Chiranjeevi birthday celebrations.. హాజరైన టాలీవుడ్ యంగ్ హీరోలు.. ఎవరెవరూ వచ్చారంటే?

    By Rajababu A
    | Published: Saturday, August 20, 2022, 21:35 [IST]
    Chiranjeevi birthday celebrations.. హాజరైన టాలీవుడ్ యంగ్ హీరోలు.. ఎవరెవరూ వచ్చారంటే?
    1/15
    సెలబ్రిటీ క్రికెట్ కార్నివాల్ వేడుకల్లో భాగంగా చిరంజీవి బర్త్ డే సందర్బంగా TCA, East West ఎంటర్‌టైనర్స్ వారు అడ్వాన్స్‌గా బర్త్ డే సెలెబ్రేషన్స్‌లో భాగంగా చిరంజీవితో బర్త్ డే కేక్ కట్ చేయించి.. అడ్వాన్స్ బర్త్ డే విషెస్ తెలిపారు. 
    సెలబ్రిటీ క్రికెట్ కార్నివాల్ వేడుకల్లో భాగంగా చిరంజీవి బర్త్ డే సందర్బంగా TCA, East West...
    Chiranjeevi birthday celebrations.. హాజరైన టాలీవుడ్ యంగ్ హీరోలు.. ఎవరెవరూ వచ్చారంటే?
    2/15
    సంగీత  దర్శకుడు తమన్  మాట్లాడుతూ..ఇండస్ట్రీ ఓపెనింగ్ బ్యాట్స్ మెన్ చిరంజీవి గారు. మిడిలార్డర్ బ్యాట్స్ మెన్ ప్రకాష్ రాజ్ గారు.అలాంటి వారిద్దరూ ఈ కర్టెన్ రైజర్  రావడం చాలా హ్యాపీ గా ఉంది. 
    సంగీత  దర్శకుడు తమన్  మాట్లాడుతూ..ఇండస్ట్రీ ఓపెనింగ్ బ్యాట్స్ మెన్ చిరంజీవి గారు....
    Chiranjeevi birthday celebrations.. హాజరైన టాలీవుడ్ యంగ్ హీరోలు.. ఎవరెవరూ వచ్చారంటే?
    3/15
    సెలబ్రిటీ క్రికెట్ కార్నివాల్ వేడుకల్లో బ్యాట్‌పై సంతకం చేస్తున్న చిరంజీవి 
    సెలబ్రిటీ క్రికెట్ కార్నివాల్ వేడుకల్లో బ్యాట్‌పై సంతకం చేస్తున్న చిరంజీవి 
    Chiranjeevi birthday celebrations.. హాజరైన టాలీవుడ్ యంగ్ హీరోలు.. ఎవరెవరూ వచ్చారంటే?
    4/15
    హీరో సుధీర్ బాబు మాట్లాడుతూ.. శ్రీకాంత్,  తరుణ్ లు ఎప్పుడూ ముందుండి మంచి కాజ్ కోసం  క్రికెట్ మ్యాచ్ కానీ ఇలా రకరకాలుగా ఆర్గనైజ్ చేస్తూ మమ్మల్ని. ముందుకు నడిపిస్తున్నారు.అయితే మేము ఆడబోయే మ్యాచ్ కు చిరంజీవి గారు వచ్చి జెర్సీ ని లాంచ్ చేయడం చాలా సంతోషంగా ఉందని అన్నారు.
    హీరో సుధీర్ బాబు మాట్లాడుతూ.. శ్రీకాంత్,  తరుణ్ లు ఎప్పుడూ ముందుండి మంచి కాజ్ కోసం  క్రికెట్...
    Chiranjeevi birthday celebrations.. హాజరైన టాలీవుడ్ యంగ్ హీరోలు.. ఎవరెవరూ వచ్చారంటే?
    5/15
    సెలబ్రిటీ క్రికెట్ కార్నివాల్ వేడుకల్లో బ్యాట్‌తో రఫ్ ఆడిస్తూ.. యువ హీరోలతో చిరంజీవి
    సెలబ్రిటీ క్రికెట్ కార్నివాల్ వేడుకల్లో బ్యాట్‌తో రఫ్ ఆడిస్తూ.. యువ హీరోలతో చిరంజీవి
    Chiranjeevi birthday celebrations.. హాజరైన టాలీవుడ్ యంగ్ హీరోలు.. ఎవరెవరూ వచ్చారంటే?
    6/15
    సెలబ్రిటీ క్రికెట్ కార్నివాల్ వేడుకల్లో క్రికెట్ బ్యాట్‌తో సిక్సర్లు కొడుదాం అంటున్న చిరంజీవి
    సెలబ్రిటీ క్రికెట్ కార్నివాల్ వేడుకల్లో క్రికెట్ బ్యాట్‌తో సిక్సర్లు కొడుదాం అంటున్న...
    Loading next story
    Go Back to Article Page
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X