Bindu Madhavi: అదిరే అందాలతో రెచ్చగొడుతోన్న బిందు.. ఆ ఫోజులు చూశారంటే!

    By Manojkumar Pichuka
    | Published: Saturday, October 29, 2022, 15:31 [IST]
    Bindu Madhavi: అదిరే అందాలతో రెచ్చగొడుతోన్న బిందు.. ఆ ఫోజులు చూశారంటే!
    1/10
    టాలీవుడ్‌లో తెలుగు అమ్మాయిలకు పెద్దగా అవకాశాలు దక్కడం లేదు. కాస్తో కూస్తో మంది మాత్రమే సినిమా అవకాశాలను దక్కించుకుంటోన్నారు. తద్వారా ఇండస్ట్రీలో సందడి చేస్తూ ఫ్యాన్స్‌ను అలరిస్తున్నారు. అలా తెలుగు సినీ పరిశ్రమలో తనదైన చిత్రాలతో మెప్పించిన బ్యూటీ బిందు మాధవి.
    టాలీవుడ్‌లో తెలుగు అమ్మాయిలకు పెద్దగా అవకాశాలు దక్కడం లేదు. కాస్తో కూస్తో మంది మాత్రమే...
    Bindu Madhavi: అదిరే అందాలతో రెచ్చగొడుతోన్న బిందు.. ఆ ఫోజులు చూశారంటే!
    2/10
    ‘అవకాయ్ బిర్యానీ’ సినిమాతో బిందు మాధవి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీలో ఆమె నటనతో అందరినీ ఆకర్షించింది. దీంతో ఆ తర్వాత ‘బంపర్ ఆఫర్’, ‘ఓం శాంతి’, ‘రామ రామ కృష్ణ కృష్ణ’, ‘ప్రతి రోజు’, ‘పిల్ల జమిందార్’ వంటి సినిమాల్లో నటించింది.
    ‘అవకాయ్ బిర్యానీ’ సినిమాతో బిందు మాధవి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీలో ఆమె నటనతో...
    Bindu Madhavi: అదిరే అందాలతో రెచ్చగొడుతోన్న బిందు.. ఆ ఫోజులు చూశారంటే!
    3/10
    టాలీవుడ్‌కు గ్యాప్ తీసుకున్న బిందు మాధవి.. తమిళ చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి సందడి చేసింది. అలా అక్కడ వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ హవాను చూపించింది. అంతేకాదు, 2017లో ప్రసారం అయిన బిగ్ బాస్ తమిళం మొదటి సీజన్‌లో వైల్డ్ కార్డ్ ద్వారా ఎంటరైంది. 
    టాలీవుడ్‌కు గ్యాప్ తీసుకున్న బిందు మాధవి.. తమిళ చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి సందడి చేసింది....
    Bindu Madhavi: అదిరే అందాలతో రెచ్చగొడుతోన్న బిందు.. ఆ ఫోజులు చూశారంటే!
    4/10
    సుదీర్ఘ కాలం పాటు తెలుగులో కనిపించని బిందు మాధవి.. బిగ్ బాస్ ఓటీటీ మొదటి సీజన్ ‘బిగ్ బాస్ నాన్ స్టాప్’ షో ద్వారా రీఎంట్రీ ఇచ్చింది. ఇందులో తనదైన ఆటతీరుతో పాటు దూకుడైన వ్యవహార శైలితో మంచి పేరు తెచ్చుకుంది. 
    సుదీర్ఘ కాలం పాటు తెలుగులో కనిపించని బిందు మాధవి.. బిగ్ బాస్ ఓటీటీ మొదటి సీజన్ ‘బిగ్ బాస్ నాన్...
    Bindu Madhavi: అదిరే అందాలతో రెచ్చగొడుతోన్న బిందు.. ఆ ఫోజులు చూశారంటే!
    5/10
    బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్‌లో అదిరిపోయే ఆటతీరుతో బిందు మాధవి తెలుగు వాళ్ల ఆదరణను అందుకుంది. దీంతో ఈ సీజన్‌లో విజేతగా నిలిచింది. తద్వారా ఈ బ్యూటీ సంచలనం సృష్టించింది.
    బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్‌లో అదిరిపోయే ఆటతీరుతో బిందు మాధవి తెలుగు వాళ్ల ఆదరణను...
    Bindu Madhavi: అదిరే అందాలతో రెచ్చగొడుతోన్న బిందు.. ఆ ఫోజులు చూశారంటే!
    6/10
    తెలుగు బిగ్ బాస్ షోలో విజేతగా నిలిచి.. రికార్డు క్రియేట్ చేసిన బిందు మాధవికి తెలుగులో భారీ స్థాయిలో పాపులారిటీ పెరిగింది. దీంతో ఆమెకు టాలీవుడ్‌లో సినిమా ఆఫర్లు వెల్లువెత్తుతాయని అంతా భావించారు. కానీ, ఊహించని విధంగా ఆమె ఇప్పటి వరకూ ఒక్క ప్రాజెక్టును కూడా అనౌన్స్ చేయలేదు. 
    తెలుగు బిగ్ బాస్ షోలో విజేతగా నిలిచి.. రికార్డు క్రియేట్ చేసిన బిందు మాధవికి తెలుగులో భారీ...
    Loading next story
    Go Back to Article Page
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X