ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఉన్న సినీ రంగాల్లో ఎంతో మంది స్టార్ కిడ్‌లు నటీనటులుగా ఉన్నారు. అయితే అందులో కొందరు మాత్రమే స్టార్‌డమ్‌ను సొంతం చేసుకుని హవాను చూపిస్తున్నారు. అలాంటి వారిలో సీనియర్ హీరో అనిల్ కపూర్ కుమార్తె సోనమ్ కపూర్ ఒకరు.
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఉన్న సినీ రంగాల్లో ఎంతో మంది స్టార్ కిడ్‌లు నటీనటులుగా ఉన్నారు....
దిగ్గజ నటుడి వారసురాలిగా ప్రపంచానికి పరిచయమైన సోనమ్ కపూర్.. 2007లో వచ్చిన ‘సవారియా’ అనే చిత్రంతో హీరోయిన్‌గా పరిచయమైంది. ఇందులో అద్భుతమైన నటన, హావభావాలతో అందరి దృష్టినీ తన వైపునకు తిప్పుకుంది.
దిగ్గజ నటుడి వారసురాలిగా ప్రపంచానికి పరిచయమైన సోనమ్ కపూర్.. 2007లో వచ్చిన ‘సవారియా’ అనే...
పేరుకు స్టార్ హీరో కూతురే అయినా.. తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్న సోనమ్ కపూర్.. వరుస సినిమాలతో తెగ సందడి చేసింది. ఇలా ఫుల్ ఫామ్‌లో ఉన్న సమయంలోనే ఆమె ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ అహూజాను పెళ్లాడింది.
పేరుకు స్టార్ హీరో కూతురే అయినా.. తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్న సోనమ్ కపూర్.....
సుదీర్ఘ కాలం పాటు వరుసగా సినిమాలు చేసిన సోనమ్ కపూర్.. వివాహం తర్వాత స్పీడు తగ్గించడంతో ప్రెగ్నెంట్ అయిందని ప్రచారం జరిగింది. కానీ, ఆ వార్తలను ఆమె ఖండించింది. అయితే, కొద్ది నెలల క్రితమే ఈ బాలీవుడ్ భామ.. తల్లిని కాబోతున్నానని సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.
సుదీర్ఘ కాలం పాటు వరుసగా సినిమాలు చేసిన సోనమ్ కపూర్.. వివాహం తర్వాత స్పీడు తగ్గించడంతో...
ఆగస్టు 20, 2022న స్టార్ హీరోయిన్ సోనమ్ కపూర్ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని అనిల్ కపూర్ ఫ్యామిలీ మెంబర్లు అధికారికంగా వెల్లడించారు. తల్లైన తర్వాత నుంచి సోనమ్ తన కొడుకుతోనే ఎక్కువగా ఉంటూ మైమరచిపోతోంది.
ఆగస్టు 20, 2022న స్టార్ హీరోయిన్ సోనమ్ కపూర్ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని అనిల్...
చాలా ఏళ్ల పాటు సినిమాల మీద సినిమాలు చేసినా.. ఈ మధ్య కాలంలో పెద్దగా సందడి చేయకున్నా.. సోనమ్ కపూర్ మాత్రం సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో తరచూ ఏదో ఒక పోస్ట్ చేస్తూనే ఉంటోంది.
చాలా ఏళ్ల పాటు సినిమాల మీద సినిమాలు చేసినా.. ఈ మధ్య కాలంలో పెద్దగా సందడి చేయకున్నా.. సోనమ్ కపూర్...