Waltair Veerayya చిరంజీవితో రవితేజ మరో మల్టీస్టారర్.. ఫుల్ లెంగ్త్ మాస్ మూవీకి నిర్మాత ఎవరంటే?
By Rajababu A
| Published: Sunday, January 15, 2023, 00:10 [IST]
1/20
Waltair Veerayya చిరంజీవితో రవితేజ మరో మల్టీస్టారర్.. ఫుల్ లెంగ్త్ మాస్ మూవీకి నిర్మాత ఎవరంటే? | Chiranjeevi Funny Speech at Waltair Veerayya Mega Mass Blockbuster Meet - FilmiBeat Telugu/photos/feature/chiranjeevi-funny-speech-waltair-veerayya-mega-mass-blockbuster-meet-fb86350.html
మెగాస్టార్ చిరంజీవి, మాస్ మాహారాజా రవితేజ, దర్శకుడు బాబీ కొల్లి (కెఎస్ రవీంద్ర)ల మోస్ట్ ఎవైటెడ్ మూవీ 'వాల్తేరు వీరయ్య' సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా విడుదలై సంచలన విజయం సాధించింది.
Ravi Teja Emotional speech at Waltair Veerayya Mega Mass Blockbuster Meet/photos/feature/chiranjeevi-funny-speech-waltair-veerayya-mega-mass-blockbuster-meet-fb86350.html#photos-1
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీ స్థాయిలో నిర్మించిన వాల్తేరు వీరయ్య అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి మెగామాస్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ నేపధ్యంలో చిత్ర యూనిట్ మెగామాస్ బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ ని గ్రాండ్ గా నిర్వహించింది.
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీ స్థాయిలో నిర్మించిన వాల్తేరు...
Ravi Teja Emotional speech at Waltair Veerayya Mega Mass Blockbuster Meet/photos/feature/chiranjeevi-funny-speech-waltair-veerayya-mega-mass-blockbuster-meet-fb86350.html#photos-2
మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. వాల్తేరు వీరయ్య చిత్రం కోసం టీం అందరితో కలసి సమిష్టి కృషి చేస్తూ బ్లాక్ బస్టర్ అయ్యి తీరుతుందనే నమ్మకంతో పనిచేశాం. మేము ఏదైతే అనుకున్నామో అది నెరవేరిన తర్వాత ఒక్కసారిగా మాటలు కొరవడిపోయాయి. ఈ సమయంలో మేము మాట్లాడటం ఆపేసి ప్రేక్షకులు చెబితే వినాలని మనస్పూర్తిగా అనిపిస్తుంది అని అన్నారు.
మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. వాల్తేరు వీరయ్య చిత్రం కోసం టీం అందరితో కలసి సమిష్టి కృషి...
Ravi Teja Emotional speech at Waltair Veerayya Mega Mass Blockbuster Meet/photos/feature/chiranjeevi-funny-speech-waltair-veerayya-mega-mass-blockbuster-meet-fb86350.html#photos-3
ప్రేక్షకుల స్పందననే మా ఇంధనం. అదే మమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఒక సినిమా అద్భుతంగా వస్తుందంటే దానికి కారణం ఆ సినిమాకి పని చేసే కార్మికులు. వాల్తేరు వీరయ్య విజయం సినిమాకు పని చేసిన కార్మికులది. ఇందులో పని చేసిన అందరికీ పేరుపేరున కృతజ్ఞతలు, అభినందనలు అని చిరంజీవి అన్నారు.
ప్రేక్షకుల స్పందననే మా ఇంధనం. అదే మమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఒక సినిమా అద్భుతంగా...
Ravi Teja Emotional speech at Waltair Veerayya Mega Mass Blockbuster Meet/photos/feature/chiranjeevi-funny-speech-waltair-veerayya-mega-mass-blockbuster-meet-fb86350.html#photos-4
రవితేజ, బాబీ, దేవిశ్రీ, నిర్మాతలు రవి, నవీన్ , మిగతా నటీనటులు ఇలాంటి అద్భుతమైన టీమ్ తో కలసి పని చేయడం చాలా ఆనందంగా వుంది. వాల్తేరు వీరయ్య విజయం సమిష్టి కృషి. సినిమా ఇంత గ్రాండ్ గా చేయడం మైత్రీ మూవీ మేకర్స్ వలనే సాధ్యమైయింది. మైత్రీ మూవీ మేకర్స్ లాంటి నిర్మాతలు దొరకడం నా అదృష్టం. వారితో మళ్ళీ కలసి పని చేయాలని ఉంది.
రవితేజ, బాబీ, దేవిశ్రీ, నిర్మాతలు రవి, నవీన్ , మిగతా నటీనటులు ఇలాంటి అద్భుతమైన టీమ్ తో కలసి పని...
Ravi Teja Emotional speech at Waltair Veerayya Mega Mass Blockbuster Meet/photos/feature/chiranjeevi-funny-speech-waltair-veerayya-mega-mass-blockbuster-meet-fb86350.html#photos-5
దర్శకుడు బాబీ ఈ కథని అద్భుతంగా మలిచారు. అనుభవం తో ఏదైనా సూచన చెబితే.. దాని ఒక సవాల్ గా తీసుకొని ఎక్స్ ట్రార్డినరీ వర్క్ చేశాడు. ఇది అందమైన స్క్రీన్ ప్లే. యంగ్ స్టర్స్ దీనిని ఒక కేస్ స్టడీలా చూడాలి. బాబీ సినిమా మొదలైనప్పటి నుండి ఇప్పటి వరకూ సరిగ్గా నిద్రపోలేదు. సినిమాని చాలా ప్లానింగ్ తో పర్ఫెక్ట్ గా తీశాడు. అందుకే నిర్మాతలకు ఎలాంటి భారం లేకుండా సజావుగా సాగింది.
దర్శకుడు బాబీ ఈ కథని అద్భుతంగా మలిచారు. అనుభవం తో ఏదైనా సూచన చెబితే.. దాని ఒక సవాల్ గా తీసుకొని...