్‌తో అరాచకం
    3/10
    బిగ్ బాస్ తర్వాత బిందు మాధవి అందాలను మరింతగా ఆరబోస్తూనే ఉంది. ఇందులో భాగంగానే తాజాగా ఈ భామ.. స్ట్రాప్‌ లేకుండా డిజైన్ చేసుకున్న డ్రెస్‌తో గ్లామర్ ట్రీట్ ఇస్తోంది. ఇందులో టాప్ కిందకు జరిగి ఉండడంతో బిందు మాధవి విపరీతంగా క్లీవేజ్ షో చేస్తూ రెచ్చిపోయింది.
    Bindu Madhavi: బిందు మాధవి క్యూట్ పిక్స్ వైరల్.. అలాంటి డ్రెస్‌తో అరాచకం
    4/10
    సుదీర్ఘమైన సినీ కెరీర్‌లో ఎన్నో సినిమాల్లో నటించిన బిందు మాధవి.. పెద్దగా గ్లామర్ షో మాత్రం చేయలేదు. కానీ, ఈ మధ్య కాలంలో మాత్రం ఈ అమ్మడు సోషల్ మీడియా ద్వారా ఆ లోటును తీర్చుతోంది. ఇందులో భాగంగానే ఈ అమ్మడు తరచూ అందాలను ఆరబోస్తూ దిగిన ఫొటోలు, వీడియోలను ఎక్కువగా వదులుతోంది. 
    Bindu Madhavi: బిందు మాధవి క్యూట్ పిక్స్ వైరల్.. అలాంటి డ్రెస్‌తో అరాచకం
    5/10
    తెలుగు, తమిళంలో హీరోయిన్‌గా ఎనలేని క్రేజ్‌ను సొంతం చేసుకున్న బిందు మాధవి.. కొంత కాలంగా పెద్దగా సందడి చేయడం లేదు. కానీ, సోషల్ మీడియాలో ఈ అమ్మడు యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తనకు, తన కెరీర్‌కు సంబంధించిన విషయాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది. 
    Bindu Madhavi: బిందు మాధవి క్యూట్ పిక్స్ వైరల్.. అలాంటి డ్రెస్‌తో అరాచకం
    6/10
    బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్‌లో అసాధారణమైన ఆటతీరుతో ఆకట్టుకున్న బిందు మాధవి.. ప్రేక్షకుల అభిమానంతో విజేతగా నిలిచింది. తద్వారా తెలుగులో తొలి లేడీ విన్నర్‌గా రికార్డులు క్రియేట్ చేసుకుంది.
    Bindu Madhavi: బిందు మాధవి క్యూట్ పిక్స్ వైరల్.. అలాంటి డ్రెస్‌తో అరాచకం
    7/10
    సుదీర్ఘ కాలం పాటు తెలుగులో కనిపించని బిందు మాధవి.. బిగ్ బాస్ ఓటీటీ మొదటి సీజన్ ‘బిగ్ బాస్ నాన్ స్టాప్’ షో ద్వారా రీఎంట్రీ ఇచ్చింది. ఇందులో తనదైన ఆటతీరుతో పాటు దూకుడైన వ్యవహార శైలితో మంచి పేరు తెచ్చుకుంది. ఫలితంగా తెలుగు వాళ్ల ఆదరణను అందుకుంది.
    Bindu Madhavi: బిందు మాధవి క్యూట్ పిక్స్ వైరల్.. అలాంటి డ్రెస్‌తో అరాచకం
    8/10
    టాలీవుడ్‌కు గ్యాప్ తీసుకున్న బిందు మాధవి.. తమిళ చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి సందడి చేసింది. అలా అక్కడ వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ హవాను చూపించింది. అంతేకాదు, 2017లో ప్రసారం అయిన బిగ్ బాస్ తమిళం మొదటి సీజన్‌లో వైల్డ్ కార్డ్ ద్వారా ఎంటరైంది. 
    Bindu Madhavi: బిందు మాధవి క్యూట్ పిక్స్ వైరల్.. అలాంటి డ్రెస్‌తో అరాచకం
    9/10
    ‘అవకాయ్ బిర్యానీ’ సినిమాతో బిందు మాధవి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీలో ఆమె నటనతో అందరినీ ఆకర్షించింది. దీంతో ఆ తర్వాత ‘బంపర్ ఆఫర్’, ‘ఓం శాంతి’, ‘రామ రామ కృష్ణ కృష్ణ’, ‘ప్రతి రోజు’, ‘పిల్ల జమిందార్’ వంటి సినిమాల్లో నటించింది. 
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X