First Day First Show ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సందడి చిరంజీవి.. ఆహ్లాదకరంగా మెగాస్టార్ స్పీచ్

    By Rajababu A
    | Published: Thursday, September 1, 2022, 10:43 [IST]
    First Day First Show ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సందడి చిరంజీవి.. ఆహ్లాదకరంగా మెగాస్టార్ స్పీచ్
    1/16
    ఫస్ట్ డే ఫస్ట్ షో ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. `ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో`ప్రీరిలీజ్ ఈవెంట్ రావడానికి ప్రధానమైన కారణం మా  ఏడిద నాగేశ్వర‌రావు గారు. వారి ఆశీస్సులు మనందరిపైన వుంటాయి. వారితో నాకు కుటుంబపరమైన అనుబంధం ఉంది. నేనూ వారి కుటుంబ సభ్యుడినైపోయాను. వారు నాపై చూపిన ప్రేమ వాత్సల్యం ఎప్పటికీ మర్చిపోలేను అని అన్నారు. 
    ఫస్ట్ డే ఫస్ట్ షో ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. `ఫ‌స్ట్ డే ఫ‌స్ట్...
    First Day First Show ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సందడి చిరంజీవి.. ఆహ్లాదకరంగా మెగాస్టార్ స్పీచ్
    2/16
    పూర్ణోదయ గర్వించదగ్గ సంస్థ. దానికి కారణం అభిరుచి గల నిర్మాత ఏడిద నాగేశ్వర‌రావు గారు. ఆయన అభిరుచికి తగ్గట్టు విశ్వనాథ్ గారితో కలసి ప్రపంచంలో తెలుగు వారు గర్వించదగ్గ చిత్ర రాజాలు తీశారు అని చిరంజీవి తెలిపారు. 
    పూర్ణోదయ గర్వించదగ్గ సంస్థ. దానికి కారణం అభిరుచి గల నిర్మాత ఏడిద నాగేశ్వర‌రావు గారు. ఆయన...
    First Day First Show ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సందడి చిరంజీవి.. ఆహ్లాదకరంగా మెగాస్టార్ స్పీచ్
    3/16
    శంకరాభరణం, స్వాతి ముత్యం, సాగర సంగమం, నాతో తీసిన స్వయంకృషి, ఆపద్బాంధవుడు, ఇలా ఎన్నో అద్భుతమైన చిత్రాలు అందించారు ఏడిద నాగేశ్వర‌రావు గారు. ఏడిద నాగేశ్వర‌రావు గారి కుటుంబంతో వున్న అనుబంధం కారణంగానే ఈ వేడుకకు వచ్చాను. నేను రావడం వారికి ఎంత తృప్తిని ఇచ్చిందో చెప్పలేను కానీ నాకు అత్యంత తృప్తిని ఇస్తోంది అని చిరంజీవి పేర్కొన్నారు. 
    శంకరాభరణం, స్వాతి ముత్యం, సాగర సంగమం, నాతో తీసిన స్వయంకృషి, ఆపద్బాంధవుడు, ఇలా ఎన్నో అద్భుతమైన...
    First Day First Show ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సందడి చిరంజీవి.. ఆహ్లాదకరంగా మెగాస్టార్ స్పీచ్
    4/16
    సినిమా రంగంలోనే పెరిగాను. ఇక్కడే ప్రేమానురాగాలు పొందాను. ఈ రంగం నుండి మరో రంగాని వెళ్లి మళ్ళీ ఇక్కడికి వచ్చినపుడు దీని విలువల మరింత ఎక్కువ తెలిసింది అని చిరంజీవి తెలిపారు. 
    సినిమా రంగంలోనే పెరిగాను. ఇక్కడే ప్రేమానురాగాలు పొందాను. ఈ రంగం నుండి మరో రంగాని వెళ్లి మళ్ళీ...
    First Day First Show ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సందడి చిరంజీవి.. ఆహ్లాదకరంగా మెగాస్టార్ స్పీచ్
    5/16
    సినిమా అనేది చాలా గొప్ప పరిశ్రమ.  ప్రతిభ వుండి కష్ట పడితే ప్రతిఒక్కరిని అక్కున చేర్చుకునే పరిశ్రమ ఇది. పరిశ్రమలో ఈ స్థానంలో ఉన్నందుకు నా జన్మ సార్ధకమైయిందని భావిస్తాను. ఈ పరిశ్రమలో భాగామవ్వడం ఆ భగవంతుడు నాకు ఇచ్చిన వరం. కష్టపడి పని చేస్తూ ఒక దీక్ష పట్టుదల వుండే ప్రతి ఒక్కరూ ఒక్కడ సక్సెస్ అవుతారు అని చిరంజీవి తెలిపారు. 
    సినిమా అనేది చాలా గొప్ప పరిశ్రమ.  ప్రతిభ వుండి కష్ట పడితే ప్రతిఒక్కరిని అక్కున చేర్చుకునే...
    First Day First Show ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సందడి చిరంజీవి.. ఆహ్లాదకరంగా మెగాస్టార్ స్పీచ్
    6/16
    Loading next story
    Go Back to Article Page
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X