FDFS pre release event తారలతో కళకళలాడిన ఈవెంట్.. చిరంజీవితోపాటు ఎవరెవరు వచ్చారంటే?

    By Rajababu A
    | Published: Thursday, September 1, 2022, 10:32 [IST]
    FDFS pre release event తారలతో కళకళలాడిన ఈవెంట్.. చిరంజీవితోపాటు ఎవరెవరు వచ్చారంటే?
    1/20
    అనుదీప్ మాట్లాడుతూ.. మెగాస్టార్ చిరంజీవి గారు ఇక్కడి వచ్చినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ సినిమా మొదలైనప్పుడే ఏడిద శ్రీరాం గారిని రెండు కండీషన్లు పెట్టాను. ఒకటి కె విశ్వనాద్ గారిని కలిపించాలి. ప్రీరిలీజ్ ఈవెంట్ కి చిరంజీవి గారిని ముఖ్య అతిధిగా తీసుకురావాలని అని అన్నారు. 
    అనుదీప్ మాట్లాడుతూ.. మెగాస్టార్ చిరంజీవి గారు ఇక్కడి వచ్చినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ సినిమా...
    FDFS pre release event తారలతో కళకళలాడిన ఈవెంట్.. చిరంజీవితోపాటు ఎవరెవరు వచ్చారంటే?
    2/20
    ప్రతిష్టాత్మక పూర్ణోదయ క్రియేషన్స్ అధినేత‌ ఏడిద నాగేశ్వర‌రావు మ‌నవ‌రాలు శ్రీ‌జ నిర్మాత‌గా, శ్రీ‌జ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బేన‌ర్‌లో నిర్మిస్తున్న యూత్ ఫుల్ కామెడీ ఎంటర్ టైనర్ `ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో`.  'జాతి రత్నాలు'తో బ్లాక్‌బస్టర్‌ను అందించిన దర్శకుడు అనుదీప్ కెవి ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే అందించారు. 
    ప్రతిష్టాత్మక పూర్ణోదయ క్రియేషన్స్ అధినేత‌ ఏడిద నాగేశ్వర‌రావు మ‌నవ‌రాలు శ్రీ‌జ...
    FDFS pre release event తారలతో కళకళలాడిన ఈవెంట్.. చిరంజీవితోపాటు ఎవరెవరు వచ్చారంటే?
    3/20
    శ్రీకాంత్ రెడ్డి, సంచిత బషు  ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. మిత్రవింద మూవీస్ సహ నిర్మాతగా వ్యవహరిస్తోంది. ఏడిద శ్రీరామ్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. వంశీధర్ గౌడ్, లక్ష్మీనారాయణ పుట్టంశెట్టి ద్వయం దర్శకత్వం వహించారు. 
    శ్రీకాంత్ రెడ్డి, సంచిత బషు  ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. మిత్రవింద మూవీస్ సహ నిర్మాతగా...
    FDFS pre release event తారలతో కళకళలాడిన ఈవెంట్.. చిరంజీవితోపాటు ఎవరెవరు వచ్చారంటే?
    4/20
    సెప్టెంబర్ 2న ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపధ్యంలో మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా ఈ చిత్రం మెగా ప్రీరిలిజ్ ఈవెంట్ చాలా గ్రాండ్ గా జరిగింది. 
    సెప్టెంబర్ 2న ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపధ్యంలో మెగాస్టార్...
    FDFS pre release event తారలతో కళకళలాడిన ఈవెంట్.. చిరంజీవితోపాటు ఎవరెవరు వచ్చారంటే?
    5/20
    నాకు చిరంజీవి గారి కామెడీ సినిమాలు అంటే చాలా ఇష్టం. జాతిరత్నాలు సమయంలో ఆయన సినిమాల గురించి చాలా మాట్లాడుకున్నాం. నవీన్ ఏజంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ సినిమా చిరంజీవి గారి చంటబ్బాయ్ నుండే వచ్చింది. చిరంజీవి గారు కమర్షియల్ సినిమాలు చేస్తూనే కామెడీ సినిమాలు కూడా చేయాలి అని అనుదీప్ కోరారు.
    నాకు చిరంజీవి గారి కామెడీ సినిమాలు అంటే చాలా ఇష్టం. జాతిరత్నాలు సమయంలో ఆయన సినిమాల గురించి చాలా...
    FDFS pre release event తారలతో కళకళలాడిన ఈవెంట్.. చిరంజీవితోపాటు ఎవరెవరు వచ్చారంటే?
    6/20
    శ్రీకాంత్ మాట్లాడుతూ.. మెగాస్టార్ చిరంజీవి గారు.. ఐ లవ్ యూ సర్.  చిరంజీవి గారు ఈ ఈవెంట్ కి రావడం చాలా ఆనందంగా వుంది.  పూర్ణోదయ క్రియేషన్స్ చిన్న పాత్ర వచ్చిన చాలు అనుకునే వాడ్ని. ఇందులో ప్రధాన పాత్రలో నటించడం ఆనందంగా ఉంది అని అన్నారు. 
    శ్రీకాంత్ మాట్లాడుతూ.. మెగాస్టార్ చిరంజీవి గారు.. ఐ లవ్ యూ సర్.  చిరంజీవి గారు ఈ ఈవెంట్ కి రావడం...
    Loading next story
    Go Back to Article Page
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X